ap-crime-news News, ap-crime-news News in telugu, ap-crime-news న్యూస్ ఇన్ తెలుగు, ap-crime-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap crime news Photos

<p>విజయవాడ పోలీసులు రికార్డు స్థాయిలో చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఖరీదైన మొబైల్స్‌ చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ రిజిస్టర్‌ సాయంతో చోరీకి గురైన ఫోన్ల ఐఎంఇఐ నంబర్లను బ్లాక్‌ చేసి ఎవరి వద్ద ఉన్నాయో గుర్తిస్తున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్‌ రికవరీ కావడంతో సీపీ రాజశేఖర‌ బాబుకు కృతజ్ఞతలు చెబుతున్న వృద్ధుడు.&nbsp;</p>

Vijayawada Police: పోయిన ఫోన్లు పట్టేశారు.. విజయవాడలో భారీగా ఫోన్లు స్వాధీనం, రికార్డు స్థాయిలో రికవరీ

Sunday, February 23, 2025

<p>విజయవాడలో చోరీ చేసిన 271 ఐఫోన్లను భారత్‌లో విక్రయిస్తే వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని భావించి నేపాల్‌లో అమ్మే ఏర్పాట్లు చేసుకున్నారు. &nbsp;271 ఐఫోన్లను ఖాట్మాండ్‌లో విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్‌కు చెందిన రంజిత్‌ అనే నిందితుడితో ఇందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్‌ చేరకముందే దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు. &nbsp;నిందితులు దీప్‌ చంద్ ప్రజాపతి, &nbsp;మాయ జయప్రకాష్‌,సునీల్ కుమార్ సరోజ్, బ్రిజేష్ కుమార్ ఉగ్ర, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ పటేల్‌లను అరెస్ట్‌ చేశారు.&nbsp;</p>

I Phones Robbery: రెండున్నర కోట్ల ఖరీదైన ఐఫోన్ల చోరీ.. బీహార్‌ వరకు వెంటాడి పట్టుకున్న బెజవాడ పోలీసులు

Friday, February 14, 2025

<p>చూడడానికి అదొక చిన్న లింక్. ఇది కేవలం కొన్ని అక్షరాలలో ఉంటుంది. కానీ కేవలం లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో డబ్బు మాయమవుతుంది. ఇటీవల కేంద్రం యొక్క సైబర్ విభాగం అటువంటి లింక్‌ల గురించి హెచ్చరించింది.</p>

పొట్టి లింకులు ఓపెన్ చేస్తున్నారా? జర జాగ్రత్త

Friday, July 7, 2023