తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 11, 2024: Ott Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్
OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్
OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్ (Youtube)

Telugu Cinema News Live September 11, 2024: OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్

11 September 2024, 21:31 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11 September 2024, 21:31 IST

Entertainment News in Telugu Live: OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్

  • OTT Telugu Web Series: బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ సిరీస్‍కు కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బెంచ్‍లో ఉన్న ముగ్గురు ఐటీ ఉద్యోగుల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ ఉంటుంది. ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 20:46 IST

Entertainment News in Telugu Live: Devara Runtime: దేవర సినిమా రన్‍టైమ్ ఇదే.. ఎక్కువ నిడివితోనే వస్తున్న ఎన్టీఆర్ యాక్షన్ మూవీ

  • Devara Movie Runtime: దేవర సినిమా సెన్సార్ పూర్తయింది. దీంతో రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ ఎక్కువ రన్‍టైమ్‍తోనే వస్తోంది. సెన్సార్ కూడా పూర్తయింది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 18:40 IST

Entertainment News in Telugu Live: 96 Sequel: హృదయాలను హత్తుకున్న తమిళ క్లాసిక్ హిట్ సినిమాకు సీక్వెల్.. అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు

  • 96 Sequel: 96 సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‍పై దర్శకుడు అప్‍డేట్ ఇచ్చారు. దీంతో ఈ విషయంపై వైరల్ అవుతోంది. ఈ సీక్వెల్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ ఇచ్చిన అప్‍డేట్ ఏంటో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 17:58 IST

Entertainment News in Telugu Live: Thriller movies OTT: ఈ వారమే డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న రెండు హిందీ థ్రిల్లర్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

  • Hindi Thriller movies OTT: ఈ వారం ఓటీటీల్లోకి రెండు హిందీ థ్రిల్లర్ సినిమాలు నేరుగా అడుగుపెడుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. ఆ సినిమాల వివరాలు.. స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 16:35 IST

Entertainment News in Telugu Live: SS Rajamouli: ‘మహేశ్ బాబుతో సినిమా గురించి అప్‍డేట్ చెప్పండి’: కర్ర పట్టుకున్న రాజమౌళి: వీడియో

  • SS Rajamouli: రాజమౌళి - మహేశ్ బాబు సినిమాపై అప్‍డేట్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి అప్‍డేట్ చెప్పాలని శ్రీసింహ అడగటంతో రాజమౌళికి కోపం వచ్చింది. మత్తువదలరా 2 ప్రమోషనల్ వీడియోలో ఇది ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 15:41 IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం కొట్టుకోవడం బాధగా ఉంది: ఎమోషనల్ అయిన సీత.. యష్మిపై మణికంఠ ఫైర్: వీడియో

  • Bigg Boss 8 Telugu Day 10 Promo 2: బిగ్‍బాస్ హౌస్‍లో కంటెస్టెంట్లు ఆహారం కోసం పోటీలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రేషన్ కోసం టాస్కులు గెలువాలని బిగ్‍బాస్ రూల్ పెట్టడంతో ఇది జరుగుతోంది. అయితే, ఫుడ్ కోసం కొట్టుకోవడం చాలా బాధగా ఉందని సీత అన్నారు. ఈ క్రమంలో యష్మి, మణికంఠ మధ్య కూడా ఫైట్ జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 15:32 IST

Entertainment News in Telugu Live: Sai Pallavi: చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హంగామా.. మరాఠీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

  • Sai Pallavi: సాయిపల్లవి తన చెల్లి పెళ్లిలో హంగామా చేసింది. మంచి డ్యాన్సర్ అయిన ఆమె.. పెళ్లి వేడుకలో మరాఠీ పాటలపై రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 15:06 IST

Entertainment News in Telugu Live: OTT Spy Action Thriller: ఓటీటీలోకి వస్తున్న ఇటాలియన్ స్పైయాక్షన్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Spy Action: సిటాడెల్: డయానా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ స్పై యాక్షన్ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఇటాలియన్ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 14:33 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Sonia: తల్లి కొడుకు కాదు.. అన్నా చెల్లి.. నిఖిల్‌ లవ్ ట్రాక్‌పై బాంబ్ పేల్చిన సోనియా.. పెద్దోడు చిన్నోడు అంటూ!

  • Bigg Boss Telugu 8 Sonia Akula Love Track: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో వస్తున్న నిఖిల్ లవ్ ట్రాక్‌పై పెద్ద బాంబ్ పేల్చేసింది సోనియా ఆకుల. ఇన్నిరోజులు ప్రేమికులుగా కనిపించిన నిఖిల్ సోనియా ఒక్కసారిగా అన్నా చెల్లెళ్లు అయిపోయారు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్ పలికించింది సోనియా.

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 14:29 IST

Entertainment News in Telugu Live: Sunny Leone: సినిమా రిపోర్టర్‌కి సన్నీ లియోన్ వార్నింగ్.. ఉద్యోగాలు ఉండవ్!

  • Sunny Leone Item songs: బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌తో సన్నీ లియోన్ బిజీగా ఉంది. ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు.. కొన్ని సినిమాల్లోనూ ఈ భామ నటిస్తోంది. తాజాగా కేరళలో ఓ సినిమా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సన్నీ ఘాటుగా బదులిచ్చింది. 

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 14:18 IST

Entertainment News in Telugu Live: Committee Kurrollu OTT: కౌంట్‌డౌన్ షురూ.. ఇంకొన్ని గంటల్లో జాతర మొదలు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ రూరల్ కామెడీ

  • Committee Kurrollu OTT: ఓటీటీలోకి సూపర్ హిట్ రూరల్ కామెడీ డ్రామా మూవీ కమిటీ కుర్రోళ్లు రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లోనే జాతర మొదలు కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 14:14 IST

Entertainment News in Telugu Live: Mr Bachchan OTT: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా సత్తాచాటుతుందా?

  • Mr Bachchan OTT: మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. రేపే (సెప్టెంబర్ 12) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఓటీటీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఏ ఓటీటీలోకి రానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 13:44 IST

Entertainment News in Telugu Live: Malaika Arora Father: షాకింగ్.. స్టార్ హీరోయిన్ తండ్రి ఆత్మహత్య.. బిల్డింగ్‌ పైనుంచి దూకి..

  • Malaika Arora Father: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీని వెనుక కారణం మాత్రం ఇంకా తెలియలేదు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 13:23 IST

Entertainment News in Telugu Live: Krithi Shetty: కృతిశెట్టి నాకంటే మెచ్యుర్.. తెలుగులో సినిమా చేయమంది.. టొవినో థామస్ కామెంట్స్

  • Tovino Thomas About Krithi Shetty In Arm Pre Release Event: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తెలుగు బేబమ్మ కృతిశెట్టిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతని లేటెస్ట్ మూవీ ఆర్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకంటే కృతిశెట్టి మెచ్యూర్‌గా ఆలోచిస్తుందని టొవినో థామస్ చెప్పాడు.

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 13:03 IST

Entertainment News in Telugu Live: Aha OTT Comedy Movie: ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

  • Aha OTT Comedy Movie: ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ బాలు గాని టాకీస్ రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని బుధవారం (సెప్టెంబర్ 11) సదరు ఓటీటీ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 12:49 IST

Entertainment News in Telugu Live: Andhakaaram Review: అంధకారం రివ్యూ.. బుర్రపాడు చేసే ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

  • Andhaghaaram Review In Telugu: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సాధించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ అంధకారం ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో అంధకారం రివ్యూలో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 11:34 IST

Entertainment News in Telugu Live: Jayam Ravi Divorce: జయం రవి విడాకుల్లో ట్విస్ట్.. తనను అడగకుండా ఎలా ఇస్తారంటూ భార్య సీరియస్

  • Jayam Ravi Divorce: జయం రవి విడాకుల్లో ఓ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తన అనుమతి లేకుండానే తన భర్త పూర్తి ఏకపక్షంగా ఈ విడాకుల ప్రకటనను పబ్లిగ్గా చెప్పాడని అతని భార్య ఆర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం (సెప్టెంబర్ 11) ఆమె రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 11:17 IST

Entertainment News in Telugu Live: NNS September 11th Episode: మనోహరి గతం తెలుసుకునే పనిలో అమర్​.. భయపడిన మనోరమ.. నోరు జారిన గుప్తా.. ఎమోషనల్‌గా రణ్​వీర్​

  • Nindu Noorella Saavasam September 11th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌‌లో ఇంటికి వచ్చిన రణ్‌వీర్‌తో కోల్‌కతాలోని ఆశ్రమం గురించి తెలుసుకుంటాడు. అక్కడి వాళ్లను ఎవరినైనా అసైన్ చేస్తే నా పని చూసుకుంటానని అమర్ అంటాడు. అది విన్న మనోహరి తెగ భయపడిపోతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 10:36 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకోంగా చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష్య కట్టిన సోనియా!

  • Bigg Boss Telugu 8 Vishnupriya Vs Sonia: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్‌లో యాంకర్ విష్ణుప్రియ బట్టలు వేసుకోవడంపై పర్సనల్ అటాక్ చేసింది సోనియా. తర్వాత విష్ణుప్రియ బట్టలు మార్చుకునే సమయంలో ఆదిత్య వెళ్లినట్లు, అప్పుడు అతను డిస్‌కంఫర్ట్ అయ్యేలా విష్ణుప్రియ చేసినట్లు సోనియా చాడీలు చెప్పింది.

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 9:59 IST

Entertainment News in Telugu Live: OTT Bold Movie: ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు

  • OTT Bold Movie: ఓటీటీలోకి ఓ బోల్డ్ మూవీ రాబోతోంది. యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటించిన ఈ సినిమా ఇప్పటికే రెంట్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఇక నుంచి అందరూ ఫ్రీగా చూసే వీలు కలగనుంది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 8:42 IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Web Series: ఓటీటీలోకి వస్తున్న మలయాళం కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

  • OTT Malayalam Web Series: ఓటీటీలోకి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మలయాళం కామెడీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ మధ్యే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. వచ్చే నెలలో స్ట్రీమింగ్ కు రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 8:39 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: రవిని చంపేస్తానన్న సురేంద్ర- మనోజ్‌కు తల్లి వార్నింగ్- శ్రుతి గురించి ప్రభావతి ఆరా

  • Gundeninda Gudigantalu Serial September 11th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్న రవి, శ్రుతిలను సురేంద్ర, శోభన చూస్తారు. రవిని చంపేస్తానని సురేంద్ర అంటాడు. శ్రుతి, సుమతిని బైక్‌పై రవి తీసుకెళ్లడం కామాక్షి చూసి ప్రభావతికి చెబుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 7:50 IST

Entertainment News in Telugu Live: Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన రానా.. మేం సౌత్ ఇండియన్స్ అంటూ.. కింగ్ ఖాన్ ఫన్నీ రియాక్షన్ వైరల్

  • Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కాడు రానా దగ్గుబాటి. ముంబైలో జరిగిన ఐఫా 2024 ప్రీ ఈవెంట్ లో రానా చేసిన ఈ పని చూసి ఆశ్చర్యపోయిన షారుక్.. తర్వాత కాస్త ఫన్నీగా రియాక్టై అక్కడున్న అందరినీ నవ్వించాడు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 7:34 IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 11th Episode: బ్రహ్మముడి- బయటపడిన రాజ్ అసలు మనసు- బలవంతంగా కావ్యతో కాపురం- పంతం నెగ్గిన రుద్రాణి

  • Brahmamudi Serial September 11th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో కావ్యను నిందిస్తూనే ఉంటాడు రాజ్. దానికి రుద్రాణి ఆజ్యం పోస్తుంది. కావ్యతో బలవంతంగా కాపురం చేసినట్లు, ఇంట్లో వాళ్లు చెప్పడంతోనే దగ్గరకు రానిచ్చినట్లు రాజ్ చెబుతాడు. దాంతో కావ్య గుండె ముక్కలైపోతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 7:21 IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 11th episode: కార్తీక్ ని బతికించిన శౌర్య- దీపను ఇంట్లో నుంచి పంపించేయమన్న జ్యోత్స్న

  • Karthika deepam september 11th:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ కోమాలోకి వెళ్తున్నాడని డాక్టర్ చెప్పడంతో అందరూ ఏడుస్తారు. మీరు వచ్చి పిలిస్తే స్పృహలోకి వస్తాడేమో పిలవమని సుమిత్ర వాళ్ళకు చెప్తాడు. శౌర్య కార్తీక్ కోసం పరుగున వచ్చి తనని పిలుస్తూ ఉంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 6:40 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ నాగ మణికంఠ విగ్గుపై బ్రహ్మముడి కావ్య ట్రోలింగ్.. దారుణమే ఇది!

  • Brahmamudi Kavya Trolling Bigg Boss Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ నాగ మణికంఠ విగ్గు పీకేయడంపై బ్రహ్మముడి కావ్య అకా దీపికా రంగరాజు ట్రోలింగ్ చేసింది. నాగ మణికంఠ విగ్గు పీక్కున్న విధానాన్ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి