జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాము తప్పులు చేస్తే సరిదిద్దుకుంటామని చెప్పారు. మెదక్ ప్రాంతానికి.. ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని రేవంత్ వ్యాఖ్యానించారు.