fashion News, fashion News in telugu, fashion న్యూస్ ఇన్ తెలుగు, fashion తెలుగు న్యూస్ – HT Telugu

Latest fashion Photos

లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్ తో చీరకు ప్రాణం పోస్తాయి. ఇక్కడ మేము ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు ఇచ్చాము. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి.

Blouse Design: ట్రెండీ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు, వీటిని చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టమే

Tuesday, November 19, 2024

బ్లౌజ్ డిజైన్లు చీర అందాన్ని ఇనుమడింపేలా చేస్తాయి. మహిళలకు చీర తెచ్చే అందం ఇంతా అంతా కాదు. ఇక్కడ మేము కొన్ని రకాల బ్లౌజ్ డిజైన్లు ఇచ్చాము. ఇలాంటివి వేసుకుంటే ఎలాంటి చీర అయినా రెట్టింపు అందాన్నిస్తుంది.

Blouse Design: ఇలాంటి డిజైనర్ బ్లౌజులు వేసుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది

Tuesday, November 12, 2024

సింపుల్ మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని మెహెందీ డిజైన్లు ఇచ్చాము.

Mehendi Designs: అమ్మాయిలకు నచ్చే సులువైన మెహెందీ డిజైన్లు ఇవిగో

Wednesday, October 16, 2024

వివాహిత స్త్రీలు కచ్చితంగా వేసుకునే ఆభరణాల్లో మంగళసూత్రం ఒకటి .మాంగల్య సూత్రం భార్యాభర్తల మధ్య తీపి సంబంధానికి సూచిక. బాలీవుడ్ లోని ప్రముఖ నటీమణుల మాంగల్య సూత్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.

MangalSutra Fashion: పెళ్లయిన హీరోయిన్ల మెడలోని మంగళసూత్రం మోడల్స్ చూడండి, చాలా ట్రెండీగా ఉంటాయి

Tuesday, October 15, 2024

Celebrities in Red: ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన పూాజా హెగ్డే ఇలా రెడ్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది. కాలేజ్ గాళ్స్ కి సరిగ్గా సరిపోయే స్టైల్ ఇది.

Celebrities in Red: రెడ్ కలర్ చీర, లెహెంగాల్లో మెరిసిన సెలబ్రిటీలు.. నవరాత్రి ఆరో రోజు వీళ్ల డ్రెస్సింగ్ ఫాలో అయిపోండి

Tuesday, October 8, 2024

Celebrities Fashion: పండగల వేళ గ్లామర్ ప్రపంచంలో ఉండే బాలీవుడ్ తారలు కూడా సాంప్రదాయ చీరల్లో మెరిసిపోయారు. కత్రినా కైఫ్ నుంచి మాధురి దీక్షిత్ వరకు ఎంతో అందంగా ముస్తాబయ్యారు.

Celebrities Fashion: చీరల్లో మెరిసిన తారలు.. కత్రినా కైఫ్ నుంచి కృతి సనన్ వరకు.. ఏ స్టార్ చీర బాగుందో చూడండి

Friday, October 4, 2024

లోటస్ ఫ్లవర్ డిజైన్

Mehendi design: పండుగల్లో సులువుగా వేసుకునే అందమైన మెహెందీ డిజైన్లు ఇవిగో

Thursday, October 3, 2024

ఏడాది పొడవునా చీర కట్టుకోకపోయినా దశరా, బతుకమ్మ వంటి పండుగల సమయంలో కూడా చీర కట్టేందుకు మహిళలు సిద్ధమవుతారు. చీరకు సరిపోయే అందమైన స్టైలిష్ బ్లౌజ్‌ను ధరించండి, చీర కన్నా బ్లౌజ్ ను అందంగా కుట్టించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

Stylish Blouse Designs: పండుగ వేళ చీరలపైకి స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు, మీకు నచ్చడం ఖాయం

Wednesday, October 2, 2024

Celebrities Fashion: చూశారు కదా మన సెలబ్రిటీల డ్రెస్సింగ్. యానిమల్ బ్యూటీ తృప్తి నుంచి బియాన్సీ వరకు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో ఒకసారి చూద్దాం.

Celebrities Fashion: చీర కట్టిన యానిమల్ బ్యూటీ.. సూట్‌లో భూమి హాట్ షో.. సెలబ్రిటీల ఫ్యాషన్.. ఎవరు బాగున్నారో చెప్పండి

Monday, September 30, 2024

Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఆలియా భట్, ఐశ్వర్య రాయ్ ఇండియా తరఫున లోరియాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించారు.

Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాలు ఆరబోసిన ఐశ్వర్యరాయ్, ఆలియా భట్.. ఫొటోలు వైరల్

Tuesday, September 24, 2024

మౌనీ రాయ్ సరికొత్త ఫ్యాషన్‌తో ముందుకొచ్చింది. ఇటీవల లండన్ ఫ్యాషన్ వీక్, మిలన్ ఫ్యాషన్ వీక్ లకు హాజరైన ఈ నాగిని భామ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మౌనీ రాయ్ ధరించిన ఆరు డిఫరెంట్ డ్రెస్సులను చూడటానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

Mouni Roy: లండన్, మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో నాగిని బ్యూటి.. 6 డిఫరెంట్ గెటప్పుల్లో మౌనీ రాయ్

Thursday, September 19, 2024

వేడుకల సమయంలో ఎలా మెహెందీ డిజైన్లు వేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ కొన్ని ట్రెండీ .డిజైన్లు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చింది ఎంచుకోండి.

Mehendi designs: వేడుకలకు తగ్గ మెహెందీ డిజైన్లు, ఇవి చేతికి అందాన్నిస్తాయి

Tuesday, September 17, 2024

జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే, దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor Devara: జాన్వీ కపూర్ ఇయర్ రింగ్స్‌కు రూ. 13 లక్షలు.. మరి దేవర ప్రమోషన్స్‌లో కట్టుకున్న చీర ధర ఎంతంటే?

Friday, September 13, 2024

New York Fashion Week:  న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో రిహానా, కిమ్ కర్దాషియాన్ లాంటి స్టార్లు అదిరిపోయే డ్రెస్సులతో కనిపించారు.

New York Fashion Week: న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో వెరైటీ డ్రెస్సులతో అదరగొట్టిన స్టార్లు

Wednesday, September 11, 2024

మెహందీ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో. పండుగ వస్తే చాలు వారి చేతులు మెహెందీతో పండిపోతాయి.

Mehendi designs: అందమైన మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నారా? ఇదిగో కొన్ని డిజైన్లు ఇవిగో

Wednesday, September 11, 2024

వేడుకలు, పెళ్లిళ్లలో చీరలు, బ్లవుజులతో మెరవాల్సిందే. బ్లవుజుల్లో ఎన్న డిజైన్లు ఉన్నాయి. ఇక్కడ మేము కొన్ని రకాల ట్రెండీ డిజైన్లు ఇచ్చాము. వీటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి.

Blouse Designs: ఈ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు అదిరిపోతాయి, మీకు నచ్చిన తీరుగా కుట్టించుకోండి

Thursday, September 5, 2024

ప్లాస్టిక్ పువ్వులను విగ్రహం వెనుక గుడ్డ లేదా కాగితంపై అతికించి, లైట్ల తీగలతో అలంకరించండి.

Ganesh Chaturthi 2024 : వినాయక మండపాన్ని ఇలా అలంకరించండి.. సింపుల్‌గా బాగుంటుంది.

Monday, September 2, 2024

శ్రావణం అంటేనే పండగలు. ప్రతి రోజూ ప్రత్యేకమే. మరి ఈ పండగల వేల చేతులకు మెహందీ లేకపోతే ఎలా? ఈ లేటెస్ట్ మెహందీ డిజైన్లు చూడండి.

Mehendi designs: పండగలకు ఈ మెహందీ డిజైన్లతో చేతులు మెరిపించేయండి

Tuesday, August 6, 2024

Green Celebrities: నార్త్‌ ఇండియాలో హరియాలీ తీజ్ పండుగను బాగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వీటి కోసం గ్రీన్ డ్రెస్‌లు, చీరల్లో ఆడవాళ్లు మెరిసిపోతారు. అలాంటి వాళ్లు ఈ బాలీవుడ్ సెలబ్రిటీల గ్రీన్ లుక్స్ నుంచి స్ఫూర్తి పొందొచ్చు.

Green Celebrities: గ్రీన్ లుక్‌లో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్లు.. రష్మిక నుంచి జాన్వీ వరకు.. ఎవరు అందంగా ఉన్నారు?

Tuesday, August 6, 2024

పెళ్లి కూతురు కోసం మంచి మెహెందీ డిజైన్లు వెతుకుతున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. ఒకసారి లుక్కేయండి.

bridal mehendi designs: పెళ్లికూతురి చేతిలో మెరిసిపోయే మెహందీ డిజైన్లు..

Friday, July 5, 2024