మీ బ్రాండ్‌కు అదనపు విలువ
కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ద్వారా కనిష్ట బడ్జెట్‌లో కోట్లాది మంది తెలుగు ప్రజలను, ముఖ్యంగా యువతీయువకులను చేరుకోవడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి.
ఫోకస్‌తో లక్ష్యం చేరిక
చదివే అంశాలను ప్రాతిపదికగా చేసుకుని మీ వినియోగదారులను చేరుకోండి.
కస్టమైజ్డ్ సొల్యూషన్స్
విస్తృత శ్రేణి యాడ్ ఫార్మాట్స్ నుండి ఎంచుకోండి. గుర్తింపు పొందేందుకు ప్రత్యేకంగా నిలవండి.
స్వల్ప బడ్జెట్
అతి తక్కువ బడ్జెట్‌తో.. కేవలం రూ. 10 వేలతో ప్రారంభించవచ్చు.
విభిన్న రకాల ఫార్మాట్లను ఎంచుకోండి
డిస్‌ప్లే యాడ్స్
మీ బ్రాండ్ గురించి క్రియేటివ్ విజువల్స్ ద్వారా అవేర్‌నెస్ కల్పించండి
అడ్వర్టోరియల్స్
మీ బ్రాండ్ చుట్టూ కంటెంట్‌ని సృష్టించడంలో మాకు సహాయం చేయడం ద్వారా మీ కస్టమర్‌లతో సంభాషించండి.
సెక్షన్ స్పాన్సర్‌షిప్
మొత్తం విభాగాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా కేటగిరీ స్పెషలిస్ట్‌గా కనిపించండి.
కంటెస్టులు
పాఠకులను మీ బ్రాండ్‌తో అసోసియేట్ అయ్యేలా ఎంగేజ్ చేయండి.
మాతో టచ్‌లో ఉండండి.
- Mockbul Haque ( Mobile – 9900593936)
- mockbul.haque@digicontent.co.in