తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 18, 2024: Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను కన్ఫర్మ్ చేసిన థమన్.. మరిన్ని అప్‍డేట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను కన్ఫర్మ్ చేసిన థమన్.. మరిన్ని అప్‍డేట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను కన్ఫర్మ్ చేసిన థమన్.. మరిన్ని అప్‍డేట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

Telugu Cinema News Live September 18, 2024: Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను కన్ఫర్మ్ చేసిన థమన్.. మరిన్ని అప్‍డేట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

18 September 2024, 21:43 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

18 September 2024, 21:43 IST

Entertainment News in Telugu Live: Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను కన్ఫర్మ్ చేసిన థమన్.. మరిన్ని అప్‍డేట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

  • Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్‍పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సర్‌ప్రైజింగ్ అప్‍డేట్ ఇచ్చారు. విడుదల తేదీని కన్ఫర్మ్ చేసేశారు. రెండో పాట, బీజీఎం గురించి కూడా వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 21:00 IST

Entertainment News in Telugu Live: Kanguva Release: సూర్య హైబడ్జెట్ మూవీ ‘కంగువ’ విడుదల తేదీపై వీడనున్న ఉత్కంఠ.. ఎప్పుడంటే!

  • Kanguva Release date Update: కంగువ సినిమా రిలీజ్ డేట్‍పై క్లారిటీ రానుంది. విడుదల తేదీపై అప్‍డేట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. కొత్త తేదీని వెల్లడించనుంది. ఈ అప్‍డేట్‍కు టైమ్ ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 19:51 IST

Entertainment News in Telugu Live: OTT Horror Thriller: రెండు ఓటీటీల్లోకి రానున్న ట్విస్టులతో కూడిన హారర్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Pechi Horror Thriller OTT Release Date: పేచి సినిమా రెండు ఓటీటీల్లోకి రానుంది. ఈ తమిళ హారర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 17:51 IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Comedy Drama: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా చిత్రం.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Vaazha: Biopic of a Billion Boys OTT Release Date: వాళ: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. న్యూఏజ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఓటీటీలో తెలుగులోనూ రానుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 16:52 IST

Entertainment News in Telugu Live: Top Crime Thrillers 2024 OTT: ఈ ఏడాది ఓటీటీల్లోకి వచ్చిన టాప్-3 మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇవే.. మిస్ అవొద్దు!

  • Malayalam Top Crime Thrillers 2024 OTT: మలయాళంలో ఈ ఏడాది కొన్ని క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓటీటీల్లోనూ దుమ్మురేపాయి. తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ ఏడాది ఓటీటీల్లోకి వచ్చిన టాప్-3 మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 15:46 IST

Entertainment News in Telugu Live: The GOAT OTT Release Date: దళపతి విజయ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • The GOAT OTT Release Date: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ దసరా సందర్భంగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానున్నట్లు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 15:43 IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: గుడ్ల కోసం కొట్లాట.. ఆదిత్యను లాగేసిన పృథ్వి.. టాస్క్ వద్దని బిగ్‍బాస్‍కు చెప్పండన్న యష్మి: వీడియో

  • Bigg Boss 8 Telugu Day 17 Promo 2: బిగ్‍బాస్ హౌస్‍లో గుడ్ల కోసం కంటెస్టెంట్లు పోటీలు పడ్డారు. ఓ టాస్కుల భాగంగా గుడ్లను సేకరించేందుకు తీవ్రంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 14:57 IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి మూడు తెలుగు చిత్రాలు.. ఓ మూవీ నేరుగా..

  • OTT Telugu Movies This week: ఈ వారం ఓటీటీల్లోకి మూడు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. ఓ ఫ్యామిలీ డ్రామాతో పాటు మరో యాక్షన్ మూవీ రానుంది. ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతోంది. ఈ సినిమాల వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 14:21 IST

Entertainment News in Telugu Live: Biggest Hit Movie: ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.. అన్ని రికార్డులు బ్రేక్ చేసిన హారర్ కామెడీ మూవీ

  • Biggest Hit Movie: ఓ హారర్ కామెడీ మూవీ ఇప్పుడు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. పెద్దగా స్టార్లు లేకుండానే కేవలం కథనే నమ్ముకొని ఈ మూవీ సాధించిన ఈ రికార్డు నిజంగా ఎవరూ ఊహించనిదే.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 14:19 IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram OTT: 2 ఓటీటీలు, 5 భాషల్లో సరిపోదా శనివారం.. 40 కోట్లకు రైట్స్.. ఈ నెలలోనే స్ట్రీమింగ్!

  • Nani Saripodhaa Sanivaaram OTT Streaming Date: నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ మూవీ సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ రూ. 40 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ నెలలోనే రెండు ఓటీటీల్లో ఐదు భాషల్లో సరిపోదా శనివారం డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 14:00 IST

Entertainment News in Telugu Live: Devara Ayudha Pooja Song Release: దేవర నుంచి ‘ఆయుధ పూజ’ పాటకు డేట్, టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్‍గా సాంగ్!

  • Devara Ayudha Pooja Song Release date: దేవర చిత్రం నుంచి నాలుగో పాట రానుంది. ఈ ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేసే డేట్, టైమ్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. కొత్త పోస్టర్ కూడా తీసుకొచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 13:29 IST

Entertainment News in Telugu Live: Prabhas Spirit Budget: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా మూవీకి అత్యంత భారీ బడ్జెట్.. ఆ రెండు సినిమాల తర్వాత ఇదే..

  • Prabhas Spirit Budget: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో ఆ రెండు సినిమాల తర్వాత మూడో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన మూవీగా నిలవనుంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 13:24 IST

Entertainment News in Telugu Live: NTR Movie Nude Scene: ఒక్క న్యూడ్ సీన్ కోసం మూడేళ్లు కోర్టు చుట్టు తిరిగిన సీనియర్ ఎన్టీఆర్

  • Senior NTR Sri Madvirat Veerabrahmendra Swamy Charitra: ఒక్క న్యూడ్ సీన్ కోసం దాదాపుగా మూడేళ్లపాటు కోర్టు పర్మిషన్ కోసం సీనియర్ ఎన్టీఆర్ తిరిగారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది.శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మూవీలో ఓ న్యూడ్ సీన్ కోసం ఎన్టీఆర్ పోరాడినట్లు తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 12:42 IST

Entertainment News in Telugu Live: Nayanthara: విఘ్నేష్ శివన్‌ని ముద్దులతో ముంచెత్తిన నయనతార.. రొమాంటిక్ డిన్నర్ ఫొటోలు షేర్

  • Director Vignesh Shivan Birthday: లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌‌ పుట్టిన రోజు సందర్భంగా రొమాంటిక్ డిన్నర్‌కి ప్లాన్ చేసింది.  అర్ధరాత్రి ఈ జంట రెస్టారెంట్‌లో ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.  

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 12:16 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Vishnupriya: అడుక్కునేవాళ్లకు వేసినట్లు వేసింది.. ఎవరికైనా ఆకలేగా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ (వీడియో)

  • Bigg Boss Telugu 8 Vishnupriya Vs Prerana On Food: బిగ్ బాస్ తెలుగు 8లో విష్ణుప్రియ ఫుడ్ విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చేసింది. ప్రేరణ ఫుడ్ వేసిన విధానం తనకు బాధకలిగించిందని, ఎవరికైనా ఆకలేగా అని విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్ ప్రోమో చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 12:05 IST

Entertainment News in Telugu Live: Bigg Boss 18: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆ ఇద్దరు టాప్ తెలుగు హీరోయిన్లు.. ఆర్జీవీ సినిమాల బోల్డ్ నటి కూడా..

  • Bigg Boss 18: బిగ్ బాస్ 18 హిందీ హౌజ్ లోకి ఇద్దరు తెలుగు హీరోయిన్లు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు తెలుగులో హిట్ సినిమాల్లో నటించిన ఈ ఇద్దరితోపాటు ఆర్జీవీ సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన మరో నటి కూడా హౌజ్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 11:14 IST

Entertainment News in Telugu Live: Gorre Puranam: రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. పోలీస్ కేసుతో జైలులో ఖైదీగా! (వీడియో)

  • Suhas Gorre Puranam Trailer Released: యంగ్ హీరో సుహాస్ నటించిన మరో కొత్త సినిమా గొర్రె పురాణం. యూనిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. ఒక గొర్రె వల్ల రెండు మతాల మధ్య చిచ్చు ఎలా రగిలిందనే కాన్సెప్ట్‌తో గొర్రె పురాణం సినిమా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 11:03 IST

Entertainment News in Telugu Live: Janhvi Kapoor Tamil: జాన్వీ కపూర్ తమిళంలో ఎలా మాట్లాడిందో చూశారా.. అలా చూస్తూ ఉండిపోయిన ఎన్టీఆర్

  • Janhvi Kapoor Tamil: జాన్వీ కపూర్ తమిళంలో అనర్గళంగా మాట్లాడటం చూసి జూనియర్ ఎన్టీఆర్ తోపాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో జాన్వీ తమిళంలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 10:28 IST

