
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుదినంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా పబ్లిక్ స్కూళ్లు, కళాశాలలు మూసివేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇది దీపావళిని సెలవు దినంగా ప్రకటించిన మూడవ US రాష్ట్రం.


