54 ఏళ్ల వయసులో ఇంతందమా? మనీషా కొయిరాలాకు 30 ఏళ్లు ఎలా వచ్చాయి? ఫ్యాన్స్ ఫిదా.. కొత్త లుక్ చూశారా? వీడియో వైరల్
నేపాలీ అందం మనీషా కొయిరాలా మళ్లీ 30 ఏళ్ల అమ్మాయిగా మారిపోయింది. అవును.. ఆమె న్యూ లుక్ చూసినవాళ్లంతా సోషల్ మీడియాలో ఇదే ఒపీనియన్ బయటపెడుతున్నారు. సెలూన్ లో హెయిర్ కట్, మేకప్ చేయించుకున్న తర్వాత 54 ఏళ్ల మనీషా లుక్ తెగ వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో వారణాసి.. మహేష్ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్న రాజమౌళి.. సోషల్ మీడియాలో ఫొటోలు లీక్
ఎవరీ కల్పిక గణేష్? ఆమెపై కేసు ఎందుకు? ట్రెండింగ్ లో టాలీవుడ్ బ్యూటీ.. ఆమె చేసిన సినిమాలు ఏవంటే?
టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ ప్రొడ్యూసర్ మృతి.. శ్రీహరిని హీరోగా.. కాజల్ హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే