Telugu Cinema News Live October 2, 2024: Srinidhi Shetty: అఫీషియల్.. హిట్ 3లో చేరిన కేజీఎఫ్ బ్యూటీ.. వెల్‌కమ్ చెప్పిన నాని
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 02 Oct 202404:52 PM IST
- Srinidhi Shetty: హిట్ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న మూడో సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించనుంది. ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్, ఈ మూవీ హీరో నానియే స్వయంగా వెల్లడిస్తూ ఆమెకు వెల్‌కమ్ చెప్పాడు.
Wed, 02 Oct 202403:17 PM IST
- K-Dramas in Telugu OTT: కొరియన్ డ్రామాస్ ఎన్నో ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ కేవలం తెలుగు కంటెంట్ అందించే ఆహా వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కే-డ్రామాస్ ఏవో ఇక్కడ చూడండి.
Wed, 02 Oct 202402:32 PM IST
- Vanitha Vijaykumar: ఓ స్టార్ హీరోయిన్ నాలుగో పెళ్లికి రెడీ అయిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ముగ్గురు మాజీ భర్తలు, ముగ్గురు పిల్లలున్న ఆ నటి ఓ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి అతనితో నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Wed, 02 Oct 202401:21 PM IST
- Vettaiyan trailer: సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న వేట్టయన్ ట్రైలర్ వచ్చేసింది. అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. సౌత్, నార్త్ కు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు 33 ఏళ్ల తర్వాత ఫేస్ టు ఫేస్ తలపడబోతున్నారు.
Wed, 02 Oct 202412:07 PM IST
- OTT Action Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులోనూ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Wed, 02 Oct 202411:35 AM IST
- Sreenu Vaitla: మహేష్ బాబుతో తాను చేసిన ఓ సినిమాపై డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అదే అని అతడు అనడం విశేషం. తన లేటెస్ట్ మూవీ విశ్వం ప్రమోషన్లలో భాగంగా అతడీ కామెంట్స్ చేశాడు.
Wed, 02 Oct 202410:26 AM IST
- Mathu Vadalara 2 OTT: మత్తువదలరా 2 మూవీ మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అంచనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు ఇవే..
Wed, 02 Oct 202410:14 AM IST
- OTT Kannada Dark Comedy: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కన్నడ డార్క్ కామెడీ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు పౌడర్. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది.
Wed, 02 Oct 202408:36 AM IST
- OTT Horror Comedy: బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తోంది. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక డొమెస్టిక్ బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన ఈ సినిమాను వచ్చే వారం నుంచి ఫ్రీగా చూసే అవకాశం దక్కనుంది.
Wed, 02 Oct 202408:27 AM IST
- OTT Korean Romantic Movie: క్రేజీ రొమాన్స్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరో మూడు భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది.
Wed, 02 Oct 202408:08 AM IST
Bigg Boss Telugu 8 Mid Week Elimination And 5th Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్ ఓటింగ్‌లో వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిది టాప్‌లో దూసుకుపోతూ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంతకుముందు యాంకర్ విష్ణుప్రియ, నిఖిల్‌కు వచ్చిన వచ్చిన ఓటింగ్ కంటే ఎక్కువగా సంపాదించి సత్తా చాటాడు.
Wed, 02 Oct 202407:21 AM IST
Up Coming Top 6 OTT Movies Release In Netflix: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ నెలలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఉన్నాయి. వీటన్నింటిలో టాప్ 6 సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.
Wed, 02 Oct 202406:08 AM IST
- Karthi: సత్యం సుందరం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్ కోసం విజయవాడకు వచ్చారు తమిళ హీరో కార్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Wed, 02 Oct 202405:57 AM IST
Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 నేటి (అక్టోబర్ 2) ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ పనిష్‌మెంట్ ఇచ్చాడు. వారిలో నబీల్ అఫ్రిది పరిస్థితి మరి దారుణంగా కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Wed, 02 Oct 202405:11 AM IST
Manchu Manoj About Satyadev In Zebra Teaser Launch: నేచురల్ స్టార్ నాని జీబ్రా టీజర్ రిలీజ్ చేశారు. ఈ జీబ్రా టీజర్ లాంచ్‌లో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన ఫేవరేట్ తమ్ముడు సత్యదేవ్ అని, అతని యాక్టింగ్‌కు మొదటి నుంచి అభిమానిని అని మంచు మనోజ్ చెప్పారు.