Entertainment News in Telugu Live: Aha OTT Top Movies: ఆహా ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే.. అస్సలు మిస్ కావద్దు.. మరో రెండూ వస్తున్నాయ్

  • Aha OTT Top Movies: ఆహా ఓటీటీలోకి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలే వచ్చాయి. అందులో కొన్ని స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా.. మరికొన్ని డబ్బింగ్ కూడా ఉన్నాయి. వీటిలో టాప్ 5 మూవీస్ ఏవి? మరికొన్ని రోజుల్లో రాబోతున్న మరో రెండు సినిమాలు ఏవన్నది చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 8:52 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: పెళ్లి కొడుకు తండ్రిని చితక్కొట్టిన బాలు.. మారిపోయిన రోహిణి బ్యూటి పార్లర్ పేరు

  • Gundeninda Gudigantalu Serial September 18th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో పెళ్లి చూపులకు వచ్చిన ప్రభావతి ఫ్రెండ్ ధనం భర్త నారాయణ రాజు బాలు తండ్రిని సత్యంను అవమానిస్తాడు. దాంతో నారాయణ రాజును చితక్కొడతాడు బాలు. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 8:07 IST

Entertainment News in Telugu Live: OTT Romantic Thriller: ఒకే ఓటీటీలోకి తెలుగులో వస్తున్న రెండు వేర్వేరు భాషల రొమాంటిక్ థ్రిల్లర్, థ్రిల్లర్ మూవీస్..

  • OTT Romantic Thriller: ఒకే ఓటీటీలోకి ఇప్పుడు తెలుగులో రెండు వేర్వేరు భాషల రొమాంటిక్ థ్రిల్లర్, థ్రిల్లర్ మూవీస్ రాబోతున్నాయి. ఓటీటీల్లో ఎంతో క్రేజ్ ఉండే ఈ జానర్ సినిమాలు అంతర్జాతీయ భాషల్లో తరచూ తెరకెక్కుతుండగా.. వాటిని తెలుగులోకి తీసుకొస్తుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 7:45 IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 18th Episode: రుద్రాణిని బురిడీ కొట్టించిన స్వప్న.. కావ్యను బతిమిలాడిన రాజ్.. ఇచ్చిపడేసిన కళావతి

  • Brahmamudi Serial September 18th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో కావ్యను రాజ్ తీసుకురాకుండా ఉండేందుకు రాహుల్‌తో కలిసి రుద్రాణి ప్లాన్ చేస్తుంది. స్వప్న ద్వారా కావ్య రాకుండా చేద్దామనుకుంటుంది. కానీ, స్వప్న వాళ్లను బురిడీ కొట్టిస్తుంది. కావ్యను రాజ్ బతిమిలాడుతాడు. 

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 7:15 IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 18th episode: జ్యోత్స్నకు దీప వార్నింగ్- శ్రీధర్ బెదిరించిన విషయం కార్తీక్ తో చెప్పిన కాశీ

  • Karthika deepam 2 serial today september 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడంతో జ్యోత్స్నకు దీప వార్నింగ్ ఇస్తుంది. తన జీవితంలో తన కూతురికి తప్ప మరెవరికీ స్థానం లేదని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మీ బావను దూరం చేసుకోవద్దని అంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 6:39 IST

Entertainment News in Telugu Live: NNS September 18th Episode: బాంబ్​ కనిపెట్టిన అమర్- రణవీర్ సాయం- మనోహరిపై డౌట్- ఆత్మను బంధించేందుకు మళ్లీ ఘోరా ప్రయత్నం

  • Nindu Noorella Saavasam September 18th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌‌లో విగ్రహంలో బాంబ్ ఉందని అమర్ కనిపెడతాడు. రణ్‌వీర్ సహాయంతో బాంబ్‌ను డిఫ్యూజ్ చేస్తాడు అమర్. మరోవైపు పౌర్ణమి రానున్నడంతో అరుంధతి ఆత్మను బంధించేందుకు ఘోరా ప్రయత్నాలు మొదలుపెడతాడు. 

పూర్తి స్టోరీ చదవండి

18 September 2024, 6:17 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో మళ్లీ విష్ణుప్రియ టాప్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు.. మూడోవారం ఎలిమినేట్ అయ్యేది అతనే!

  • Bigg Boss Telugu 8 Third Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్ ఓటింగ్‌లో యాంకర్ విష్ణుప్రియ మళ్లీ టాప్‌లో ఉంది. అయితే, ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు. వారిలో 8వ స్థానంలో ఉన్న కంటెస్టెంట్ కాకుండా 7వ స్థానంలో ఉన్న ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి