కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!-these zodiac signs luck and benefits may increase in new year first week due to mercury transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:15 PM IST Chatakonda Krishna Prakash
Dec 21, 2024, 05:03 PM , IST

  • బుధుడి సంచారం వల్ల కొత్త సంవత్సరం 2025 తొలి వారం నుంచి కొన్ని రాశుల వారికి కాలం కలిసి రానుంది. 20 రోజుల పాటు వీరికి శుభప్రదంగా ఉండనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

జ్యోతిషం ప్రకారం, గ్రహాల రాకుమారుడైన బుధుడి సంచారం రాశులపై ఎక్కుల ప్రభావం చూపిస్తుంది. కొత్త సంవత్సరం 2025 తొలి వారంలోనే బుధుడు రాశి మారనున్నాడు. ఇది కొన్ని రాశుల లక్‍ను మార్చనుంది. 

(1 / 5)

బుధుడు 2025 జనవరి 4వ తేదీన ధనస్సు రాశిలోకి అడుపెట్టనున్నాడు. ఆరోజు వృశ్చికాన్ని వీడనున్నాడు. జనవరి 4 నుంచి జనవరి 24వ తేదీ వరకు ధనస్సు రాశిలోనే బుధుడు సంచరిస్తాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. 

(2 / 5)

కుంభం: ధననస్సులో బుధుడి సంచారం కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. ధన లాభాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడి ఉంటుంది. జీవిత భాగస్వామి, తోబుట్టుల నుంచి మద్దతు పెరుగుతుంది. పెండింగ్‍లో ఉన్న చాలా పనులు పూర్తి కావొచ్చు. విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంటుంది. 

(3 / 5)

సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి చాలా రకాలుగా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధనయోగం ఉంటుంది. కెరీర్లో పురోగతి దిశగా అడుగులు పడతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు సహచరుల మద్దతు దక్కుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. 

(4 / 5)

తుల: ధనస్సులో బుధుడి సంచారం తులా రాశి వారికి కూడా ప్రయోజనకరం. ఈ కాలంలో వ్యాపారులకు మెండుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థికంగా కొన్ని విషయాలు కలిసి వస్తాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు