medak News, medak News in telugu, medak న్యూస్ ఇన్ తెలుగు, medak తెలుగు న్యూస్ – HT Telugu

Latest medak Photos

రావి ఆకులపైన వివిధ చిత్రాలను చెక్కిన  శివ కుమార్… భారతదేశ చిత్రాన్ని రావి ఆకుపైన చిత్రీకరించి, ఐ లవ్ ఇండియా అని రాశాడు.

Independence Day Celebrations : దేశభక్తిని చాటి చెప్పే అద్భుతమైన చిత్రాలు - వీటిని చూడండి..!

Thursday, August 15, 2024

సూర్య నమస్కారాలు చేస్తున్న ఆకును చూపుతున్న లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్. గుండెకు, శరీరానికి, మనసుకు అన్నిటికీ యోగ ఉత్తమమైన మార్గమని తెలిపారు.

Yoga Day : రావి ఆకులపై అద్భుతమైన 'యోగాసనాలు' - శివకుమార్ ప్రతిభకు అద్దంపట్టే చిత్రాలు

Saturday, June 22, 2024

వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు ఆటల్లో మునిగి తేలుతుంటారు. దీంతో సంవత్సరం మొత్తం పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన చదువును పూర్తిగా మర్చిపోతుంటారు. ఈ క్రమంలో పాఠశాల తెరిచిన అనంతరం మరల మొదటి నుంచి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వేసవి సెలవులలో పిల్లలు మర్చిపోకుండా ఉండేందుకు మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లబాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వల్లబాపూర్ గ్రామంలో గోడలపై తన సొంత నిధులతో ఇలా తెలుగు వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ఇంగ్లిష్ వర్ణమాల, అంకెలు రాయించారు.

Medak : హెడ్ మాస్టర్ వినూత్న ఆలోచన, సెలవుల్లో వీధి గోడలపై చదువు నేర్చుకుంటున్న విద్యార్థులు

Saturday, May 25, 2024

వన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల దేవాలయం.

Edupayala Temple : ఏడుపాయలలో మహా శివరాత్రి శోభ - భారీగా తరలివచ్చిన భక్తులు

Saturday, March 9, 2024

మెదక్ జిలాల్లోని అతి పెద్ద పశువుల ప్రదర్శనకు రైతులు తీసుకొచ్చిన రంగు రంగుల ఎద్దులు

Medak Cattle fair: మెదక్‌ జిల్లాలో కోలాహలంగా పశువుల ప్రదర్శన..పీర్ గైబ్ సాహెబ్ జాతరలో పశువుల సంత…

Monday, February 19, 2024

అందమైన, బలిష్టమైన ఎడ్లను కట్టిన  డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పాత పంటల జాతర బండ్లు  ఒక ఊరికి చేరుకుంటున్న చిత్రం

Patha Pantala Jathara 2024 : ఆలోచింపజేసే 'పాత పంటల జాతర' - 24 ఏళ్లుగా వేడుక నిర్వహణ, ఫొటోలు చూడండి

Thursday, February 1, 2024

కొమురవెల్లి మల్లన్న ఆలయం

Komuravelli Mallanna Jatara : వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర, తరలివస్తున్న భక్తజనం

Monday, January 22, 2024

ఈ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్‌ను నిర్మించి ఓ మినీ ట్రైన్‌ నడిచే విధంగా రూపొందించారు. ఈ ట్రైన్‌లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు కూర్చునే వీలుందని చెబుతున్నారు. ఈ ఓపెన్‌ ట్రైన్‌లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్‌లు  మీదపడినట్టు… భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్క్‌ను డిజైన్‌ చేశారు.

Siddipet Komati Cheruvu : సిద్ధిపేటలో డైనోసర్ల జురాసిక్‌ పార్క్‌ - దేశంలోనే తొలిసారి, ప్రత్యేకతలివే

Sunday, September 17, 2023