వేడి పాలలో 2 ఖర్జూరాలు నానబెట్టుకుని తింటే అద్భుత ప్రయోజనాలు

pixabay

By Haritha Chappa
Dec 21, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో వేడి పాలలో రెండు ఖర్జూరాలను వేసి నానబెట్టి ఆ రెండింటిని తినాలి. అలాగే ఆ పాలను కూడా తాగేయాలి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

pixabay

ఖర్జూరాల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటివి నిండి ఉంటాయి. శరీరానికి శక్తిని ఇస్తాయి.

pixabay

ఖర్జూరాల్లో ఉన్న డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. 

pixabay

హిమెగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు పాలల్లో నానిన ఖర్జూరాలు ఉపయోగపడతాయి. రక్తహీనత ఉన్నవారు వీటిని తినడం మంచిది. 

pixabay

ఖర్జురాలతో పాటూ ఆ పాలను కూడా తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. వీటిలో మెగ్నీషియం కూడా ఉంటుంది. 

pixabay

ఖర్జూరాలు పాలు కలిసి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

pixabay

 ఖర్జూరాల్లో ఐరన్, పొటాషియం, విటమిన్ బి6 నిండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరమైనవి.

pixabay

పాలల్లో నానబెట్టిన ఖర్జూరాలు, పాలు తాగడం వల్ల సుఖంగా నిద్రపడుతుంది, వీటిలో ఉండే ట్రిఫ్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది. 

pixabay

అధికరక్తపోటును తగ్గించే శక్తి పాలల్లో నానిన ఖర్జూరాలకు ఉంటుంది.

pixabay

ఖర్జూరాలు, అవి నానబెట్టిన పాలు తాగడం వల్ల గుండెకు మేలు చేసే కొవ్వులు, పోషకాలు అందుతాయి. 

pixabay

చలికాలంలో ఈత కొట్టడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Image Source From unsplash