చలికాలంలో ఈత కొట్టడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 21, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో ఈత కొట్టడం వల్ల శరీరం తనను తాను వేడి చేసుకోవడానికి అలవాటు పడుతుంది. 

Image Source From unsplash

చల్లటి నీటిలో ఈత కొట్టడం వల్ల కండరాలు మరింత బలంగా మారుతాయి. శరీరం ఫిట్‌గా ఉంటుంది.

Image Source From unsplash

ఈత కొట్టడం గుండెకు మంచి వ్యాయామం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image Source From unsplash

ఈత కొట్టడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

Image Source From unsplash

శారీరకంగా అలసిపోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

Image Source From unsplash

చల్లటి నీరు చర్మానికి మంచిది. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

Image Source From unsplash

ఈత కొట్టడం వల్ల ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం లభిస్తుంది.

Image Source From unsplash

ఈత కొట్టడం శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

గ్రూప్‌గా ఈత కొట్టడం వల్ల సామాజికంగా మనోవైకల్యాలు తగ్గుతాయి.

Image Source From unsplash

పురుషులలో వంధ్యత్వానికి రకరకాల కారణాలు ఉంటాయి.  సంతానం కలగకపోవడాన్ని వంధ్యత్వంగా పరిగణిస్తారు. ఇందులో పూర్తి వంధ్యత్వం, పాక్షిక వంధ్యత్వం ఉంటాయి