(1 / 5)
నాగచైతన్య, శోభిత పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరుగనుంది. పెళ్లి వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఫిక్స్ చేశారు.
(2 / 5)
అన్నపూర్ణ స్టూడియోలో తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు తమ పెళ్లి జరుగనున్నట్లు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
(3 / 5)
నాగచైతన్య, శోభిత పెళ్లికి 300 మంది గెస్ట్‌లు హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే గెస్ట్ లిస్ట్ సిద్ధమైనట్లు తెలిసింది.
(4 / 5)
నాగచైతన్య, శోభిత పెళ్లి వేడుకకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
(5 / 5)
ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. విరూపాక్ష దర్శకుడితో ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇతర గ్యాలరీలు