2011 వరల్డ్ కప్ విజేత జట్టు టీమిండియాలోని సుమారు 14 మంది ఆటగాళ్లు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. రీసెంట్గా పీయూష్ చావ్లా రిటైర్మెంట్తో ఆ సంఖ్య 15కి చేరింది. కానీ, ఒకే ఒక్కడు మాత్రం వీడ్కోలు పలకకుండా భారత జట్టులో క్రియాశీలకంగా ఉన్నాడు. వన్డే క్రికెట్లో దూసుకుపోతున్నాడు.