తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 26, 2024: Brahmamudi Vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి Vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే
Brahmamudi vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే
Brahmamudi vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే

Telugu Cinema News Live September 26, 2024: Brahmamudi vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే

26 September 2024, 21:45 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

26 September 2024, 21:45 IST

Entertainment News in Telugu Live: Brahmamudi vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే

  • Brahmamudi vs Gundeninda Gudigantalu: స్టార్ మా టాప్ సీరియల్స్ బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు సీరియల్స్ నటీనటులు ఒకే స్టేజ్ పైకి వచ్చారు. తమదంటే తమదే నంబర్ వన్ అంటూ ఛాలెంజ్ విసురుకున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో అదిరిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 20:35 IST

Entertainment News in Telugu Live: ఆ సినిమా చూసే నేను గోల్డ్ మెడల్ సాధించాను: పారాలింపిక్స్ ఛాంపియన్ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఆ మూవీ ఏదో తెలుసా?

  • పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఓ పారా అథ్లెట్.. తనను అలా చేయడానికి ఓ సినిమా పురిగొల్పిందని చెప్పడం విశేషం. ఆ మూవీలో నటించిన హీరో పక్కనే కూర్చొని అతడు ఆ మాట చెప్పాడు. అతడు చెబుతున్న ఆ మూవీ పేరు చందూ ఛాంపియన్.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 17:54 IST

Entertainment News in Telugu Live: Bhale Unnade OTT Release Date: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Bhale Unnade OTT Release Date: రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ భలే ఉన్నాడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైపోవడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 17:19 IST

Entertainment News in Telugu Live: Devara Storm: దేవర మేనియాతో ఊగిపోతున్న ప్రపంచం.. 11.6 లక్షల టికెట్ల అమ్మకం.. రూ.100 కోట్ల ఓపెనింగ్స్ ఖాయమేనా?

  • Devara Storm: దేవర మేనియాతో ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సోలో రిలీజ్ కానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే ఇప్పటికే 11.6 లక్షల టికెట్లు అమ్ముడవడంతో తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ ఖాయంగా కనిపిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 16:25 IST

Entertainment News in Telugu Live: OTT psychological thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమలా పాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

  • OTT psychological thriller: ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఆసిఫ్ అలీ, అమలా పాల్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాగా.. రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 15:29 IST

Entertainment News in Telugu Live: Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని బ్రహ్మముడి

  • Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఇందులోనూ బ్రహ్మముడి సీరియల్ కు తిరుగే లేకుండాపోయింది. మరే సీరియల్ దీని నంబర్ వన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 14:49 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Yashmi: బిగ్ బాస్ హౌజ్‌లో మగాళ్లపై టాపిక్.. అతను లెక్కలోకి రాడన్న యష్మీ.. పాపం!

  • Bigg Boss Telugu 8 Yashmi About Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 లోకి త్వరలో వైల్డ్ కార్డ్ ద్వారా 12 మంది వస్తారని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ గురించి హౌజ్‌మేట్స్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాగ మణికంఠ మగాళ్ల లెక్కలోకి రాడు అని కామెంట్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 14:02 IST

Entertainment News in Telugu Live: OTT Action Thriller: పది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

  • OTT Action Thriller: ఓటీటీలోకి ఓ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు పది నెలల తర్వాత ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 13:52 IST

Entertainment News in Telugu Live: OTT Horror: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ.. ఒకరోజు ముందే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • Horror Comedy Movie Stree 2 OTT Streaming Now: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. సుమారు రూ. 851 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టిన స్త్రీ 2 రూమర్ డేట్ కంటే ఒకరోజు ముందే అంటే ఇవాళ్టి (సెప్టెంబర్ 26) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 13:00 IST

Entertainment News in Telugu Live: Vettaiyan Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్- విలన్‌గా రానా- అమితాబ్, ఫహాద్ ఫాజిల్‌తో వేట్టయన్ ప్రివ్యూ అదుర్స్

  • Rajinikanth Amitabh Rana In Vettaiyan Prevue: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వేట్టయన్ ప్రివ్యూను తెలుగులో విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ పవర్‌‌ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించారు. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ ఉన్న వేట్టయన్ ప్రివ్యూ అదిరిపోయింది.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 12:41 IST

Entertainment News in Telugu Live: Brahmamudi Kavya: బ్ర‌హ్మ‌ముడి వ‌ర్సెస్ గుండెనిండా గుడిగంట‌లు - సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్‌ విష‌యంలో మీనాతో కావ్య గొడ‌వ

  •  టీఆర్‌పీ రేటింగ్ విష‌యంలో గుండెనిండా గుడిగంట‌లు హీరోయిన్ మీనాతో బ్ర‌హ్మ‌ముడి కావ్య స‌ర‌దాగా గొడ‌వ‌ప‌డింది. రేటింగ్‌లో నెక్స్ట్ వీక్ మేము మిమ్మ‌ల్ని దాటేస్తామ‌ని కావ్య అన్న మాట‌ల‌కు అది మీ భ్ర‌మ అంటూ మీనా బ‌దులిచ్చింది. మేము నంబ‌ర్‌వ‌న్ రాగానే బ్ర‌హ్మ‌ముడి టీమ్ భ‌య‌ప‌డిపోయారంటూ బాలు అన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 11:59 IST

Entertainment News in Telugu Live: SAREGAMAPA 16 Grand Launch: సరిగమప 16 గ్రాండ్ లాంచ్.. మెంటర్స్‌గా ముగ్గురు స్టార్ సింగర్స్.. ఆరోజు నుంచే ప్రారంభం!

  • SAREGAMAPA 16 The Next Singing Youth Icon Grand Launch: సీరియల్స్, టీవీ షోలతో ఆద్యంతం ఎంటర్టైన్‌ చేసే జీ తెలుగు అందిస్తోన్న సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కాబోయే గాయనీగాయకులకు ఇది సువర్ణావకాశంగా మారనుంది.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 11:42 IST

Entertainment News in Telugu Live: Thriller OTT: 5 కోట్ల బ‌డ్జెట్ - 50 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

  •  OTT:ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా కిష్కింద కాండం నిలిచింది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ డిస్నీ ప‌స్ల్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో ఆసిఫ్ అలీ, అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోహీరోయిన్లుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 10:48 IST

Entertainment News in Telugu Live: KBC 16 Winner: కౌన్ బనేగా క్రోర్‌పతి 16లో తొలి కోటీశ్వరుడు ఇతనే.. కానీ, ఆన్సర్ తెలిసి కూడా 7 కోట్లు కోల్పోయాడు!

  • Kaun Banega Crorepati 16 Winner Chander Prakash: కౌన్ బనెగా క్రోర్‌పతి 16 సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి విజేతగా చంతదర్ ప్రకాష్ నిలిచారు. రూ. కోటితోపాటు విలువైన వస్తువు గెలుచుకున్న చందన్ ప్రకాష్‌ను బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 9:52 IST

Entertainment News in Telugu Live: NNS September 26th Episode: అమర్ భాగీ రొమాన్స్.. బాధపడిన మనోహరి.. అరవింద్‌పై డౌట్.. సింగ్‌గా మారిన రాథోడ్

  • Nindu Noorella Saavasam September 26th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌‌లో అమర్ భాగీ వెళ్తుంటే కారు చెడిపోతుంది. దాంతో రోడ్డుపై ఆగిపోతారు ఇద్దరు. తర్వాత సింగ్ రూపంలో వచ్చిన రాథోడ్ వారికి స్కూటర్ ఇస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 9:41 IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 26th episode: స్వప్నను నానా మాటలు తిట్టిన పారిజాతం, తిరిగి గట్టిగా ఇచ్చేసిన స్వప్న

  • Karthika deepam 2 serial today september 26th episode: కార్తీకదీపం సీరియల్ విజయవంతంగా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో కాశీ, స్వప్న పెళ్లిని కాశీ కుటుంబీకులు వ్యతిరేకిస్తారు. దీపను నానా తిట్లు తిడతారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 8:48 IST

Entertainment News in Telugu Live: Telugu OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ

  • Telugu OTT: తెలుగు యూత్‌ఫుల్‌ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ మూవీ ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల మ‌రో ఓటీటీలో రిలీజైంది. ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ గురువారం అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. ఈ సినిమాలో ప్ర‌ణ‌వ్, శ‌గ్న‌శ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 8:45 IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 5 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!

  • Today OTT Streaming Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే (సెప్టెంబర్ 12) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 5 వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో ఏకంగా 3 చాలా స్పెషల్‌గా ఉండగా.. అవన్నీ తెలుగులో ఉండటం విశేషం. వీటిలో సరిపోదా శనివారంతోపాటు మలయాళ క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్ డ్రామా సినిమాలు ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 7:57 IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 26th Episode: కావ్య మాట వినకుండా పెద్ద తప్పు చేశానన్న సీతారామయ్య- రాహుల్ చెంప పగులగొట్టిన రుద్రాణి

  • Brahmamudi Serial September 26th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ రాహుల్ చేసిన అవమానం గురించి చెబుతాడు. దాంతో కావ్య చెప్పిన వినకుండా పెద్ద తప్పు చేశానని సీతారామయ్య అంటాడు. తర్వాత రుద్రాణిపై రాహుల్ కోప్పడుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 7:42 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: ర‌వికి శృతి డెడ్‌లైన్ - బిల్డ‌ప్ ఇవ్వ‌బోయి బుక్కైన మ‌నోజ్ - రోహిణి టెన్ష‌న్ పీక్స్

  • Gundeninda Gudigantalu T: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 26 నాటి ఎపిసోడ్‌లో అత్తింట్లో కోటీశ్వ‌రురాలిగా తాను ఆడుతోన్న నాట‌కం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండ‌టానికి త‌ల్లిని ఊరి నుంచి పంపించాల‌ని రోహిణి అనుకుంటుంది. రోహిణి త‌ల్లి అనుకోకుండా బాలు క్యాబ్ ఎక్కుతుంది. ఆమెను త‌న ఇంటికి తీసుకొస్తాడు బాలు.

పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 6:56 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: 25 రోజుల్లో పెరిగిన లక్షన్నర ఫాలోవర్స్.. నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి అతను!

  • Bigg Boss Telugu 8 Nabeel Afridi Instagram Followers: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ నబీల్ అఫ్రిదికి 25 రోజుల్లో ఏకంగా లక్షన్నర ఇన్‌స్టా గ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు నాలుగో వారం నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి ఎగబాకాడు నబీల్.

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి