తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 1, 2024: Ott Upcoming Korean Dramas: ఈ నెల ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
OTT Upcoming Korean Dramas: ఈ నెల ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
OTT Upcoming Korean Dramas: ఈ నెల ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

Telugu Cinema News Live October 1, 2024: OTT Upcoming Korean Dramas: ఈ నెల ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

01 October 2024, 22:26 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

01 October 2024, 22:26 IST

Entertainment News in Telugu Live: OTT Upcoming Korean Dramas: ఈ నెల ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

  • OTT Upcoming Korean Dramas: ఓటీటీల్లోకి ఈ నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ కొరియన్ డ్రామాస్ రాబోతున్నాయి. వీటిలో థ్రిల్లర్స్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్ని జానర్ల మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 20:57 IST

Entertainment News in Telugu Live: Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు

  • Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త సీజన్ రాబోతోంది. ఇప్పటికే మూడు సీజన్ల పాటు ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సెలబ్రిటీ టాక్ షోతో బాలకృష్ణ మరోసారి రానున్నాడు. ఈసారి మరింత మంది సెలబ్రిటీలతో షో ఆసక్తికరంగా సాగనుంది.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 19:33 IST

Entertainment News in Telugu Live: OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు కామెడీ మూవీ 20 రోజుల్లోనే వచ్చేస్తోంది. పూర్తి తెలంగాణ నేటివిటీతో రూపొందిన ఈ సినిమాకు ఐఎండీబీలోనూ మంచి రేటింగే ఉంది. అయితే థియేటర్లలో మాత్రం పెద్దగా ఆడలేదు.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 18:08 IST

Entertainment News in Telugu Live: IMDb Top 250 Indian Movies: ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్‌.. టాప్ 20లో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే

  • IMDb Top 250 Indian Movies: ఐఎండీబీ తాజాగా టాప్ 250 ఆల్ టైమ్ ఇండియన్ మూవీస్ జాబితాను రిలీజ్ చేసింది. అయితే వీటిలో టాప్ 20లో ఒకే ఒక్క తెలుగు సినిమా మాత్రమే చోటు దక్కించుకోగా.. తొలి స్థానంలో 12th ఫెయిల్ మూవీ నిలిచింది.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 17:24 IST

Entertainment News in Telugu Live: ETV Win OTT October Releases: ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్‌లో రానున్న సినిమాలు ఇవే.. మూడు తెలుగు, ఓ కొరియన్ వెబ్ సిరీస్

  • ETV Win OTT October Releases: ఈటీవీ విన్ ఓటీటీలోకి ప్రతి నెలలాగే అక్టోబర్ లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా.. మరొకటి కొరియన్ డబ్బింగ్ వెబ్ సిరీస్ కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 16:47 IST

Entertainment News in Telugu Live: OTT Horror Thriller: తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చు?

  • When Evil Lurks OTT Horror Thriller: వెన్ ఈవిల్ లర్క్స్ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది. మొత్తంగా నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ట్విస్టులతో ఉన్న ఈ మూవీకి డెమియన్ రుగ్నా దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 16:00 IST

Entertainment News in Telugu Live: Triptii Dimri: ఆ పాటలో దారుణమైన స్టెప్స్‌ వేయడంపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి

  • Triptii Dimri: తృప్తి డిమ్రి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్న విషయం తెలుసు కదా. అలాగే తాజాగా ఓ పాటలో ఆమె వేసిన దారుణమైన స్టెప్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరగగా.. ఇప్పుడు వాటిపై ఆమె స్పందించింది.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 15:12 IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Horror Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం రొమాంటిక్ హారర్ మూవీ.. రెండు రోజుల ముందుగానే..

  • OTT Malayalam Horror Movie: ఓటీటీలోకి సడెన్ గా ఓ మలయాళం రొమాంటిక్ హారర్ మూవీ వచ్చేసింది. నిజానికి ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 4) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినా.. ముందుగానే రావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 13:31 IST

Entertainment News in Telugu Live: Rajamouli: రాజమౌళి కోపాన్ని బయటపెట్టిన కమెడియన్ సత్య.. మైక్ విరగొట్టారంటూ కామెంట్స్

  • Comedian Satya About Rajamouli Angry In Mathu Vadalara 2: మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్స్‌లో కమెడియన్ సత్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మత్తు వదలరా 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రాజమౌళి కోపం గురించి బయటపెట్టాడు కమెడియన్ సత్య. ఈ సమయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా ఉన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 13:16 IST

Entertainment News in Telugu Live: Devara Daavudi Song: దేవర సినిమాకు దావూదీ పాటను యాడ్ చేయనున్నారా?

  • Devara Movie - Daavudi Song: దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ అందుకున్నా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఎన్టీఆర్ యాక్షన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తున్న తరుణంలో ఓ పాటను యాడ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 12:24 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: ఈ వారం రెండు సార్లు ఎలిమినేషన్.. ఎవిక్షన్ తేదిల్లో మార్పులు.. ఏ రోజు ఎవరు ఎలిమినేట్ కానున్నారంటే?

  • Bigg Boss Telugu 8 Elimination Fifth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లనున్నారు. అయితే, ఎప్పుడు అయ్యే ఎలిమినేషన్ సండే రోజు కాకుండా కాస్తా ముందుగానే చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 11:39 IST

Entertainment News in Telugu Live: The Goat OTT Release Date: ఓటీటీలోకి దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..

  • The Greatest of All Time OTT Release Date: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. విజయ్ దళపతి హీరోగానటించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 11:30 IST

Entertainment News in Telugu Live: NNS October 1st Episode: రణ్‌వీర్ ఇంటికి మనోహరిలోని అరుంధతి- తాయత్తు కట్టే పనిలో అంజు- బతిమిలాడిన గుప్తా- కాపాడేదెవరు?

  • Nindu Noorella Saavasam October 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌‌లో గుప్తా నుంచి తప్పించుకున్న అరుంధతి మనోహరి శరీరంలో దూరుతుంది. ఇంట్లో సమస్యలకు పరిష్కారం రణ్‌వీర్ దగ్గర ఉంటుందని అతని ఇంటికి వెళ్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 10:55 IST

Entertainment News in Telugu Live: Raa Macha Macha: 1000కిపైగా జానపద కళాకారులతో రామ్ చరణ్ డ్యాన్స్.. గేమ్ చేంజర్ రా మచ్చా సాంగ్ ప్రత్యేకతలు ఎన్నో!

  • Game Changer Raa Macha Macha Song Specialities: దాదాపుగా వెయ్యి మందికిపైగా జానపదా కళాకారులతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ చేయడం ప్రస్తుతం విశేషంగా మారింది. గేమ్ చేంజర్ సినిమాలో సెప్టెంబర్ 30న రిలీజైన రా మచ్చా మచ్చా పాటలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 10:41 IST

Entertainment News in Telugu Live: Actor Govinda: బాలీవుడ్ సీనియర్ నటుడి కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ప్రమాదం ఎలా జరిగిందంటే..

  • Actor Govinda buller Injury: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలను ఆయన మేనేజర్ వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 9:58 IST

Entertainment News in Telugu Live: Thangalaan OTT: ఓటీటీలోకి ఆలస్యమవుతున్న తంగలాన్ చిత్రం.. ఎప్పుడు రావొచ్చు!

  • Thangalaan OTT: తంగలాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంకా స్ట్రీమింగ్‍కు రాలేదు. ఈ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రావొచ్చో అంచనాలు బయటికి వచ్చాయి.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 9:17 IST

Entertainment News in Telugu Live: OTT Releases: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 29 సినిమాలు- ఒక్కదాంట్లోనే 12 స్ట్రీమింగ్- 12 చాలా స్పెషల్- హారర్ టు బోల్డ్ వరకు!

  • OTT Movies Releases This Week: ఓటీటీల్లో ఈ వారం మొత్తంగా 29 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో భయపెట్టే హారర్ సినిమాలతోపాటు బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, రొమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో 12 చాలా స్పెషల్ కానున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 8:41 IST

Entertainment News in Telugu Live: Ram Gopal Varma: థ్యాంక్స్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. మియా కలీఫాపై ఒట్టేసిన రామ్ గోపాల్ వర్మ