Wed, 02 Oct 202404:59 AM IST
- OTT Hindi Direct Movies: ఈ వారం ఓటీటీల్లోకి నేరుగా మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీలతో ఈ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ఓ మూవీ సైబర్ థ్రిల్లర్ కాగా.. మరొకటి గే లవ్ స్టోరీతో వస్తోంది. ఇంకో చిత్రం కూడా రానుంది. ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానున్నాయంటే..
Wed, 02 Oct 202403:32 AM IST
Neti Charitra Movie Review In Telugu: 14 ఏళ్ల క్రితం అమలా పాల్ నటిచిన బోల్డ్ మూవీ సింధు సామవేళికి తెలుగు వెర్షన్‌గా వచ్చిన సినిమానే నేటి చరిత్ర. కేవలం యూట్యూబ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ బోల్డ్ మూవీ ఎలా ఉందో నేటి చరిత్ర రివ్యూలో తెలుసుకుందాం.
Wed, 02 Oct 202402:53 AM IST
Gundeninda Gudigantalu Serial October 2nd Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌లో తండ్రి దగ్గర మూడు వందలు తీసుకుని జాబ్‌కు అని చెప్పి పార్క్‌కు వెళ్తాడు మనోజ్. అక్కడికి బాలు వస్తాడు. తన తండ్రికి ఇచ్చిన నోట్ చూసి మనోజ్ అక్కడే ఉన్నాడని అనుమానపడతాడు బాలు.
Wed, 02 Oct 202402:45 AM IST
- Game Changer Teaser: గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ అక్టోబర్‌లోనే రానుంది. అయితే, టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హింట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ పోస్టుకు రిప్లై ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
Wed, 02 Oct 202402:06 AM IST
- Pawan Kalyan: తమిళంతో తనకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో చెప్పారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తనకు నచ్చిన కమెడియన్ ఎవరో కూడా వెల్లడించారు. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.
Wed, 02 Oct 202401:59 AM IST
Brahmamudi Serial October 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌లో ఎక్స్‌పోకి రాజ్ వాళ్లు వస్తారు. అక్కడికి కావ్య రావడం చూసి షాక్ అవుతారు. ఎక్స్‌పోలో సామమంత్‌తో అనామికను చూసిన రాజ్ షాక్ అవుతాడు. రాజ్‌తో తామే అవార్డ్ గెలుస్తామని అనామిక ఛాలెంజ్ చేస్తుంది. బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో
Wed, 02 Oct 202401:53 AM IST
- Karthika deepam 2 serial today october 2nd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అటు జ్యోత్స్న, ఇటు పారిజాతం, మరోవైపు కార్తీక్ ఈరోజు అదరగొట్టేశారు. పారిజాతం దీపను తిడుతుంటే అనసూయ అడ్డుపడి తనకు గడ్డిపెడుతుంది. చురకలు వేస్తూ సరైన సమాధానం ఇచ్చి కోడలిని సపోర్ట్ చేస్తుంది.
Wed, 02 Oct 202401:17 AM IST
- 35 - Chinna Katha Kaadu OTT Streaming: 35 - చిన్న కథ కాదు సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. చాలా మంది ఎదురుచూసిన ఈ చిత్రం స్ట్రీమింగ్ షురూ అయింది. థియేటర్లలో చాలా ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీని చూడకపోతే ఓటీటీలో అసలు మిస్ అవొద్దు. ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..
Wed, 02 Oct 202412:59 AM IST
Bigg Boss Telugu 8 Yashmi About Nabeel Game: బిగ్ బాస్ తెలుగు 8లో సోనియా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు హౌజ్‌లో సోనియా స్థానాన్ని యష్మీ భర్తీ చేసేలా కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో నబీల్‌ది బక్వాస్ గేమ్ అంటూ కామెంట్స్ చేసింది. ఎపిసోడ్ హైలెట్స్‌లోకి వెళితే