Telugu Cinema News Live December 21, 2024: Marvel Movie: స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో ఆర‌వ‌ మూవీ - క్రావెన్ ది హంట‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?-latest telugu cinema news today live december 21 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 21, 2024: Marvel Movie: స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో ఆర‌వ‌ మూవీ - క్రావెన్ ది హంట‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

Marvel Movie: స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో ఆర‌వ‌ మూవీ - క్రావెన్ ది హంట‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

Telugu Cinema News Live December 21, 2024: Marvel Movie: స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో ఆర‌వ‌ మూవీ - క్రావెన్ ది హంట‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

05:14 PM ISTDec 21, 2024 10:44 PM HT Telugu Desk
  • Share on Facebook
05:14 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 21 Dec 202405:14 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Marvel Movie: స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో ఆర‌వ‌ మూవీ - క్రావెన్ ది హంట‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

  • ఆరోన్ టేల‌ర్ జాన్స‌న్ హీరోగా న‌టిస్తోన్న మార్వెల్ మూవీ క్రావెన్ ది హంట‌ర్ జ‌న‌వ‌రి 1న ఇండియాలో రిలీజ్ అవుతోంది. స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో రాబోతోన్న ఆరో మూవీగా తెర‌కెక్కుతోన్న క్రావెన్‌లో ర‌సెల్ క్రో విల‌న్‌గా న‌టిస్తోన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202404:01 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Barack Obama: 2024లో అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బ‌రాక్ ఒబామా మెచ్చిన సినిమాలు ఇవే - రానా ద‌గ్గుబాటి మూవీకి ఫ‌స్ట్ ప్లేస్

  • Barack Obama: ఈ ఏడాది అమెరికా మాజీ ప్రెసిండెట్ బ‌రాక్ ఒబామా మెచ్చిన సినిమాల్లో రానా ద‌గ్గుబాటి ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. 2024లో ఒబామాకు న‌చ్చిన ఏకైక ఇండియ‌న్ సినిమాఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ‌ల‌యాళం సినిమాకు పాయ‌ల్ క‌పాడియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202402:58 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Movie: పుష్ప 2 చూసి యువ‌త చెడిపోతారు - మూడున్న‌ర గంట‌లు టైమ్ వేస్ట్ - సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కామెంట్స్‌

  • Pushpa 2 Movie: పుష్ప 2 మూవీ చూసి మూడున్న‌ర గంట‌లు టైమ్ వేస్ట్ చేసుకున్న‌ట్లు సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కామెంట్స్ చేశాడు. పుష్ప 2 చూసి యువ‌త చెడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202401:24 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Romantic Comedy OTT: ఓటీటీలోకి మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ - మూడు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌

  • Romantic Comedy OTT: మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ మూవీ తానారా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ కాబోతోంది. దీప్తి స‌తి, షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో, మ‌నోర‌మా మ్యాక్స్‌తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202411:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood: పుష్ప 2 ఎఫెక్ట్ - ఇక‌పై తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు ఉండ‌వు - టాలీవుడ్‌కు షాకిచ్చిన సీఏం

  • సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. సినిమా ప్ర‌ముఖుల వ‌ల్ల ప్ర‌జ‌ల ప్రాణాలు పోతుంటే ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202411:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Winners Remuneration: ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు 1 నుంచి 8 సీజన్ల విన్నర్స్.. వారికి వచ్చిన డబ్బు ఎంతంటే?

  • Bigg Boss Telugu All Seasons Winners And Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌గా గెలిచిన నిఖిల్ మలియక్కల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నుంచి 8 వరకు నిలిచిన విన్నర్స్ ఎవరు, వారికి వచ్చిన డబ్బు ఎంత అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202410:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bollywood in 2024: ప్రేక్షకులను భయపెట్టి.. ఈ ఏడాది బాలీవుడ్‍ను కాపాడిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

  • Bollywood Horror Movies in 2024: ఈ ఏడాది బాలీవుడ్‍లో హారర్ చిత్రాలు హవా చూపించాయి. డీలాగా ఉన్న హిందీ సినీ ఇండస్ట్రీకి ఊపిరిని అందించాయి. బాలీవుడ్ బాక్సాఫీస్‍ను నెలబెట్టాయి. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202410:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Leela Vinodam Review: లీలా వినోదం రివ్యూ - బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?

