విదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు బతుకమ్మ పండుగను జరుపుకొన్నారు.