నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరుమన వద్ద ఉన్న హైవేపై టిప్పర్ - కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.