  • Leela Vinodam Review: బిగ్‌బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ హీరోగా న‌టించిన లీలా వినోదం మూవీ ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202408:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను మ‌ధ్యాహ్నం మిస్స‌యిన రాత్రి చూడొచ్చు - రీ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే!

  • Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ప్ర‌స్తుతం స్టార్ మా ఛానెల్‌లో మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు టెలికాస్ట్ అవుతోంది. మ‌ధ్యాహ్నం ఎపిసోడ్‌ మిస్స‌యిన ఫ్యాన్స్ కోసం స్టార్ మా మ‌రోసారి ఈ సీరియ‌ల్‌ను రీ టెలికాస్ట్ చేయ‌బోతున్న‌ది. రాత్రి ప‌దిన్న‌రకు బ్ర‌హ్మ‌ముడి స్టార్ మాలో తిరిగి ప్ర‌సార‌మ‌వుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202407:22 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Bold: ఓటీటీ ట్రెండింగ్‌లో న్యూ బోల్డ్ మూవీ.. కామ కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!

  • Girls Will Be Girls OTT Streaming And Trending: మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీ ఫజల్, ఇన్‌సైడ్ ఎడ్జ్ నటి రిచా చద్దా కలిసి నిర్మించిన లేటెస్ట్ ఓటీటీ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. డిసెంబర్ 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూవీ రిలీజైన ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202407:19 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rashmika Mandanna Sorry: హీరోయిన్ రష్మికపై ట్రోల్స్.. సారీ చెప్పిన పుష్ప బ్యూటీ.. విషయం ఏంటంటే..

  • Rashmika Mandanna Sorry: దళపతి విజయ్ సినిమా విషయంలో రష్మిక మందాన ఓ విషయం తప్పుగా చెప్పారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో సారీ చెబుతూ రష్మకి ట్వీట్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202406:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Vishnu: నాన్న దగ్గర మనోజ్ స్లిప్ అయ్యాడు, ఒప్పుకోమని బతిమిలాడాడు.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్

  • Manchu Vishnu About Manchu Manoj And Mohan Babu: మంచు ఫ్యామిలీ కలహాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ గురించి మంచు విష్ణు చేసిన కామెంట్సి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచు విష్ణు మాట్లాడిన విషయంలోకి వెళితే..!

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202406:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 HD Leak: షాకింగ్.. ఆన్‍లైన్‍లో పుష్ప 2 హెచ్‍డీ వెర్షన్ లీక్

  • Pushpa 2 HD Version Leak: పుష్ప 2 మూవీకి షాక్ ఎదురైంది. థియేటర్లలో ఈ మూవీ దుమ్మురేపుతుండగా.. ఇంతలోనే ఆన్‍లైన్‍లో హెచ్‍డీ వెర్షన్ లీకైంది. పైరసీ సైట్లలో కనిపిస్తోంది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202405:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aishwarya Sharma: డైరెక్టర్ నన్ను అక్కా అని పిలిచేవారు.. నేనేమో అలా.. కొత్త హీరోయిన్ ఐశ్వర్య శర్మ కామెంట్స్

  • Aishwarya Sharma About Drinker Sai Director: డ్రింకర్ సాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్ ఐశ్వర్య శర్మ. డిసెంబర్ 27న డ్రింకర్ సాయి మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డ్రింకర్ సాయి డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి తనను అక్క అని పిలిచేవాడని చెప్పుకొచ్చింది ఐశ్వర్య శర్మ.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202404:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2: పుష్ప 2 మూవీకి యాడ్ కానున్న మరికొన్ని సీన్లు! రన్‍టైమ్ ఎంత కానుందంటే..

