(1 / 8)
అక్టోబర్ నెలలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. అవి దుర్గాదేవి నవరాత్రుల్లో చూసేందుకు మంచి టైమ్ పాస్‌గా ఉండనున్నాయి.
(2 / 8)
ఆకాశమే నీ హద్దురా సినిమాకు రీమేక్‌గా వచ్చిన హిందీ సినిమా సర్ఫిరా అక్టోబర్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
(3 / 8)
లైగర్ హీరోయిన్ అనన్య పాండే నటించిన థ్రిల్లర్ మూవీ సీటీఆర్ఎల్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ అక్టోబర్ 4 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
(4 / 8)
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ జియో సినిమా ఓటీటీలో అక్టోబర్ 4 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవనుంది,
(5 / 8)
కార్తికేయ 2 ఫేమ్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటించిన ది సిగ్నేచర్ సినిమా అక్టోబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది.
(6 / 8)
మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్ సోనీ లివ్ ఓటీటీలో అక్టోబర్ 4 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. హత్యల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీ నెలకొంది.
(7 / 8)
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.
(8 / 8)
మలయాళంలో డ్రామా చిత్రంగా తెరకెక్కిన వాళై అక్టోబర్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ఇతర గ్యాలరీలు