(1 / 5)
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీలో భ్రమరాంబ పాత్రలో అనన్య నాగళ్ల కనిపించబోతున్నది. ఇప్పటివరకూ తెలుగులో చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ఇదని అన్నది.
(2 / 5)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు.రాజీవ్ గాంధీ మరణించిన రోజు జరిగిన మరో క్రైమ్ చుట్టూ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీ సాగుతుందని అనన్య నాగళ్ల అన్నది.
(3 / 5)
ఈ మూవీలో వెన్నెలకిషోర్ డిటెక్టివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఆ డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్ అని సినిమాకు డైరెక్టర్ టైటిల్ పెట్టాడని అనన్య నాగళ్ల చెప్పింది.
(4 / 5)
గతంలో పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్‌లో ఓ కీలక పాత్ర చేశాను. ఆ సినిమా షూటింగ్‌లో కోర్టు సీన్ చేస్తున్నప్పుడు చాలా బాగా చేస్తున్నారు మీలో ఎమోషనల్ కోషేంట్ చాలా వుంది, రియల్ పెయిన్ కనిపిస్తుందని పవన్ మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసను ఎప్పటికీ మర్చిపోలేను.
(5 / 5)
తెలుగు, హిందీ భాషల్లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నానని అనన్య నాగళ్ల చెప్పింది. . తెలుగులోనూ తాను హీరోయిన్‌గా నటించిన కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయని తెలిపింది.
ఇతర గ్యాలరీలు