  • Pushpa 2 The Rule: పుష్ప 2 సినిమాకు అదనంగా మరిన్ని సీన్లను జోడించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో రన్‍టైమ్ మరింత పెరుగనుంది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202403:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: మరో ఓటీటీలోకి వచ్చిన 11వేల కోట్ల బ్లాక్‍బస్టర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

  • OTT: హాలీవుడ్ బ్లాక్‍బస్టర్ చిత్రం బార్బీ మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.11వేల కోట్లతో దుమ్మురేపిన ఈ చిత్రం మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202403:19 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS December 21st Episode: మిస్సమ్మను ఇంట్లోనే చంపేలా మనోహరి ప్లాన్- అమర్‌కు కిస్ పెట్టిన భాగీ- మనును వణికించిన అరుంధతి

  • Nindu Noorella Saavasam December 21st Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 21 ఎపిసోడ్‌‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాబ్జీని కలుస్తుంది మనోహరి. మిస్సమ్మను ఎవరు చంపలేరు మీరు తప్పా అని బాబ్జీ అంటే.. అవును, దాని చావు నా చేతుల్లోనే రాసి ఉందని మనోహరి అంటుంది. అమర్‌కు బొట్టు పెట్టబోయి కిస్ చేస్తుంది భాగీ.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202402:54 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న సుహాస్ లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడంటే..

  • Janaka Aithe Ganaka TV Premiere: జనక అయితే గనక చిత్రం టీవీలోకి అడుగుపెడుతోంది. టీవీ ప్రీమియర్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఏ ఛానెల్‍లో, ఎప్పుడు ప్రసారం కానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202402:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: సంజు నిజస్వరూపం బయటపెట్టిన బాలు.. రివేంజ్ ప్లాన్ అట్టర్ ప్లాప్- నీలకంఠం ఫ్యామిలీకి ఘోర అవమానం

  • Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో సత్యం ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు నీలకంఠం ఫ్యామిలీ. తాంబూళాలు మార్చుకునే సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి అడ్డుకుంటాడు. సంజు నిజస్వరూపం బయటపెట్టి, ఉతికి ఆరేస్తాడు బాలు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202402:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 21: అన్నీ వదిలి ఇంటి నుంచి బయటికి కార్తీక్, దీప కుటుంబం.. జ్యోత్స్నను కొట్టిన సుమిత్ర

  • Karthika Deepam 2 Today Episode December 21: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది కార్తీక్ కుటుంబం. దశరథ్ చెప్పినా మాట వినలేదు. శివన్నారాయణ కూడా తగ్గలేదు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ పూర్తిగా చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202402:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 21 Episode: 100 కోట్ల సమస్య తీర్చేసిన కావ్య- రుద్రాణి ధాన్యలక్ష్మీకి కఠినమైన రూల్స్- నా ఆర్డర్ అంటూ!

  • Brahmamudi Serial December 21st Episode: బ్రహ్మముడి డిసెంబర్ 21 ఎపిసోడ్‌లో సీతారామయ్య వంద కోట్ల షూరిటీ గురించి కావ్యకు చెప్పు ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం బ్యాంక్ వాళ్లతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తుంది కావ్య. రాజ్ కావ్య కలిసిపోయారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని కనకంకు చెబుతుంది అపర్ణ.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202401:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aishwarya Sharma: అర్జున్ రెడ్డి క్లాసీ డ్రింకర్, మా సాయి మాసీ డ్రింకర్.. విజయ్ దేవరకొండ మూవీపై హీరోయిన్ ఐశ్వర్య శర్మ

  • Aishwarya Sharma Comments On Drinker Sai Movie: టాలీవుడ్‌లోకి కొత్తగా వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య శర్మ. డ్రింకర్ సాయి మూవీతో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్న ఐశ్వర్య శర్మ ఆ సినిమాకు సంబంధించిన యాక్టింగ్, డబ్బింగ్ వంటి విశేశాలతోపాటు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిపై కామెంట్స్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 21 Dec 202412:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Release: ఓటీటీలోకి ఒక్కరోజే తెలుగులో వచ్చిన 12 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి ఇవే.. ఎందుకంటే?

  • OTT Releases Telugu Movies Latest: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మూడు స్ట్రైట్ టాలీవుడ్ మూవీస్ ఉంటే.. మిగతావన్నీ ఇతర భాషల్లోని డబ్బింగ్ సినిమాలు. వాటిలో కచ్చితంగా చూడాల్సిన లిస్ట్‌తోపాటు వాటి జోనర్స్‌ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి