ఓటీటీలో సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ఒకటి తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ఈ ఏడాదిలోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ సాధించింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 1200 శాతం లాభాలు రాబట్టింది. మరి ఆ సినిమా ఏంటీ, దాని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో లుక్కేద్దాం.