
పారిస్ ఫ్యాషన్ వీక్లో జాన్వీ కపూర్, అనన్యా పాండే తమ స్టైల్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అనన్యా పాండే చానెల్ (Chanel) అంబాసిడర్గా హాజరై బ్లాక్ క్రోచెట్ డిజైన్లో మెరిస్తే, జాన్వీ కపూర్ మియూ మియూ (Miu Miu) షోలో స్టైలిష్ నేవీ బ్లూ టాప్, ప్లీటెడ్ స్కర్ట్లో ఫ్రంట్ రోలో ఆకట్టుకుంది.



