కారు ఎక్కితే వికారంగా, కడుపులో తిప్పినట్టు అవుతోందా? సమస్యకు పరిష్కారం ఇదే..
pixabay
By Sharath Chitturi Dec 21, 2024
Hindustan Times Telugu
కొందరికి వాహనాలు పడవు! ఎక్కిన వెంటనే వాంతులు, వికారం, తలనొప్పి, కడుపులో తిప్పడం జరుగుతుంది. ఈ 'మోషన్ సిక్నెస్'ని దూరం చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.
pexels
కారు విండో నుంచి కొంతసేపు బయట, దూరంగా చూడండి.
pixabay
చదవడం లేదా ఇతర వాహనాలను చూడటం ఆపేయండి.
pexels
మీ తలను ముందుకు పెట్టకుండా, సీట్‌కి ఆనించి రెస్ట్ తీసుకోండి.