సిట్ విచారణపై మదన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం: కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తాం - సిట్
మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిట్ కార్యాలయం ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది.