OTT Releases: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 29 సినిమాలు- ఒక్కదాంట్లోనే 12 స్ట్రీమింగ్- 12 చాలా స్పెషల్- హారర్ టు బోల్డ్ వరకు!-ott movies release this week on netflix amazon prime aha ott manwat murders 35 chinna katha kaadu kalinga ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 29 సినిమాలు- ఒక్కదాంట్లోనే 12 స్ట్రీమింగ్- 12 చాలా స్పెషల్- హారర్ టు బోల్డ్ వరకు!

OTT Releases: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 29 సినిమాలు- ఒక్కదాంట్లోనే 12 స్ట్రీమింగ్- 12 చాలా స్పెషల్- హారర్ టు బోల్డ్ వరకు!

Sanjiv Kumar HT Telugu
Oct 01, 2024 09:17 AM IST

OTT Movies Releases This Week: ఓటీటీల్లో ఈ వారం మొత్తంగా 29 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో భయపెట్టే హారర్ సినిమాలతోపాటు బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, రొమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో 12 చాలా స్పెషల్ కానున్నాయి.

ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 29 సినిమాలు.. ఒక్కదాంట్లోనే 12 స్ట్రీమింగ్.. 12 చాలా స్పెషల్.. హారర్ టు బోల్డ్ వరకు!
ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 29 సినిమాలు.. ఒక్కదాంట్లోనే 12 స్ట్రీమింగ్.. 12 చాలా స్పెషల్.. హారర్ టు బోల్డ్ వరకు!

This Week OTT Movies Release List: ఓటీటీల్లో ఈ వారం (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 వరకు) సినిమా, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 29 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో 12 ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. 12 వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీలు ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

టీమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 1

మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 1

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2

చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2

అన్‌సాల్వ్‌డ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2

హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3

నింజాగో: డ్రాగెన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3

కంట్రోల్ (సీటీఆర్ఎల్) (హిందీ చిత్రం)- అక్టోబర్ 4

ఇట్స్ వాట్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 4

ది ప్లాట్‌ఫామ్ 2 (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 4

రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 5

ది సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపోకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 6

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బోట్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 1

ఛాలెంజర్స్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 1

ది లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3

హౌజ్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 3

క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ మూవీ)- అక్టోబర్ 3

ది ట్రైబ్ (హిందీ రియాలిటీ షో)- అక్టోబర్ 4

ఆహా ఓటీటీ

35 చిన్న కథ కాదు (తెలుగు చిత్రం)- అక్టోబర్ 2

బాలు గాని టాకీస్ (తెలుగు సినిమా)- అక్టోబర్ 4

కళింగ (తెలుగు హారర్ సినిమా)- అక్టోబర్ 4

జీ5 ఓటీటీ

కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ సినిమా)- అక్టోబర్ 4

ది సిగ్నేచర్ (హిందీ చిత్రం)- అక్టోబర్ 4

జియో సినిమా ఓటీటీ

అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ తమిళ సినిమా)- అక్టోబర్ 1

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ చిత్రం)- అక్టోబర్ 4

ది సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- సెప్టెంబర్ 30

ఆనందపురం డైరీస్ (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- అక్టోబర్ 4

మన్వత్ మర్డర్స్ (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 4

వేర్ ఈజ్ వాండా (జర్మన్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 4

ఇలా ఈ వారం ఏకంగా 29 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అనన్య పాండే క్రైమ్ థ్రిల్లర్ కంట్రోల్, సర్వైవల్ థ్రిల్లర్ ది ప్లాట్‌ఫామ్ 2, తమిళ చిత్రం బోట్, రియాలిటీ షో ది ట్రైబ్‌తోపాటు తెలుగు సినిమాలు 35 చిన్న కథ కాదు, బాలు గాని టాకీస్, కళింగ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

12 చాలా స్పెషల్

అలాగే, మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన హిందీ చిత్రం ది సిగ్నేచర్, లవ్ అండ్ రొమాంటిక్ మూవీ అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ, తమన్నా, రాశీ ఖన్నా హారర్ మూవీ అరణ్మనై 4, హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్, బోల్డ్ మూవీ ఛాలెంజర్స్ అట్రాక్టివ్ సినిమాలు, వెబ్ సిరీలులుగా చెప్పుకోవచ్చు. ఇలా 29 వాటిలో 10 సినిమాలు, ఒక వెబ్ సిరీసు, రియాలిటీ షోతో కలిపి 12 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక ఒక నెట్‌ఫ్లిక్స్‌లో 12 ఓటీటీ రిలీజ్ అవడం విశేషం