west-godavari News, west-godavari News in telugu, west-godavari న్యూస్ ఇన్ తెలుగు, west-godavari తెలుగు న్యూస్ – HT Telugu

west godavari

Overview

కోడిపందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం
AP Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!

Wednesday, January 15, 2025

సంక్రాంతి కోడి పందాలు
Sankranthi Kodi Pandalu : పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి రూపాయల కోడి పందెం.. ఇది చాలా స్పెషల్ గురూ!

Wednesday, January 15, 2025

పందుల ఫైటింగ్
Sankranti Pig Fight : కోడి పందాలు కామన్ గురూ.. పందుల ఫైటింగ్ ట్రెండింగ్ ఇప్పుడు! ఎక్కడో తెలుసా?

Tuesday, January 14, 2025

గోదారోళ్ల ఆతిథ్యం
Sankranti Special : గోదారోళ్ల ఆతిథ్యం అదుర్స్‌.. కొత్త అల్లుళ్లకి 470 రకాల వంట‌కాలతో మెగా విందు

Tuesday, January 14, 2025

ఏలూరులో బంగారు ఆభరణాల దుకాణంలో భారీ చోరీ
Eluru Robbery: పండుగ పూట ఏలూరులో భారీ దోపిడీ, బంగారు దుకాణంలో రెండున్నర కోట్ల విలువైన నగల అపహరణ

Monday, January 13, 2025

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>సంక్రాంతి మూడు రోజుల పాటు జ‌రిగే వేలాది కోడి పందాల‌కు కోడి పుంజులు అవ‌స‌రం అవుతాయి. అయితే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో సొంతంగా కోడి పుంజుల‌ను మేప‌డం, వాటికి పందాలను నేర్పడం వంటివి చేస్తారు. అయితే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఉన్న కోడి పుంజులు స‌రిపోగా, ఇత‌ర ప్రాంతాల నుంచి కోడి పుంజుల‌ను తెప్పిస్తారు. కోడిపందేల్లో రంగంలోకి దింపే భీమ‌వ‌రం బ్రీడ్ పుంజుల‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి కోడి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినమిరం, కాళ్ల, కోన‌సీమ‌లోని అమ‌లాపురం, లంక‌, మండ‌పేట‌, రామ‌చంద్రపురం, పెద్దాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో భీమ‌వ‌రం బ్రీడ్ కోడిపుంజుల పెంచుతున్నారు. వీటి పెంప‌కంతో గోదావ‌రి జిల్లాల్లో వంద‌లాది మంది ఉపాధి కూడా పొందుతున్నారు.&nbsp;</p>

Sankranthi Cock Fights : సంక్రాంతి బరిలో పందెం కోళ్లు, నెల్లూరులో పెంచి గోదావ‌రి జిల్లాల్లో అమ్మకం

Dec 16, 2024, 05:20 PM

అన్నీ చూడండి

Latest Videos

cock fighting in godavari districts

Sankranti Cockfighting: మినీ స్టేడియాన్ని తలపిస్తున్న కోడి పందేల బరులు

Jan 14, 2025, 06:23 AM

అన్నీ చూడండి