ఓటీటీలో డిఫరెంట్ స్టోరీతో భయపెట్టే హారర్ థ్రిల్లర్ మూవీ కుమారి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. గాడ్సే, పొన్నియన్ సెల్వన్ సినిమాల హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ, దసరా విలన్ షైన్ టామ్ చాకూ నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్ కుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.