Telugu News, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, తాజా వార్తలు – Hindustan Times Telugu

Telugu News

10:14 AM IST
  • Lok Sabha Elections 2024 phase 2 live updates : ప్రధాని మోడీ వర్సెస్​ కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​పై ఫోకస్​ పెరిగింది. రెండో దశ పోలింగ్​ లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి.
12:53 PM IST
  • TS AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు తీవ్రంగా ఉన్నాయి. పలు చోట్ల వడగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే తెలంగాణలో రాగల 4  రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 
12:44 PM IST
Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నడి వేసవిలో మండే ఎండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. 
11:42 AM IST
  • Swiggy IPO: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ త్వరలో ఐపీఓ తో మార్కెట్లోకి రానుంది. 1.2 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూకు స్విగ్గీ వాటాదారుల నుంచి ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా స్విగ్గీ రూ.3,750 కోట్ల మూలధనంతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ ద్వారా రూ.6,664 కోట్లను సమీకరించనుంది.
11:56 AM IST
  • Jeans Movie OTT: శంకర్ డైరెక్షన్ లో వచ్చిన జీన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా ఏప్రిల్ 24వ తేదీతో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది.
11:57 AM IST
  • IRCTC Vizag Thailand Tour Package : వైజాగ్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. ఈ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయాతో పాటు మరిన్ని టూరిజం స్పాట్ లను చూస్తారు. ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి…..
11:09 AM IST
  • AP Elections 2024: కాకినాడ జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు… పార్టీకి రాజీనామా ప్రకటించారు. వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
11:14 AM IST

Shruti Haasan Break up: సలార్ బ్యూటీ శృతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేసింది. అంతేకాదు అతనికి సంబంధించిన అన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసేసింది.

10:39 AM IST
  • Peddapalli Lok Sabha Constituency : ఒక్క నిమిషం ఆలస్యం కావటంతో పెద్దపల్లిలో ఓ అభ్యర్థి నామినేషన్ వేయలేకపోయారు. ఎన్నికల నిబంధనలు కఠినంగా ఉండడంతో అధికారులు సదరు అభ్యర్థిని లోపలికి అనుమతి ఇవ్వలేదు.
10:57 AM IST

ICICI Bank iMobile glitch: ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘ఐ మొబైల్’ లో సమస్య తలెత్తింది. ఇతర కస్టమర్ల క్రెడిట్ కార్డ్ ల రహస్య సమాచారం వేరే కస్టమర్ల యాప్ లో కనిపిస్తోంది. ఈ విషయాన్ని పలువురు కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టికి తీసుకువెళ్లారు.

10:06 AM IST

UPSC CAPF 2024: కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ సాయుధ దళాల్లో మొత్తం 506 అసిస్టెంట్ కమాండంట్ పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులు upsconline.nic.in. లేదా upsc.gov.in వెబ్ సైట్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

10:25 AM IST

The 100 Teaser Released By Chiranjeevi Mother: మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే నాయుడు అలియాస్ ఆర్కే సాగర్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమా ది 100. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగా మదర్ కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.

09:41 AM IST

UPSC calendar: 2025 లో నిర్వహించే పరీక్షల తేదీల వివరాలతో ఎగ్జామ్ క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఆ క్యాలెండర్ ప్రకారం.. 2025 సంవత్సర యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025, మే 25వ తేదీన జరుగుతుంది. ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కూడా అదే రోజు జరుగుతుంది. 

09:35 AM IST
  • Lok Sabha Elections in Telangana : తెలంగాణలోని  17 లోక్ సభ స్థానాలకు 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా మాల్కాజ్ గిరి స్థానం నుంచి దాఖలయ్యాయి.
09:10 AM IST

Lok Sabha Phase 2 elections: 2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కేరళలో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, పోలింగ్ సందర్భంగా వేర్వేరు ఘటనల్లో కేరళలో నలుగురు మృతి చెందారు. 

08:44 AM IST

Lok Sabha elections in Telangana : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు సంపన్నులుగా ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆయా అభ్యర్థుల ఆస్తులు… వంద కోట్లకుపైగా చూపించారు.

09:02 AM IST
  • TS LAWCET 2024 Latest Updates : తెలంగాణ లాసెట్(TS LAWCET 2) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 25వ తేదీతో గడువు ముగియగా… మరోసారి గడువును పెంచుతూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
07:56 AM IST
  • Harish Rao Vs Revanth: తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ రాజుకుంది.  సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.  ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామాకు రెడీ ఉండాలని సిఎం రేవంత్  ప్రకటించారు. 
08:37 AM IST
  • Narasannapet Election Fight: శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో ఐదోసారి గెలుపు కోసం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తహతహలాడుతున్నారు.  ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే  లక్ష్యంతో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణ మూర్తి ప్రయత్నిస్తున్నారు. 
08:02 AM IST
  • Lok Sabha Election 2024: అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. ఆసుపత్రి నుంచి ఓటు వేయడానికి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Loading...