తెలివైన ఆరు జంతువులేంటో మీకు తెలుసా!

Pixabay

By Ramya Sri Marka
Dec 21, 2024

Hindustan Times
Telugu

బలశాలులు కాదు. కానీ, తెలివైన ఈ ఆరు జంతువుల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Pixabay

అక్టోపస్‌లు చాలా తెలివైన జంతువులు. ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి, పరిష్కారం వైపుగా సునాయాసంగా కదిలివెళ్లిపోతాయి.

Pixabay

కాకులు పక్షులన్నింటి కంటే చాలా తెలివైనవి. సమస్యల నుంచి పరిష్కారం వెదకడంలో ఇవి చాలా స్మార్ట్.

Pixabay

నక్క అంటేనే తెలివితేటలకు మారుపేరుగా చెప్పుకుంటాం. వేటాడే సమయంలో, ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు తెలివిగా తప్పించుకుంటాయి నక్కలు.

Pixabay

కోతులు చాలా తెలివైనవి. ఆహారం వెదకడంలో, సేఫ్ గా ఉండేందుకు అనువైన ప్రదేశాలను ఎంచుకుంటాయి.

Pixabay

డాల్ఫిన్స్ తెలివైనవి దాంతో పాటు సమస్యలు పరిష్కరించడంలోనూ మంచి నేర్పరితనంతో ఉంటాయి. తరచుగా ఇవి గుంపులుగానే తిరుగుతుంటాయి. 

Pixabay

చింపాంజీలు తెలివిలో అమోఘమైనవి. సమస్యలు పరిష్కరించుకోవడంలో, ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడంలో చాలా స్పష్టంగా ఉంటాయి. 

Pixabay

ఈ జంతువులు సమయానుకూలంగా తెలివి ప్రదర్శించి సమస్యలను పరిష్కరించుకుంటాయి. ఆపద నుంచి తమని తాము కాపాడుకోగలుగుతాయి. 

Pixabay

వీటి ఆలోచనలు, వ్యూహాలను బట్టి ప్రకృతిలో సహజమైన తెలివితో వ్యవహరించే జంతువులుగా పేరు తెచ్చుకున్నాయి. 

Pixabay

నడుము నొప్పి వేధిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

Image Source From unsplash