తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 13, 2024: Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ
Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ
Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ

Telugu Cinema News Live September 13, 2024: Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ

13 September 2024, 21:39 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

13 September 2024, 21:39 IST

Entertainment News in Telugu Live: Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ

  • Regina Sundeep Kishan: రెజీనా కసాండ్రా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? తరచూ తనకు డేటింగ్, సీక్రెట్ వెడ్డింగ్ అంటూ రూమర్లను అంటగట్టడంపై ఈ టాలీవుడ్ అందాల నటి తాజాగా స్పందించింది. ఆమె ఫన్నీ రియాక్షన్ వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 21:32 IST

Entertainment News in Telugu Live: Utsavam Movie Review: ఉత్స‌వం మూవీ రివ్యూ - రెజీనా లేటెస్ట్ తెలుగు మూవీ హిట్టా? ఫ‌ట్టా?

  • Utsavam Movie Review: ఏడాది గ్యాప్ త‌ర్వాత ఉత్స‌వం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది రెజీనా. దిలీప్ ప్ర‌కాష్ హీరోగా న‌టించిన ల‌వ్ స్టోరీ మూవీకి అర్జున్ సాయి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా? లేదా? అంటే?

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 19:03 IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Comedy Movie: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇదే

  • OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఏడాది తర్వాత ఓ మలయాళ కామెడీ మూవీ రాబోతోంది. ఈ సెటైరికల్ కామెడీ డ్రామా ఓ పంప్ సెట్ చోరీ చుట్టూ తిరగడం విశేషం. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 17:58 IST

Entertainment News in Telugu Live: OTT Comedy Movie: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Comedy Movie: ఓటీటీలో మరో తెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే రావు రమేష్ నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. ఈ మధ్యే మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనౌన్స్ చేయగా.. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 13) స్ట్రీమింగ్ డేట్ వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 16:39 IST

Entertainment News in Telugu Live: Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని ఆ రెండు సీరియల్స్

  • Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 36వ వారానికిగాను రిలీజ్ చేసిన ఈ జాబితాలో మరోసారి టాప్ 5లో ఆ సీరియల్స్ హవానే కొనసాగింది. మరి టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఏంటో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 15:53 IST

Entertainment News in Telugu Live: Ajith Kumar New Car: మూడున్నర కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్ని స్టార్ హీరో.. భార్య చేసిన కామెంట్స్ వైరల్

  • Ajith Kumar New Car: స్టార్ హీరో అజిత్ కుమార్ ఏకంగా రూ.3.5 కోట్లు పెట్టి ఓ లగ్జరీ పోర్షె కారు కొన్నాడు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ అతని భార్య షాలిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 15:10 IST

Entertainment News in Telugu Live: Bigg Boss: ఐదేళ్లకు లవర్ వదిలేసి వెళ్లిపోయాడన్న సీత- నైనికకు వేధింపులు- తండ్రి షర్ట్ కొట్టేసిన నిఖిల్- ఏడిపించేశారుగా!

  • Bigg Boss Telugu 8 September 13th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో కంటెస్టెంట్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కానీ, ఆ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను గెలుచుకునేందుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని కండిషన్ పెట్టారు. తమ వ్యక్తిగత జీవితాల్లో పడిన బాధలు చెబుతూ కంటెస్టెంట్స్ అందరిని ఏడిపించేశారు.

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 14:57 IST

Entertainment News in Telugu Live: OTT Romantic Thriller: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన డిజాస్టర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ..

  • OTT Romantic Thriller: ఓటీటీలోకి ఓ డిజాస్టర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిని ఈ సినిమాకు కేవలం రూ.12 కోట్లే రాగా.. ఇప్పుడీ సినిమాను రెంట్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 14:38 IST

Entertainment News in Telugu Live: Psychological Thriller OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన మెహ‌రీన్ తెలుగు మూవీ

  • Psychological Thriller OTT: మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ స్పార్క్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. స్పార్క్ మూవీతో విక్రాంత్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో మెహ‌రీన్‌తో పాటు రుక్స‌ర్ థిల్లాన్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 14:02 IST

Entertainment News in Telugu Live: Mathu Vadalara 2 Review: మత్తు వదలరా 2 రివ్యూ - టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ల‌ర్ క్రైమ్ కామెడీ సీక్వెల్ ఎలా ఉందంటే?

  • Mathu Vadalara 2 Review: శ్రీసింహా, స‌త్య‌, ఫ‌రియా అబ్దుల్లా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌త్తు వ‌ద‌ల‌రా 2 మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌త్తు వ‌ద‌ల‌రాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 13:52 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Manikanta: ఒక్క ఈగ కూడా వాలనివ్వను.. ఢీ షో డ్యాన్సర్‌ నైనికకు నాగ మణికంఠ ప్రతిజ్ఞ

  • Bigg Boss Telugu 8 Manikanta Nainika: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య కాస్తా ఫిజికల్ అయింది. హౌజ్‌లో పూల్ టాస్క్ అయిన తర్వాత ఢీ షో డ్యాన్సర్ నైనికను ఓదార్చాడు నాగ మణికంఠ. ఒక్క ఈగ కూడా వాలనివ్వను అంటూ ప్రామిస్ చేశాడు. బిగ్ బాస్ 8 తెలుగు డే 11 హైలెట్స్‌ చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 12:56 IST

Entertainment News in Telugu Live: Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ మత్తు వదలరా 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Mathu Vadalara 2 OTT Streaming: తాజాగా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటున్న తెలుగు కామెడీ సినిమా మత్తు వదలరా 2. సెప్టెంబర్ 13న రిలీజైన మత్తు వదలరా 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కడుపుబ్బా నవ్వించే మత్తు వదలరా 2 డిజిటల్ స్ట్రీమింగ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‌పై లుక్కేస్తే..

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 12:40 IST

Entertainment News in Telugu Live: Devara Part 1: మూడు కట్స్‌ తర్వాత దేవర సినిమాకి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్.. ఆ సీన్‌లో డిస్ల్కైమర్ వేయాలని సూచన

  • Devara Part 1 Censor Certificate: జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. నాలుగు సీన్లపై అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు సభ్యులు.. మూడింటిని తొలగించాలని సూచించింది. అలానే ఒక సీన్‌లో డిస్ల్కైమర్ వేయాలని చిత్ర యూనిట్‌ని ఆదేశించింది.

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 11:53 IST

Entertainment News in Telugu Live: Kalinga Movie Review: కళింగ రివ్యూ - లేటెస్ట్ తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Kalinga Movie Review: తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ క‌ళింగ శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ధృవ‌వాయు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ హిట్టా? ఫ‌ట్టా? అంటే?

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 11:50 IST

Entertainment News in Telugu Live: Sudheer Babu: ఆ హీరోలకు ఉండే సూపర్ పవర్ ఉంది.. మా నాన్న పాత్రే ఇది.. నవ దళపతి సుధీర్ బాబు కామెంట్స్

  • Sudheer Babu About Marvel Movies Super Heroes: నవ దళపతిగా టైటిల్ ఇచ్చుకున్న సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్ సందర్భంగా సుధీర్ బాబు చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 11:03 IST

Entertainment News in Telugu Live: NNS September 13th Episode: అమర్​ని బ్లాక్​మెయిల్​ చేసిన మంగళ- తప్పించుకున్న ఉగ్రవాది- ఇంట్లో బాంబ్- చంపేందుకు ప్లాన్

  • Nindu Noorella Saavasam September 13th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌‌లో రామ్మూర్తి పెద్ద కూతురు, మీ భార్య అరుంధతి అని అమర్‌తో మాట్లాడుతుంది మంగళ. తనకు నిజం తెలుసని చెప్పి రూ. 10 లక్షలు అడుగుతుంది. మరోవైపు అమర్ అరెస్ట్ చేయించిన ఉగ్రవాది తప్పించుకుంటాడు. 

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 10:15 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Aditya Om: సింగిల్ క్యారెక్టర్‌తో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిత్యం ఓం సినిమా- షోలో ఉండగానే రిలీజ్! స్టోరీ ఏంటంటే?

