Telugu Cinema News Live September 9, 2024: OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..-latest telugu cinema news today live september 9 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 9, 2024: Ott Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

Telugu Cinema News Live September 9, 2024: OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

03:12 PM ISTSep 09, 2024 08:42 PM HT Telugu Desk
  • Share on Facebook
03:12 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 09 Sep 202403:12 PM IST

Entertainment News in Telugu Live: OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

  • Nanban Oruvan Vantha Piragu OTT: ‘నంబన్ ఒరువన్ వంత పిరగు’ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ బడ్డీ కామెడీ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ తమిళ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202402:37 PM IST

Entertainment News in Telugu Live: Rashmika Mandanna on Accident: ‘రేపు ఉంటుందో.. లేదో తెలియదు.. అందుకే..’: ప్రమాదంపై హీరోయిన్ రష్మిక ఎమోషనల్ నోట్

  • Rashmika Mandanna on Accident: రష్మిక మందన్నా స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. కోలుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‍స్టాగ్రామ్‍లో ఎమోషనల్‍‍గా ఓ పోస్ట్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202401:27 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: అలా చేయకుంటే ఏమడిగానా ఇస్తా: సోనియా మాటకు అవాక్కయిన నిఖిల్: వీడియో

  • Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8లో నిఖిల్, సోనియా మధ్య ఇంట్రెంస్టింగ్ ట్రాక్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. దీంట్లో సోనియా చెప్పిన మాటలతో నిఖిల్ అవాక్కయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202412:51 PM IST

Entertainment News in Telugu Live: Manasilaayo Song: రజినీకాంత్ ‘వెట్టైయన్’ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చిన అనిరుధ్

  • Vettaiyan First Single - Manasilaayo Song: వెట్టైయన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. రజినీకాంత్ సింపుల్ స్టెప్‍తో అదరగొట్టారు. ఈ పాటకు మాస్ బీట్ అందించారు అనిరుధ్ రవిచందర్.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202411:52 AM IST

Entertainment News in Telugu Live: Horror Movie OTT: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ.. తెలుగు నటి నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలంటే?

  • Horror Movie OTT: సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. నాలుగు నెలల కిందట థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202410:23 AM IST

Entertainment News in Telugu Live: Telugu TV Shows TRP: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. ఈటీవీని వెనక్కి నెట్టిన స్టార్ మా షోస్

  • Telugu TV Shows TRP: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈవారం ఈటీవీని వెనక్కి నెట్టి స్టార్ మాకు చెందిన రెండు షోలు టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202410:14 AM IST

Entertainment News in Telugu Live: NTR - Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాతో ఎన్టీఆర్.. ఎందుకు కలిశారంటే..

  • NTR - Sandeep Reddy Vanga: ముంబైలో జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలిశారు. అయితే, వీరిద్దరూ ఎందుకు కలిశారనే విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి కలయికకు కారణేంటో సమాచారం బయటికి వచ్చింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202409:40 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు రిషి హీరో ఎంట్రీలో ట్విస్ట్ - ప్రియ‌మైన నాన్న‌కు రిలీజ్ ఎప్పుడంటే?

  •  గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్ర‌స్తుతం గీతా శంక‌రంతో పాటు ప్రియ‌మైన నాన్న‌కు అనే సినిమాలు చేస్తోన్నాడు. గీతా శంక‌రం ఆగిపోవ‌డంతో అత‌డి సెకండ్ మూవీ ప్రియ‌మైన నాన్న‌కు.... డెబ్యూ సినిమాగా రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్త‌లొస్తోన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202409:39 AM IST

Entertainment News in Telugu Live: Ka Theatrical Rights: కిరణ్ అబ్బవరం ‘క’ థియేట్రికల్ రైట్స్ కొన్న స్టార్ హీరో.. హిట్ కొట్టినట్లే అంటున్న నెటిజన్స్

  • Dulquer Salmaan Bought Ka Theatrical Rights: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. ఈ క సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలీంస్ సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టినట్లే అని నెటిజన్స్ అంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202409:23 AM IST

Entertainment News in Telugu Live: Raghu Thatha OTT: నెలలోపే ఓటీటీలోకి వస్తున్న కీర్తి సురేశ్ తమిళ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

  • Raghu Thatha OTT Release Date: రఘుతాత సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202408:56 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: నామినేషన్స్‌లో బిగ్ బాస్ ట్విస్ట్- ఆర్జీవీ హీరోయిన్‌ వర్సెస్ సీత- బొక్కలో క్యారెక్టర్ అంటూ!

  • Bigg Boss Telugu 8 September 9th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్‌లో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి గొడవలతో సాగిన బిగ్ బాస్ 8 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఆర్జీవీ హీరోయిన్ సోనియా వర్సెస్ కిర్రాక్ సీత ఫైట్ జరిగింది. బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమో చూస్తే

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202408:34 AM IST

Entertainment News in Telugu Live: Devara Trailer Time: దేవర ట్రైలర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు.. మాస్ యాక్షన్ ట్రీట్ సిద్ధం!

  • Devara Trailer Release Date Time: దేవర సినిమా ట్రైలర్‌ విడుదలకు టైమ్ కూడా ఫిక్స్ అయింది. ఈ ట్రైలర్ యాక్షన్‍తో నిండిపోయి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఫీస్ట్ అంటూ మూవీ టీమ్ కూడా హింట్ ఇచ్చేసింది. దేవర ట్రైలర్ ఎప్పుడు రానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202408:21 AM IST

Entertainment News in Telugu Live: Jayam Ravi Divorce: పెళ్లయిన 15 ఏళ్లకు భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో.. ఐశ్వర్య రాయ్‌తో..

  • Jayam Ravi Divorce: పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు తమిళ స్టార్ హీరో జయం రవి. గతంలో ఐశ్వర్య రాయ్ తో కలిసి పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటించిన ఈ హీరో విడాకులు తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా వార్తలు రాగా.. ఇప్పుడు అతడే అధికారికంగా ప్రకటించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202407:49 AM IST

Entertainment News in Telugu Live: Krithi Shetty: 30 భాషల్లో సబ్ టైటిల్స్, 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్.. కృతి శెట్టి క్యారెక్టర్‌పై మలయాళ హీరో కామెంట్స్

  • Tovino Thomas About Krithi Shetty In Arm Movie: ఆర్మ్ మూవీలో బేబమ్మ కృతి శెట్టి క్యారెక్టర్ ఎలా ఉండనుందనే ప్రశ్నపై సింపుల్ ఆన్సర్ ఇచ్చాడు మలయాళ హీరో టొవినో థామస్. అలాగే ఆర్మ్ సినిమాను 30 భాషల్లో సబ్ టైటిల్స్‌తో రిలీజ్ చేయనున్నట్లు ఆర్మ్ సినిమా ప్రమోషన్స్‌లో టొవినో థామస్ చెప్పాడు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202407:43 AM IST

Entertainment News in Telugu Live: OTT Comedy Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Comedy Movie: ఓటీటీలోకి మరో కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు ఈ సినిమా సిద్ధం కావడం విశేషం. ఈ మూవీ జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202407:23 AM IST

Entertainment News in Telugu Live: Thalapathy Vijay Son: డైరెక్ట‌ర్‌గా ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫ‌స్ట్ మూవీ

  • Thalapathy Vijay Son: ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. త‌న డెబ్యూ మూవీని టాలీవుడ్ హీరో సందీప్‌కిష‌న్‌తో చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. జాస‌న్ విజ‌య్ ఫ‌స్ట్ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202407:18 AM IST

Entertainment News in Telugu Live: The GOAT Telugu Collections: తెలుగులో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌కు నష్టాలే.. నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత?

  • The GOAT Telugu Collections: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ తెలుగులో మాత్రం బోర్లా పడినట్లే కనిపిస్తోంది. నాలుగు రోజుల్లో వచ్చింది అంతంతమాత్రమే కావడంతో ఇక్కడ ఆ సినిమాకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202406:57 AM IST

Entertainment News in Telugu Live: OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం చూడాల్సినవి 9- 8 సినిమాలు, 1 వెబ్ సిరీస్- క్రైమ్, హారర్, కామెడీ అన్ని జోనర్స్‌లలో!

  • OTT Movies Web Series Releases This Week: ఈ వారం ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీసులు 9గా ఉన్నాయి. వాటిలో ఏకంగా 8 సినిమాలు కాగా ఒకటి వెబ్ సిరీస్. వీటిలో మూడు తెలుగు చిత్రాలు కాగా.. మిగతావి చాలా వరకు డబ్బింగ్‌లో ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. అందులో హారర్ నుంచి కామెడీ వరకు అన్ని జోనర్స్ ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202406:30 AM IST

Entertainment News in Telugu Live: Murder Mystery OTT: ఒక‌ రోజు ముందుగానే ఓటీటీలోకి మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

  • Murder Mystery OTT: మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ త‌ల‌వాన్ ఓ రోజు ముందుగానే ఓటీటీలోకి వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త‌ల‌వాన్ మూవీలో బిజుమీన‌న్‌, ఆసీఫ్ అలీ హీరోలుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202405:51 AM IST

Entertainment News in Telugu Live: Netflix Crime Thriller Movie: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Netflix Crime Thriller: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. 12th ఫెయిల్ మూవీ హీరో నటించిన ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మూవీపై ఎంతో ఆసక్తి రేపేలా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202405:42 AM IST

Entertainment News in Telugu Live: NNS September 9th Episode: మనోహరి కూతురే అంజు- భాగీ చేతిలో దత్తత సర్టిఫికెట్​- అమర్​ వార్నింగ్​- మిస్సమ్మకు డౌట్

  • Nindu Noorella Saavasam September 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌‌లో అంజలి మనోహరి కూతురు అని తెలుస్తుంది. అంజలిని దత్త తీసుకున్న సర్టిఫికేట్ భాగీకి దొరుకుతుంది. తన వస్తువులు ముట్టుకోవద్దని అమర్ వార్నింగ్ ఇస్తాడు. అదే విషయంపై రాథోడ్‌ను అడుగుతుంది మిస్సమ్మ. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202405:33 AM IST

Entertainment News in Telugu Live: The Goat OTT: ఓటీటీలో పెర‌గ‌నున్న ది గోట్ ర‌న్ టైమ్ - దళపతి విజయ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • The Goat OTT: ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ ర‌న్‌టైమ్ ఓటీటీలో పెర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. థియేట‌ర్ల‌లో మూడు గంట‌ల మూడు నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ మూవీ రిలీజైంది. ఓటీటీలో మాత్రం మూడు గంట‌ల ఇర‌వైఒక్క నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఆడియెన్స్ ముందుకు ఈ యాక్ష‌న్ మూవీ రానున్న‌ట్లు చెబుతోన్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202404:57 AM IST

Entertainment News in Telugu Live: Longest running TV Show: 57 ఏళ్లుగా కొనసాగుతున్న టీవీ షో ఇది.. 16 వేలకుపైగా ఎపిసోడ్లు.. ఏ టీవీ సీరియల్ సాటిరాదు

  • Longest running TV Show: ఇండియాలో ఏకంగా 57 ఏళ్లుగా కొనసాగుతున్న టీవీ షో ఏదో తెలుసా? ఈ షో ఇప్పటికే 16 వేలకుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇంకా నడుస్తూనే ఉంది. ఈ షో దరిదాపుల్లో మరో షో లేకపోవడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202404:55 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Nominations: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఆమెకు మాత్రం స్పెషల్ పవర్!

  • Bigg Boss Telugu 8 Nominations 2nd Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ కూడా చాలా గొడవలతో జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఈసారి నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 13 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరికి స్పెషల్ పవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202404:40 AM IST

Entertainment News in Telugu Live: Attitude Star Chandrahas: మా నాన్న మెగాస్టార్ - అందుకే నేను ఆటిట్యూడ్ చూపిస్తున్నా - ట్రోల్స్‌పై చంద్ర‌హాస్ కామెంట్స్‌

  • Attitude Star Chandrahas: సీరియ‌ల్ యాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ గ్లింప్స్‌ను తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డ ప్ర‌సాద్‌కుమార్ రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్‌లో త‌న‌పై వ‌స్తోన్న ట్రోల్స్‌పై చంద్ర‌హాస్ రియాక్ట్ అయ్యాడు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202404:15 AM IST

Entertainment News in Telugu Live: Devara Record: దేవర దెబ్బకు రికార్డులు బ్రేక్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆ అరుదైన రికార్డు

  • Devara Record: దేవర మూవీ రికార్డుల హోరు అప్పుడే మొదలైంది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 10) ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202402:57 AM IST

Entertainment News in Telugu Live: Bhagyashri Borse: టాలీవుడ్‌లో మ‌రో బంప‌రాఫ‌ర్‌ కొట్టేసిన భాగ్య‌శ్రీ బోర్సే - దుల్క‌ర్ స‌ల్మాన్‌తో రొమాన్స్‌

  • Bhagyashri Borse: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ త‌ర్వాత తెలుగులో మ‌రో మూవీకి భాగ్య‌శ్రీ బోర్సే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దుల్క‌ర్ స‌ల్మాన్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. కాంతా పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202402:43 AM IST

Entertainment News in Telugu Live: Tovino Thomas: నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే.. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కామెంట్స్

  • Tovino Thomas About Chiranjeevi Movie: తాను చూసిన మొదటి తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిదే అని మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాన్ ఇండియా మూవీ ఆర్మ్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ విశేషాలు పంచుకున్నారు టొవినో థామస్.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202402:06 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 9th Episode: కోమాలోకి వెళ్లిన అపర్ణ- కావ్యపై విరుచుకుపడిన రాజ్- ఇంట్లోంచి గెంటేయమన్న రుద్రాణి

  • Brahmamudi Serial September 9th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్‌లో రుద్రాణి మార్చిన ట్యాబ్లెట్స్ వేసుకున్న అపర్ణ కుప్పకూలిపోతుంది. రాజ్ వాళ్లు వచ్చి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అపర్ణ కోమాలోకి వెళ్లిందని, ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని డాక్టర్ చెబుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202402:06 AM IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: బాలుపై రోహిణి చిందులు - ప్ర‌భావ‌తి దొంగ‌బుద్ది బ‌య‌ట‌పెట్టిన వ‌డ్డీ వ్యాపారి

  • Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంట‌లు సీరియ‌ల్ సెప్టెంబ‌ర్ 9 ఎపిసోడ్‌లో పార్ల‌ర్ కోసం ఇంటిని తాక‌ట్టు పెట్టి తీసుకున్న ప‌దిహేడు ల‌క్ష‌ల‌ను రోహిణి తిరిగిస్తుంది. అంత డ‌బ్బు ఒకేసారి రోహిణి తేవ‌డం చూసి బ్యాంకుకు క‌న్నం వేసింద‌ని బాలు అనుమాన‌ప‌డ‌తాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202401:57 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 9th episode: దీప మీద దాడి, కార్తీక్ ని కత్తితో పొడిచిన నరసింహ- షాక్ లో జ్యోత్స్న ఫ్యామిలీ

  • Karthika deepam 2 serial today september 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను నరసింహ కత్తితో పొడవబోతుంటే కార్తీక్ అడ్డుపడతాడు. దీంతో నరసింహ కార్తీక్ ని పొడిచేస్తాడు. విషయం తెలుసుకున్న జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్తాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202401:07 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Remuneration: బిగ్ బాస్‌ ఫస్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ అవుట్.. వారంలో బేబక్క సంపాదించింది ఎంతంటే?

  • Bigg Boss Telugu 8 First Elimination Contestant: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదటి వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన బేబక్క.. ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది. మరి వారం రోజులు హౌజ్‌లో ఉన్న బేబక్క ఎంత సంపాదించిందని చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

Mon, 09 Sep 202412:47 AM IST

  • Political Comedy OTT: కీర్తిసురేష్ లేటెస్ట్ పొలిటిక‌ల్ కామెడీ మూవీ ర‌ఘుతాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ర‌ఘుతాత మూవీకి సుమ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి