మలయాళం థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి.. మంజుమ్మెల్ బాయ్స్ హీరో నటించిన సినిమా
మలయాళం థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. మంజుమ్మెల్ బాయ్స్ మూవీ హీరో శ్రీనాథ్ భాసి లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉంది.
ఒకరోజు ముందే ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మలయాళం స్పోర్ట్స్ కామెడీ మూవీ.. తెలుగులో అదిరిపోయే డైలాగ్స్.. నవ్వులే నవ్వులు
నేరుగా ఓటీటీలోకి మరో లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ప్రతి ఆదివారంలాగే..
తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఓటీటీలో ఒకేరోజు 2 తెలుగు క్రైమ్ థ్రిల్లర్స్- మరికొన్ని గంటల్లో హీరో నవీన్ చంద్ర 3 సినిమాలు- ఇంకోటి థియేటర్లలో రీ రిలీజ్!