  • Ram Gopal Varma - Sandeep Reddy Vanga: ఐఫా అవార్డుల్లో యానిమల్ సినిమా ఆధిపత్యం చూపింది. ఐఫా అవార్డు అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రామ్ గోపాల్ వర్మకు థ్యాంక్స్ చెప్పారు. దీనికి తన స్టైల్‍లో ఆర్జీవీ స్పందించారు.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 8:22 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: కుటుంబానికి దెబ్బేసిన బాలు- ప్రభావతి, రోహిణికి అవమానం- రవి శ్రుతి పెళ్లికి ప్లాన్

  • Gundeninda Gudigantalu Serial October 1st Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో షాపింగ్‌ మాల్‌లో ప్రభావతి, రోహిణి, మనోజ్‌ అవమానంగా ఫీల్ అవుతారు. మరోవైపు శ్రుతిని హౌజ్ అరెస్ట్ చేస్తారు సురేంద్ర, శోభన. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 7:54 IST

Entertainment News in Telugu Live: OTT Romantic Drama: ఓటీటీలోకి వచ్చిన డ్యూన్ యాక్టర్ రొమాంటిక్ డ్రామా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Romantic Drama: ఛాలెంజర్స్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. సుమారు ఐదు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ హాలీవుడ్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ స్పోర్ట్స్ రొమాంటిక్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 7:25 IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 1st Episode: బ్రహ్మముడి.. రుద్రాణిని తిట్టిన అనామిక.. అత్తపై స్వప్నకు డౌట్.. తప్పు చేశానన్న సామంత్

  • Brahmamudi Serial October 1st Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో రాజ్ రాత్రంతా కష్టపడి డిజైన్స్ వేస్తాడు. మరోవైపు అనామికతో మాట్లాడిన రుద్రాణి మాటలు వింటుంది స్వప్న. దాంతో రుద్రాణిపై డౌట్‌తో ఎక్స్‌పోకు రుద్రాణితోపాటు స్వప్న కూడా వెళ్లాలనుకుంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 7:11 IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 1st episode: కార్తీక్ తో వెళ్ళిపోతానన్న జ్యోత్స్న- అదే జరిగితే చావడమే మార్గమన్న శివనారాయణ

  • Karthika deepam 2 serial:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తప్పు మావయ్య చేస్తే శిక్ష నాకు ఎందుకు వేశారు. నాకు బావతో పెళ్లి కావాలి అంటూ జ్యోత్స్న ఇంట్లో రచ్చ చేస్తుంది. నిర్ణయం మార్చుకోమని శివనారాయణని అడుగుతుంది. కానీ తాను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని తెగేసి చెప్తాడు. 
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 6:59 IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu Nominations: ఈవారం నామినేషన్లలో ఆరుగురు.. నిఖిల్‍కు షాకిచ్చిన హౌస్‍మేట్స్.. యష్మి, మణి మధ్య వాగ్వాదం

  • Bigg Boss 8 Telugu 5th week Nominations: ఐదో వారం ఎలిమినేషన్లలో ఆరుగురు నిలిచారు. చీఫ్‍గా ఉన్న నిఖిల్‍కు ఎక్కువ మంది హౌస్‌మేట్స్ వ్యతిరేకంగా నిలిచారు. ఈవారం నామినేషన్లలో యష్మి, మణికంఠ మధ్య వాగ్వాదం రసవత్తరంగా జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 6:25 IST

Entertainment News in Telugu Live: Rajinikanth Hospitalised: ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. సూపర్ స్టార్ ఆరోగ్య పరిస్థితి ఇదే!

  • Rajinikanth Hospitalised And His Health Condition: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం (సెప్టెంబర్ 30) అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రజనీకాంత్‌ను కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

01 October 2024, 5:30 IST

Entertainment News in Telugu Live: Chapra Murder Case Review: చాప్రా మర్డర్ కేస్ రివ్యూ- ట్విస్టులు, బోల్డ్ సీన్స్‌- OTT మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

  • Chapra Murder Case Movie Review In Telugu: చాప్రా మర్డర్ కేస్ టైటిల్‌తో తెలుగులో ఆహా ఓటీటీలోకి వచ్చేసింది మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంచక్కల్లకొక్కన్. అలరించే ట్విస్టులు, బోల్డ్ సీన్స్‌‌తో సాగే ఈ సినిమా ఎలా ఉందో చాప్రా మర్డర్ కేస్ రివ్యూలో ఇక్కడ తెలుసుకుందాం.

     

     

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి