గోదావరి టెంపుల్ టూర్ : హైదరాబాద్ నుంచి సరికొత్త ప్యాకేజీ - ఈ ఆలయాలన్నీ చూడొచ్చు
హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. గోదావరి టెంపుల్ టూర్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. సెప్టెంబర్ 5వ తేదీన జర్నీ ఉంటుంది. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
గోదావరి పులసకు తీరని కష్టం.. పుస్తెలమ్మినా దొరకదు ఇక
మహిళలకు గుడ్ న్యూస్ - ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్, జూలై 5 లాస్ట్ డేట్
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి షెకావత్
గోదావరి ప్రాంతాలకు కొత్త సొబగులు - 'అఖండ గోదావరి ప్రాజెక్ట్'కు ముహుర్తం ఫిక్స్, పూర్తి వివరాలివే