  • Bigg Boss Telugu 8 Aditya Om Movie Bandi Release: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న హీరో ఆదిత్యం ఓం కొత్త సినిమా బందీ. తాజాగా బందీ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ షోలో పంచభూతాలతో అడవిలో మమేకమై ఆదిత్య ఉన్నారని, సక్సెస్ అయి తిరిగి వస్తారని డైరెక్టర్ తిరుమల చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 10:01 IST

Entertainment News in Telugu Live: Anthology Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ అంథాల‌జీ థ్రిల్ల‌ర్ మూవీ - స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు మైండ్‌బ్లోయింగ్‌

  • Anthology Thriller OTT: క‌న్న‌డ అంథాల‌జీ థ్రిల్ల‌ర్ మూవీ రూపాంత‌ర స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రూపాంత‌ర మూవీలో రాజ్‌బీ శెట్టి, అంజ‌న్ భ‌ర‌ద్వాజ్‌, హ‌నుమ‌క్క కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 9:15 IST

Entertainment News in Telugu Live: Bench Life Review: బెంచ్ లైఫ్ రివ్యూ - నిహారిక కొణిదెల తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

  • Bench Life Review: వైభ‌వ్‌రెడ్డి, రితికాసింగ్‌, చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బెంచ్‌లైఫ్ వెబ్‌సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్‌సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 7:58 IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 13th Episode: రాహుల్ రుద్రాణిపై స్వప్న డౌట్- ఒంటరిగా బతుకుతానన్న కావ్య- కోమా నుంచి బయటకొచ్చిన అపర్ణ

  • Brahmamudi Serial September 13th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కావ్యను ఇంటికి తీసుకురాను రాజ్ అంటాడు. ఏం జరిగిందని ఇందిరాదేవికి కాల్ చేస్తుంది కనకం. ఏం చేయలేమని తమని క్షమించని కనకంను అడుగుతుంది ఇందిరాదేవి. కోమా నుంచి బయటకు వచ్చిన అపర్ణ కోడలి గురించి అడుగుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 7:39 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: భ‌ర్త‌పై అలిగిన మీనా - బాలును చుల‌కన చేసి మాట్లాడిన రోహిణి - ప్ర‌భావ‌తికి పంచ్‌

  • Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 13 ఎపిసోడ్‌లో మ‌నోజ్ ఆఫీస్ నుంచి త్వ‌ర‌గా రావ‌డం చూసి ఉద్యోగం నుంచి పీకేశారా అని బాలు అనుమానంగా అడుగుతాడు. ఆఫ్ట్రాల్ కారు న‌డిపేవాళ్ల‌కు త‌న భ‌ర్త క‌ష్టం ఏం తెలుస్తుంద‌ని బాలును అవ‌మానిస్తూ మాట్లాడుతుంది రోహిణి. 

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 7:20 IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 13th episode: దీపను సపోర్ట్ చేస్తూ జ్యోత్స్న గాలి తీసేసిన కాంచన- స్వప్న కోడలిగా ఒకేనన్న దాసు

  • Karthika deepam 2 serial today september 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప ఎందుకు జ్యోత్స్న ఇంట్లో పనికి సాయంగా ఉంటుందని పారిజాతం అంటుంది. తనకు స్టవ్ వెలిగించడమే రాదు ఇంక వంట ఏం చేస్తుందని పని తెలిసిన దీప ఉండాలని కాంచన అంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 6:48 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Vishnupriya: తనను తిట్టే సోనియా కాళ్లు మొక్కిన విష్ణుప్రియ.. జారుతున్నవురో అంటూ యశ్మీ వెటకారం.. పృథ్వీ అరాచకం

  • Bigg Boss Telugu 8 September 12th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటిన్యూగా టాస్కులు ఆడించారు. బిగ్ బాస్ కట్ చేసిన రూ. 2 లక్షల ప్రైజ్ మనీని సంపాదించుకునేందుకు మూడు క్లాన్స్ గేమ్స్ ఆడారు. ఈ క్రమంలోనే తనను ఎప్పుడు తిట్టే సోనియా కాళ్లు మొక్కింది విష్ణుప్రియ.

పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 6:14 IST

Entertainment News in Telugu Live: Mathuvadalara 2 Twitter Review: మ‌త్తు వ‌ద‌ల‌రా 2 ట్విట్ట‌ర్ రివ్యూ - స‌త్య వ‌న్ మెన్ షో - హిలేరియ‌స్ క్రైమ్ కామెడీ మూవీ

  • Mathuvadalara 2 Twitter Review: శ్రీసింహా కోడూరి, స‌త్య‌, ఫ‌రియా అబ్దుల్లా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌త్తు వ‌ద‌ల‌రా 2 మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సీక్వెల్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి