నడుము నొప్పి వేధిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 21, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు సడలిస్తాయి.

Image Source From unsplash

చలికాలంలో కూడా తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. యోగా, వాకింగ్ వంటివి మంచి ఎంపికలు.

Image Source From unsplash

పండ్లు, కూరగాయలు, గింజలు వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.

Image Source From unsplash

కూర్చోవడం, నిలబడటం, లేదా ఏదైనా పని చేసేటప్పుడు సరైన భంగిమను పాటించాలి.

Image Source From unsplash

వెచ్చని నూనెతో నడుము భాగాన్ని మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

Image Source From unsplash

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది.

Image Source From unsplash

అల్లం కూడా యాంటీ ఇన్ఫ‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. అల్లం టీ తాగడం వల్ల నొప్పి తగ్గుతుంది.

Image Source From unsplash

నొప్పి తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Image Source From unsplash

యోగాలో కొన్ని ఆసనాలు నడుము నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.

Image Source From unsplash

మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఈ 9 ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు మీ రోజు వారీ ఆహారంలో చేర్చుకోండి.  

pexels