RCB Players: సీఎస్కేతో డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు బార్‌లో చిల్ అవుతున్న ఆర్సీబీ ప్లేయర్స్-cricket news in telugu rcb players enjoying in bar and cafe ahead of do or die match against chennai super kings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rcb Players: సీఎస్కేతో డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు బార్‌లో చిల్ అవుతున్న ఆర్సీబీ ప్లేయర్స్

RCB Players: సీఎస్కేతో డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు బార్‌లో చిల్ అవుతున్న ఆర్సీబీ ప్లేయర్స్

May 16, 2024, 07:53 PM IST Hari Prasad S
May 16, 2024, 07:53 PM , IST

  • RCB Players: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేయర్స్ బార్ లో చిల్ అవుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

RCB Players: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి లీగ్ మ్యాచ్ లో సీఎస్కేపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో ఆర్సీబీ ప్లేయర్స్ కాస్త రిలాక్సయ్యారు.

(1 / 8)

RCB Players: శనివారం (మే 18) ఈ కీలకమైన మ్యాచ్ జరగాల్సి ఉండగా.. బెంగళూరులోని ఆర్సీబీ బార్ అండర్ కేఫ్ లో ఆ టీమ్ ప్లేయర్స్ చిల్ అయ్యారు.

(2 / 8)

RCB Players: ఆర్సీబీ టీమ్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బుధవారం (మే 15) ఆర్సీబీ ప్లేయర్స్ బార్ అండ్ కేఫ్ లో సరదాగా డిన్నర్ చేస్తూ గడిపారు.

(3 / 8)

RCB Players: ఆర్సీబీ ప్రస్తుతం ఆరు విజయాలతో ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే సీఎస్కేపై ఘన విజయం సాధించాల్సి ఉంటుంది.

(4 / 8)

RCB Players: ఆ మ్యాచ్ తాలూకు ఒత్తిడి ఏమాత్రం లేకుండా ఆర్సీబీ ప్లేయర్స్ ఇలా ఆటవిడుపుగా కనిపించారు. కెప్టెన్ డుప్లెస్సి, దినేష్ కార్తీక్ ఇలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు.

(5 / 8)

RCB Players: విరాట్ కోహ్లి కూడా బార్ అండర్ కేఫ్ లోకి వెళ్తూ కనిపించాడు. ఆర్సీబీ ఈ సీజన్లో 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి, ఏడు ఓడింది.

(6 / 8)

RCB Players: ఆర్సీబీ తాను ఆడిన చివరి ఐదు మ్యాచ్ లలోనూ విజయం సాధించి ప్లేఆఫ్స్ ముంగిట నిలిచింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ను కూడా వాళ్ల నెట్ రన్ రేట్ ను అధిగమించేలా ఓడిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది.

(7 / 8)

RCB Players: ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కర్ణ్ శర్మతో ఇలా సరదాగా కనిపించాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటికే కేకేఆర్, రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం సన్ రైజర్స్, సీఎస్కే, ఆర్సీబీ పోటీ పడుతున్నాయి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు