odi-cricket News, odi-cricket News in telugu, odi-cricket న్యూస్ ఇన్ తెలుగు, odi-cricket తెలుగు న్యూస్ – HT Telugu

Latest odi cricket Photos

2014లో వ‌రుణ్ ఆరోన్ వేసిన ఓ బౌన్స‌ర్‌కు ఇంగ్లండ్ క్రికెట‌ర్ బ్రాడ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బాల్ బ్రాడ్ ముక్కుకు బ‌లంగా త‌గ‌ల‌డంతో మ్యాచ్ నుంచి రిటైడ్‌హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు.

Varun Aaron: గంట‌కు 153 కిమీ వేగంతో బౌలింగ్ - కట్ చేస్తే 18 మ్యాచ్‌ల‌తోనే క్రికెట్ కెరీర్ క్లోజ్‌!

Saturday, January 11, 2025

Most Runs in 2024:  శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుశల్ మెండిస్ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 48 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 37.20 సగటుతో 1860 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మెండిస్ 9 టెస్టులు, 17 వన్డేలు, 22 టీ20 మ్యాచ్ లు ఆడాడు.

Most Runs in 2024: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. లిస్టులో ఏకైక ఇండియన్ ప్లేయర్

Monday, December 30, 2024

ఆస్ట్రేలియాపై ఐదో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో సొంతగడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరీస్‍ను 2-3తో కోల్పోయింది. అయితే, ఆదివారం (సెప్టెంబర్ 29) జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లండ్ యంగ్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ అర్ధ శతకంతో రాణించాడు. దీంతో ఓ రికార్డు విషయంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు.

Harry Brook: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్: వివరాలివే

Monday, September 30, 2024

Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 1, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీయడం ద్వారా ఈ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న లెఫ్టామ్ స్పిన్నర్ గా వెటోరీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ వరల్డ్ రికార్డు.. పాకిస్థాన్ పని పట్టి రికార్డు బుక్కుల్లోకి..

Monday, August 26, 2024

Smriti Mandhana Record: సౌతాఫ్రికా వుమెన్ టీమ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియన్ వుమెన్ టీమ్ ఓపెనర్ స్మృతి మంధానా సెంచరీ చేసింది. ఈ సెంచరీ ద్వారా మరో రికార్డు ఆమె సొంతమైంది.

Smriti Mandhana Record: సెంచరీతో స్మృతి మంధానా మరో రికార్డు.. మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయరే..

Sunday, June 16, 2024

అఫ్గానిస్థాన్‍తో తొలి వన్డేలో శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. పల్లెకెలె వేదికగా నేడు (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‍లో దుమ్మురేపాడు.

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్ నిస్సంక

Friday, February 9, 2024

Ind vs Aus in World Cup Knock Outs: ఇప్పుడు జరగబోతున్న వరల్డ్ కప్ ఫైనల్ కంటే ముందు ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ లో మూడుసార్లు తలపడ్డాయి. అందులో రెండుసార్లు ఆస్ట్రేలియా, ఒకసారి ఇండియా గెలిచాయి. చివరిసారి 2011లో ఆస్ట్రేలియాపై నాకౌట్ స్టేజ్ లో గెలిచిన మ్యాచ్ కు, ఈ ఫైనల్ కు పోలికలు ఉండటం ఇండియన్ ఫ్యాన్స్ ను ఆనందానికి గురి చేసేదే.

Ind vs Aus in World Cup Knock Outs: వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇండియా, ఆస్ట్రేలియా రికార్డులు ఇవీ

Sunday, November 19, 2023

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో నేడు (నవంబర్ 16) జరిగిన రెండో సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. ఐదుసార్లు సెమీస్‍ ఫైనళ్లలో ఓడింది. ఆ వివరాలివే..

South Africa World Cup Semi Finals: అయ్యో దక్షిణాఫ్రికా.. సెమీస్‍లో ఐదోసారి నిరాశ

Thursday, November 16, 2023

Mohammed Shami Records: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి వరల్డ్ కప్ సెమీఫైనల్లో 7 వికెట్లు తీసి సంచలనం స‌ృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడు పలు వరల్డ్ కప్ రికార్డులను బ్రేక్ చేశాడు. అందులో మొదటిది.. వన్డే వరల్డ్ కప్ లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలవడం. మెక్‌గ్రాత్, మురళీధరన్, మిచెల్ స్టార్క్, మలింగా, వసీం అక్రమ్, ట్రెంట్ బౌల్ట్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్.

Mohammed Shami Records: మహ్మద్ షమి 7 వికెట్లు.. 8 వరల్డ్ కప్ రికార్డులు

Thursday, November 16, 2023

న్యూజిలాండ్‍తో నేడు (నవంబర్ 15) జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117 పరుగులు; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత శతకం చేశాడు. దీంతో పలు రికార్డులను బద్దలుకొట్టాడు.

Virat Kohli Records: సెమీఫైనల్‍లో విరాట్ కోహ్లీ సృష్టించిన 4 రికార్డులు ఇవే

Wednesday, November 15, 2023

ప్రస్తుత వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍కు భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేరుకున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో తొమ్మిది గెలిచి అజేయంగా పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచింది భారత్. సెమీస్‍లో ఆత్మవిశ్వాసంలో అడుగుపెడుతోంది. ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‍ల వివరాలు ఇక్కడ చూడండి.

World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‍ల తేదీలు, టైమింగ్స్, లైవ్ వివరాలివే..

Monday, November 13, 2023

world cup 2023 most runs: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 9 మ్యాచ్ లలో 591 పరుగులతో టాప్ స్కోరర్స్ లిస్ట్ లో తొలి స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా టీమ్ సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దీంతో అతడు మరిన్ని రన్స్ చేయనున్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత డికాక్ రిటైరవుతున్న విషయం తెలిసిందే.

world cup 2023 most runs: వరల్డ్ కప్ 2023లో టాప్ 6 స్కోరర్స్ వీళ్లే.. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్

Sunday, November 12, 2023

Maxwell Records: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలుసు కదా. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందులో మొట్టమొదటిది వన్డే క్రికెట్ లో చేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా మ్యాక్స్‌వెల్ నిలవడం. గతంలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 193 రన్స్ తో టాప్ లో ఉండగా.. ఇప్పుడా రికార్డును మ్యాక్సీ బ్రేక్ చేశాడు.

Maxwell Records: ఒంటికాలిపై ఆడుతూ మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ

Wednesday, November 8, 2023

World Cup 2023 Latest Points Table: వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ టాప్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. వరుసగా 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది టీమిండియా. మరే టీమ్ కి కూడా ఇక 16 పాయింట్లు సాధించే అవకాశమే లేదు. దీంతో చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా టాప్ ప్లేస్ తోనే ఇండియా సెమీఫైనల్లో అడుగుపెట్టనుంది. ఇండియా 8 మ్యాచ్ లలో 16 పాయింట్లు, +2.456 నెట్ రన్ రేట్ తో టాప్ లో ఉంది. శ్రీలంకపై 302, సౌతాఫ్రికాపై 243 రన్స్ తేడాతో సాధించిన భారీ విజయాలతో ఇండియా నెట్ రన్ రేట్ ఎంతో మెరుగైంది.

World Cup 2023 Latest Points Table: టీమిండియానే టాపర్.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ

Monday, November 6, 2023

World Cup 2023 points table: ఈ వరల్డ్ కప్ లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఏడు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించింది ఆఫ్ఘనిస్థాన్ టీమ్. తాజాగా శుక్రవారం (నవంబర్ 3) నెదర్లాండ్స్ పై విజయంతో ఆప్ఘన్ టీమ్ ఏకంగా ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది.

World Cup 2023 points table: పాకిస్థాన్ కిందికి.. ఆఫ్ఘనిస్థాన్ పైకి.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ

Friday, November 3, 2023

World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో ఇండియా మళ్లీ టాప్ లోకి వెళ్లింది. శ్రీలంకను ఏకంగా 302 పరుగులతో చిత్తు చేసిన ఇండియన్ టీమ్.. ఏడింటికి ఏడు మ్యాచ్ లూ గెలిచి 14 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో సౌతాఫ్రికా కంటే ఇండియా (2.102) కాస్త వెనుకబడి ఉంది.

World Cup 2023 points table: టాప్‌లోకి టీమిండియా.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇదీ

Thursday, November 2, 2023

World cup 2023 points table: వరల్డ్ కప్ పాయింట్ల టేబుల్లో సౌతాఫ్రికాకు కోల్పోయిన అగ్రస్థానాన్ని తిరిగి సంపాదించుకుంది టీమిండియా. ఇంగ్లండ్ ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసి 12 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇండియా నెట్ రన్ రేట్ +1.405గా ఉంది. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్ లలోనూ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.

World cup 2023 points table: వరుసగా ఆరేసి మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. చివరి స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్

Monday, October 30, 2023

వన్డే ప్రపంచకప్‍లో భాగంగా నేడు (అక్టోబర్ 28) కోల్‍కతాలోని ఈడెన్ గార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‍లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‍పై గెలిచింది. అన్ని విభాగాల్లో సత్తాచాటిన డచ్ టీమ్.. బంగ్లాను చిత్తు చేసింది.

BAN vs NED: బంగ్లాదేశ్‍కు పరాభవం.. నెదర్లాండ్స్ తొలిసారి ఇలా..

Saturday, October 28, 2023

వన్డే ప్రపంచకప్‍లో ఆదివారం (అక్టోబర్ 22) న్యూజిలాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 4 సిక్స్‌లు, 4 ఫోర్లు బాదాడు. లక్ష్యఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో ఓ చరిత్ర సృష్టించాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ మరో ‘సిక్స్‌ల’ రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా..

Sunday, October 22, 2023

world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి టీమిండియా వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. 4 మ్యాచ్ లలో 8 పాయింట్లు, 1.659 నెట్ రన్‌రేట్ తో ఇండియా పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై గెలిచిన విషయం తెలిసిందే.

world cup 2023 points table: వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే ఇండియా.. ఎందుకలా?

Thursday, October 19, 2023