Nabha Natesh: నాజూకు అందాలతో నభా నటేష్‌ హాట్ ఫొటో షూట్స్.. హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇస్మార్ట్ భామ-actress nabha natesh shares her fashionable shoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nabha Natesh: నాజూకు అందాలతో నభా నటేష్‌ హాట్ ఫొటో షూట్స్.. హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇస్మార్ట్ భామ

Nabha Natesh: నాజూకు అందాలతో నభా నటేష్‌ హాట్ ఫొటో షూట్స్.. హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇస్మార్ట్ భామ

Nov 22, 2024, 11:27 AM IST Galeti Rajendra
Nov 22, 2024, 11:27 AM , IST

Actress Nabha Natesh: అందం, అభినయంతో పాటు డ్యాన్స్ కూడా నభా నటేష్‌ చేయగలదు. కానీ.. ఈ అమ్మడికి చాలినన్ని అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం నిఖిల్‌తో చేస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభూపైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. 

ఇస్మార్ట్ శంకర్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్‌.. ఆ హిట్ మూవీతో కెరీర్‌ను మలుచుకోలేకపోయింది. 

(1 / 6)

ఇస్మార్ట్ శంకర్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్‌.. ఆ హిట్ మూవీతో కెరీర్‌ను మలుచుకోలేకపోయింది. (nabhanatesh/instagram)

రవితేజతో డిస్కో రాజా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలు నభా నటేష్‌ కెరీర్‌ను గాడితప్పేలా చేశాయి. 

(2 / 6)

రవితేజతో డిస్కో రాజా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలు నభా నటేష్‌ కెరీర్‌ను గాడితప్పేలా చేశాయి. (nabhanatesh/instagram)

ఒకవైపు చేసిన సినిమాలు డిజాస్టర్.. మరోవైపు యాక్సిడెంట్ కారణంగా చాలా రోజులు ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 

(3 / 6)

ఒకవైపు చేసిన సినిమాలు డిజాస్టర్.. మరోవైపు యాక్సిడెంట్ కారణంగా చాలా రోజులు ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. (nabhanatesh/instagram)

ఇటీవల కమెడియన్ ప్రియదర్శితో ‘డార్లింగ్‌’ అనే సినిమాలో నభా నటేష్‌ నటించింది. కానీ.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఈ ముద్దుగుమ్మ చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్ట్‌లు ఏమీ లేవు.  

(4 / 6)

ఇటీవల కమెడియన్ ప్రియదర్శితో ‘డార్లింగ్‌’ అనే సినిమాలో నభా నటేష్‌ నటించింది. కానీ.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఈ ముద్దుగుమ్మ చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్ట్‌లు ఏమీ లేవు.  (nabhanatesh/instagram)

నిఖిల్‌తో పీరియాడిక్ మూవీ ‘స్వయంభూ’ నటిస్తోంది. ఇందులో నభా నటేష్‌ యువరాణి పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నిఖిల్ కూడా కార్తికేయ-2 తర్వాత మళ్లీ హిట్ కోసం తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. 

(5 / 6)

నిఖిల్‌తో పీరియాడిక్ మూవీ ‘స్వయంభూ’ నటిస్తోంది. ఇందులో నభా నటేష్‌ యువరాణి పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నిఖిల్ కూడా కార్తికేయ-2 తర్వాత మళ్లీ హిట్ కోసం తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. (nabhanatesh/instagram)

వాస్తవానికి తెలుగులో నభా నటేష్‌ తొలుత రవి బాబు సినిమా అదుగోలో నటించింది. కానీ.. ఈ సినిమా ఆలస్యమవగా.. రెండో సినిమా నన్ను దోచుకుందువటే ముందుగా రిలీజ్ అయ్యింది.

(6 / 6)

వాస్తవానికి తెలుగులో నభా నటేష్‌ తొలుత రవి బాబు సినిమా అదుగోలో నటించింది. కానీ.. ఈ సినిమా ఆలస్యమవగా.. రెండో సినిమా నన్ను దోచుకుందువటే ముందుగా రిలీజ్ అయ్యింది.(nabhanatesh/instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు