మీలో స్పూర్తి నింపే వివేకానంద సూక్తులు ఇవిగో

By Haritha Chappa
Dec 04, 2024

Hindustan Times
Telugu

జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల ఎంతో మంది నిరాశలోకి కూరుకుపోతారు. డిప్రెషన్ బారిన పడతారు. 

మీకు నిరాశగా అనిపించినప్పుడు ఇక్కడ ఇచ్చిన వివేకానంద సూక్తులు చదవండి. మీలో స్పూర్తి కలుగుతుంది. 

కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు

బలమే మీ జీవనం బలహీనతే మీ మరణం

 పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది

 ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది

పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే అసలైన ధైర్యం

ధైర్యం, బలం, నిర్భయం ఇవే విజయానికి సోపానాలు పిరికివానిలా ఎప్పుడూ చనిపోవద్దు పోరాటంలో వీరుడుగా మరణించడమే ఎంతో గొప్ప.

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com