ott-news News, ott-news News in telugu, ott-news న్యూస్ ఇన్ తెలుగు, ott-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest ott news Photos

Korean Dramas: కొరియన్ మూవీస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో వస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిస్టరీ, థ్రిల్లర్ సబ్జెక్టులతో వచ్చే మూవీస్ మిస్ కాకుండా చూడాల్సిందే.

Korean Dramas: కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మిస్ కాకుండా చూడండి.. థ్రిల్ అవడం గ్యారెంటీ

Monday, December 2, 2024

ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024 5వ ఎడిషన్‌లో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కరీనా కపూర్, అనన్య పాండే, వేదంగ్ రైనా, అలయా ఎఫ్, సోనాక్షి సిన్హా, రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా, హ్యూమా ఖురేషి తదితరులు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఎవరెవరు ఏం ధరించారో ఓ లుక్కేద్దాం.

Filmfare OTT Awards: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024లో తళుక్కుమన్న సెలబ్రిటీలు.. లైగర్ బ్యూటి నుంచి తమన్నా లవర్ వరకు!

Monday, December 2, 2024

OTT December Releases: ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్లోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొన్ని టాప్ మూవీస్ రానున్నాయి.

OTT December Releases: ఓటీటీలోకి డిసెంబర్‌లో రాబోతున్న టాప్ మూవీస్ ఇవే.. ఓ బ్లాక్‌బస్టర్, మరో డిజాస్టర్

Tuesday, November 26, 2024

త‌మిళ్ హార‌ర్ కామెడీ మూవీ కంజూరింగ్ క‌న్న‌ప్ప‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. హార‌ర్ ఎలిమెంట్స్‌కు టైమ్ లూప్ కాన్సెప్ట్‌ను జోడించి తెర‌కెక్కిన ఈ మూవీలో స‌తీష్‌, రెజీనా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

OTT Horror Comedy: భ‌య‌పెడుతూనే న‌వ్వించే బెస్ట్ హార‌ర్ కామెడీ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?

Monday, November 25, 2024

కొత్త న‌టీన‌టుల‌తో చిన్న సినిమాగా రూపొందిన మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ గుమ‌స్తాన్  పెద్ద హిట్‌గా నిలిచింది. లాయ‌ర్ ద‌గ్గ‌ర గుమ‌స్తాగా ప‌నిచేసే ఓ వ్య‌క్తి త‌న తెలివితేట‌ల‌తో ఓ మ‌ర్డ‌ర్ కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు అనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది. జైస్ జోస్‌, సాజు శ్రీధ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Thriller Movies: ఓటీటీలోకి రీసెంట్‌గా వ‌చ్చిన‌ బెస్ట్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే - వీటిని అస్సలు మిస్స‌వొద్దు!

Friday, November 22, 2024

కిష్కింద కాండం ఓటీటీ: ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీ, విజయరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ చిత్రం కిష్కింద కాండం. గ్రిప్పింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి ఓటీటీ రిలీజ్ అయింది.

OTT: ఓటీటీలో బెస్ట్ 5 సినిమాలు.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీతోపాటు క్రైమ్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్స్!

Tuesday, November 19, 2024

నయనతార, ధనుష్ వివాదం ముదురుతోంది. ఈ వివాదంలో నయనతారకి మద్దతుగా హీరోయిన్ శ్రుతిహాసన్ నిలిచింది. నయనతారకు అనుకూలంగా ఆమె పోస్ట్‌కి శ్రుతిహాసన్ లైక్ చేసింది. 2012లో నటుడు ధనుష్ తో కలిసి 3 సినిమాలో శ్రుతిహాసన్ నటించింది.

Dhanush Controversy: ధనుష్‌తో లిప్‌లాక్ చేసిన ఈ హీరోయిన్స్ కూడా ఈరోజు రివర్స్.. నయనతార వివాదంలో ఒంటరైపోయిన హీరో

Saturday, November 16, 2024

పేటా ర్యాప్ ఓటీటీ: హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన పేటా ర్యాప్ మూవీలో వేదిక, సన్నీ లియోన్, ప్రభుదేవా, కళాభవన్ షాజోన్, భగవతి పెరుమాళ్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్ అండ్ మ్యూజికల్ మూవీగా తెరకెక్కిన పేటా ర్యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమకథలను చూసి ఎంజాయ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

OTT: ఓటీటీలో ఫ్యామిలీతో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 5 సినిమాలు- సన్నీ లియోన్ మూవీ టు బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Saturday, November 16, 2024

Jigra OTT release: తన సోదరుడిని తప్పుడు కేసు నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమించే ఓ సోదరి కథే 'జిగ్రా'. ఈ చిత్రంలో అలియా భట్, వేదాంగ్ రైనా, ఆదిత్య నంద తదితరులు నటించారు.నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో త్వరలోనే జిగ్రా ఓటీటీ రిలీజ్ కానుంది. ఇంకా జిగ్రా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించలేదు.

OTT Releases: ఓటీటీలో చూడాల్సిన 6 బెస్ట్ సినిమాలు.. తృప్తి దిమ్రి బోల్డ్ మూవీ నుంచి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Monday, November 11, 2024

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 6 ఒరిజినల్ మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.

Netflix Top Movies: ఈ ఆరు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్ మిస్ కాకుండా చూడండి.. ఐఎండీబీలో టాప్ రేటింగ్

Monday, November 11, 2024

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ నటించిన 'సర్కార్ రాజ్' చిత్రం ఐఎండీబీలో 6.7 రేటింగ్ పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 57.95 కోట్లు వసూలు చేసింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన సర్కార్ రాజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.

OTT: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన 7 సినిమాలు.. ఓటీటీ, కలెక్షన్స్, ఐఎమ్‌డీబీ రేటింగ్ వివరాలు.. ఆర్జీవీతోనూ!

Friday, November 8, 2024

మిథ్యా 2 ఓటీటీ: సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిథ్యా సీజన్ 2 ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో హ్యూమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రతా ఛటర్జీ నటించారు. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Top Movies: ఓటీటీలో టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు ఇవే! ఇవాళ రిలీజైన సైకలాజికల్ థ్రిల్లర్ మిథ్యా 2తో సహా ఎక్కడ చూడాలంటే?

Friday, November 1, 2024

OTT Top Horror Movies: హారర్ జానర్ సినిమాలకు మూవీ లవర్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది కూడా ఎన్నో హారర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో ఒకసారి చూద్దాం.

OTT Top Horror Movies: ఓటీటీల్లోకి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే.. ఇక్కడ చూసేయండి

Monday, October 28, 2024

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి. ఇందులో ప్రతివారం ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా గతవారం ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు ఇవే.. జాబితాలో రెండు తెలుగు మూవీస్

Friday, October 25, 2024

మెమోరీస్ ఆఫ్ మ‌ర్డ‌ర్ ఆల్ టైమ్ బెస్ట్ కొరియ‌న్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీని సాల్వ్ చేసే క్ర‌మంలో ఇద్ద‌రు కొరియ‌న్ డిటెక్టివ్‌ల‌కు ఎదురైన అనుభ‌వాల‌తో ఈ మూవీ తెర‌కెక్కింది.

Murder Mystery OTT: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన కొరియ‌న్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే!

Friday, October 18, 2024

ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ అనేది 1991 క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ చిత్రం. దీనిలో ఎఫ్‌బీఐ ఏజెంట్ మహిళలను వేటాడే ఒక నేరస్థుడి కథగా సాగుతుంది. దీనికి 8.6 ఐఎమ్‌డీపీ రేటింగ్‌ ఉంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడవచ్చు.

OTT Thrillers: బ్రెయిన్‌కు పని చెప్పే టాప్ 6 ఓటీటీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు!

Thursday, October 17, 2024

సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 15) ముంబైలో జరిగింది. సమంత, వరుణ్ ధావన్  ఇలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

Citadel Honey Bunny: ట్రైలర్ ఈవెంట్‍లో మెరిసిన సమంత, వరుణ్: స్పెషల్ అట్రాక్షన్‍గా చిన్నారి: ఫొటోలు

Tuesday, October 15, 2024

చిన్న చిన్న విషయాలకు కోపగించుకుని ప్రతీకారం కోసం ప్రజల కళ్లు తిప్పుకునే మతిస్థిమితం లేని వ్యక్తి కథతో రూపొందిన మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ఇరు ధురువం. 9 ఎపిసోడ్స్ నిడివి ఉన్న ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్‌ను సోనీ లివ్ ఓటీటీలో వీక్షించవచ్చు.

OTT Murder Mystery: డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ కావాలా? ఈ బెస్ట్ 6 ఓటీటీ మర్డర్ మిస్టరీలను చూసేయండి!

Friday, October 11, 2024

అక్టోబర్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న తమిళ చిత్రం 'వాళై'. ఒక అమాయక బాలుడి హృదయ విదారక బాల్య కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది.

OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 8 సినిమాలు- స్టార్ హీరోవే 2- ఫ్యామిలీతో చూసేవి 6- ఎక్కడంటే?

Thursday, October 10, 2024

OTT Horror Comedy: ఈ వారం ఓటీటీల్లోకి దసరా సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

Tuesday, October 8, 2024