telugu-movies News, telugu-movies News in telugu, telugu-movies న్యూస్ ఇన్ తెలుగు, telugu-movies తెలుగు న్యూస్ – HT Telugu

Latest telugu movies Photos

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతోంది. శివ కార్తికేయన్‌ హీరోగా చేసిన అమరన్‌ మూవీ విడుదలకి సిద్ధమవుతుండగా.. అందులో శివ కార్తికేయన్‌ భార్యగా సాయి పల్లవి నటించింది.

Sai Pallavi: రెండేళ్ల తర్వాత బయోపిక్‌తో వస్తున్న సాయి పల్లవి.. అమరన్ మూవీ విశేషాలు

Sunday, September 29, 2024

కమర్షియల్ హిట్ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన దేవర-1 శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి

Saturday, September 28, 2024

సెప్టెంబర్ 27వ తేదీన తన బ్రదర్ ఎన్టీఆర్ సినిమా దేవర రానుందని, ఆ చిత్రం పెద్ద హిట్ కొట్టాలని తాను ఆశిస్తున్నానని కార్తి అన్నారు. దేవరతో పోలిస్తే తమ సత్యం సుందరం చిన్నదేనని, కానీ చాలా మనసు పెట్టి చేశామమని, అందరికీ నచ్చుతుందని అన్నారు.

Karthi on Devara: నా బ్రదర్ ఎన్టీఆర్ సినిమా పెద్ద హిట్ కొట్టాలి: సత్యం సుందరం ఈవెంట్‍లో తమిళ స్టార్ హీరో కార్తి

Monday, September 23, 2024

అలనాటి హీరోయిన్, దిగ్గజ నటి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్‍లో ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసిన జాన్వీ.. ఇప్పుడు టాలీవుడ్‍లోకి వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‍గా నటించారు. అయితే, జాన్వీని చూస్తే తనకు శ్రీదేవి గుర్తొచ్చారని ఎన్టీఆర్ చెప్పారు.

Jr NTR on Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ను చూస్తే శ్రీదేవి గుర్తొచ్చారు: జూనియర్ ఎన్టీఆర్

Monday, September 16, 2024

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Thursday, September 5, 2024

సీనియర్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున.. ఆగస్టు 29వ తేదీన తన 65వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అందుకు ఒక్కరోజు ముందు ఆగస్టు 28న బ్లాక్‍బస్టర్ క్లాసిక్ మూవీ ‘మాస్’ రీ-రిలీజ్ కానుంది.

Mass Re Release Tickets: నాగార్జున ‘మాస్’ సినిమా రీ-రిలీజ్ టికెట్ల బుకింగ్స్ షురూ

Monday, August 26, 2024

సరిపోదా శనివారం సినిమా విడుదలకు వారం ముందు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు నేచురల్ స్టార్ నాని. నేడు (ఆగస్టు 24) తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు.

Nani visits Tirumala: సినిమా రిలీజ్‍కు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని: ఫొటోలు

Saturday, August 24, 2024

ప్రభాస్, ఇమాన్వి జంటగా దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమాన్వీ చాలా క్యూట్‌గా ఉందని, జోడీ బాగుందని నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Prabhas Imanvi: సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్ లవ్ స్టోరీ మూవీ ప్రారంభం.. హీరోయిన్‌గా ఇమాన్వీ.. అదిరిపోయిన జంట (ఫొటోలు)

Saturday, August 17, 2024

మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. హరీశ్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రమోషన్లలో భాగంగా రవితేజ, భాగ్యశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Bhagyashri Borse: కథ చెప్పకుండానే నమ్మమన్నారు: మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ

Sunday, August 11, 2024

జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరతో టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍ - డైరెక్టర్ బుచ్చిబాబు చిత్రంలోనూ (RC16)లోనూ జాన్వీ హీరోయిన్‍గా నటించనున్నారు.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమా చేయనున్నారా?

Tuesday, July 16, 2024

ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, బీవీఎస్‍ఎన్ ప్రసాద్, దిల్‍రాజు, డీవీవీ దానయ్య, ఏంఎం రత్నం, చినబాబు, నవీన్ యెర్నెనీ, విశ్వప్రసాద్, సుప్రియ సహా మరికొందరు నిర్మాతలు పవన్ కల్యాణ్‍ను కలిశారు. ఆయనతో సమావేశమయ్యారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‍తో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు: ఫొటోలు

Monday, June 24, 2024

యంగ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమా ఫేస్‍ బ్లైండ్‍నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ మూవీ మే 3వ తేదీన థియేటర్లలో రిలీజై మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Prasanna Vadanam OTT Release: ఈవారంలోనే ఓటీటీలోకి ప్రసన్నవదనం సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Sunday, May 19, 2024

మంచి హైప్‍తో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ కామెడీ డ్రామా మూవీ మంచి ఓపెనింగ్ దక్కించుకుంది.

Aa Okkati Adakku Day 1 Collections: అల్లరి నరేశ్ సినిమాకు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

Saturday, May 4, 2024

భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Wednesday, April 24, 2024

ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్‌ను దిల్ రాజు అడిగినట్లు టాక్. దాంతో తన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో దిల్ రాజు గానీ, విజయ్ దేవరకొండ కానీ స్పందిస్తే తప్పా తెలియదు.

Family Star: డిజాస్టర్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ.. రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తోన్న విజయ్ దేవరకొండ?

Sunday, April 21, 2024

సినిమాల్లో ఆఫ‌ర్స్ త‌గ్గ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతోంది మెహ‌రీన్‌. హిందీలో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Mehreen Pirzada: వాట్ నెక్స్ట్స్ ? - వెబ్‌సిరీస్‌తో టాలీవుడ్‌లోకి మెహ‌రీన్ రీఎంట్రీ?

Friday, April 19, 2024

టాలీవుడ్ హీరోయన్ నేహా శెట్టి ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా స్టైలిష్‍గా, గ్లామరస్‍గా మెప్పిస్తారు. తాజాగా చీరలో కట్టులోనూ అదరగొట్టారు.

Neha Shetty in Saree: చీరలో టిల్లు బ్యూటీ నేహా గ్లామరస్ లుక్: ఫొటోలు

Tuesday, April 16, 2024

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య - తరుణ్ కార్తికేయన్ వివాహం నేడు (ఏప్రిల్ 15) చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

Shankar Daughter Marriage: గ్రాండ్‍గా డైరెక్టర్ శంకర్ కూతురు వివాహం.. హాజరైన స్టార్ హీరోలు: ఫొటోలు

Monday, April 15, 2024

శర్మ అండ్ అంబానీ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ వన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోంది. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటింటారు.

Sharma and Ambani OTT: ఓటీటీలోకి నేరుగా శర్మ అండ్ అంబానీ.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Wednesday, April 10, 2024

తమిళ హారర్ మూవీ కరుంగాపియం చిత్రంలో పాపులర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగులో కాజల్ కార్తీక పేరుతో వచ్చింది. ఇప్పుడు, థియేటర్లలో విడుదలైన సుమారు సంవత్సరం తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

Kajal Karthika OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కాజల్, రెజీనా కలిసి నటించిన హారర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చు?

Monday, April 8, 2024