
కేరళలో 16 ఏళ్ల బాలుడిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు.. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల చీకటి ప్రపంచాన్ని, పిల్లల భద్రతకు ఉన్న ప్రమాదాన్ని కళ్ళకు కట్టింది. నకిలీ ప్రొఫైల్స్‌తో రెండేళ్లుగా యాప్‌లో చురుగ్గా ఉన్న ఆ బాలుడిని ట్రాప్ చేసి, ప్రభుత్వ ఉద్యోగులతో సహా 14 మంది వేధించారు.



