తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 11, 2024: Aha Ott The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాల.. ఆహాలోకి వస్తున్న మాస్ సూపర్‌హీరో.. కొత్త సీజన్ స్టార్ట్
Aha OTT The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాల.. ఆహాలోకి వస్తున్న మాస్ సూపర్‌హీరో.. కొత్త సీజన్ స్టార్ట్
Aha OTT The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాల.. ఆహాలోకి వస్తున్న మాస్ సూపర్‌హీరో.. కొత్త సీజన్ స్టార్ట్

Telugu Cinema News Live October 11, 2024: Aha OTT The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాల.. ఆహాలోకి వస్తున్న మాస్ సూపర్‌హీరో.. కొత్త సీజన్ స్టార్ట్

11 October 2024, 22:39 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11 October 2024, 22:39 IST

Entertainment News in Telugu Live: Aha OTT The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాల.. ఆహాలోకి వస్తున్న మాస్ సూపర్‌హీరో.. కొత్త సీజన్ స్టార్ట్

  • Aha OTT The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాలా అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. అతని అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త సీజన్ దసరా నాడు రాబోతోంది. మాసీయెస్ట హీరో వస్తున్నాడంటూ ఆహా ఓటీటీ టీజ్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 21:45 IST

Entertainment News in Telugu Live: Venu Yellamma Movie: బలగం డైరెక్టర్ రెండో మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే.. మారిపోయిన హీరో

  • Venu Yellamma Movie: బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి డైరెక్షన్ లో రాబోతున్న రెండో మూవీ ఎల్లమ్మ. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ షూటింగ్ స్టార్ట్ డేట్ తోపాటు హీరో ఎవరన్నది కూడా తేలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 20:54 IST

Entertainment News in Telugu Live: Sayaji Shinde: పాలిటిక్స్‌లోకి సాయాజీ షిండే.. ఎన్సీపీ కండువా కప్పుకున్న టాలీవుడ్ విలన్

  • Sayaji Shinde: టాలీవుడ్ లో విలన్ పాత్రలతో పాపులర్ అయిన నటుడు సాయాజీ షిండే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు శుక్రవారం (అక్టోబర్ 11) మహారాష్ట్రలో అజిత్ పవర్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 20:29 IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Thriller Movie: తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న మలయాళం థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి ఓ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. తెలుగులోనూ రాబోతున్న ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. అమలా పాల్ కూడా ఈ మూవీలో నటించింది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 19:36 IST

Entertainment News in Telugu Live: Mallika Sherawat: ఆడపిల్లగా పుట్టినందుకు మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

  • Mallika Sherawat: తాను ఆడపిల్లగా పుట్టినందుకు తన పేరెంట్స్ ఎన్నో ఆంక్షలు పెట్టేవారని, తన తల్లి ఏకంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చాలా రోజుల తర్వాత విక్కీ ఔర్ విద్య కా వో వాలా వీడియో మూవీలో నటించింది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 17:57 IST

Entertainment News in Telugu Live: Aha OTT Dasara Movies: దసరా రోజు ఆహా ఓటీటీలోని ఈ టాప్ 5 మూవీస్ చూసేయండి.. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, డ్రామా జానర్ మూవీస్

  • Aha OTT Dasara Movies: దసరా రోజు మిమ్మల్ని అలరించడానికి వివిధ ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆహా వీడియో ఓటీటీలోని ఈ టాప్ 5 మూవీస్ మాత్రం మిస్ కాకుండా చూడండి. పండుగ రోజు మీకు ఫుల్ టైంపాస్ అవుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 17:35 IST

Entertainment News in Telugu Live: OTT Bollywood Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు బాలీవుడ్ సినిమాలు.. హారర్ నుంచి యాక్షన్ వరకు డిఫరెంట్ జానర్లలో..

  • OTT Bollywood Movies: ఈవారం ఓటీటీల్లోకి నాలుగు హిందీ చిత్రాలు ఎంట్రీ ఇచ్చారు. డిఫరెంట్ జానర్లలో అడుగుపెట్టాయి. అందులో ఓ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. మరో మూడు కలెక్షన్లను సరిగా దక్కించుకోలేకపోయాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీల్లోకి వచ్చాయంటే..
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 17:25 IST

Entertainment News in Telugu Live: OTT Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేస్తున్న తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Thriller Web Series: ఓటీటీలోకి మరో తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా సాగింది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 17:09 IST

Entertainment News in Telugu Live: NNS October 11th Episode: అక్కాచెల్లెళ్ల తీన్మార్ డ్యాన్స్​.. భాగీకి ముద్దుపెట్టి మురిసిన ఆరు.. కథలో అద్భుతమైన ట్విస్ట్!

  • Nindu Noorella Saavasam October 11th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతికి స్పర్శ జ్ఞానం, ఏం అనుకుంటే అది జరిగే అద్భుతమైన పవర్స్ వస్తాయి. దీంతో అరుంధతి తీన్మార్ డ్యాన్స్ వేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 15:39 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. టాప్ 4 నుంచి డేంజర్‌లో పడిపోయిన విష్ణుప్రియ.. ఎలిమినేట్ కానుందా?

  • Bigg Boss Telugu 8 Elimination Sixth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. టాప్ నాలుగో స్థానంలో ఉన్న విష్ణుప్రియ ఒక్కసారిగా డేంజర్ జోన్‌లోకి పడిపోయింది. అంటే దాదాపుగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం ఎలిమినేషన్ ఎవరని వేస్తే..

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 14:53 IST

Entertainment News in Telugu Live: Devara Collection: రూ. 408 కోట్లు కొల్లగొట్టిన దేవర.. 2 వారాల కలెక్షన్స్ ఇవే! మరి ప్రాఫిట్ ఎంతో తెలుసా?

  • Devara 14 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ 14వ రోజు కూడా తగ్గిపోయాయి. కానీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దేవర రెండు వారాల్లో బాగానే లాభాలను రాబట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో దేవర 14 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 14:49 IST

Entertainment News in Telugu Live: Viswam Review: విశ్వం రివ్యూ - గోపీచంద్‌, శ్రీనువైట్లల‌కు హిట్టు ద‌క్కిందా? లేదా?

  • Viswam Review: గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విశ్వం మూవీ శుక్ర‌వారం రిలీజైంది. కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది. విశ్వం మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 14:14 IST

Entertainment News in Telugu Live: OTT Spy Thriller Web Series: ఫ్యామిలీ మ్యాన్‌కు దొరికిపోయిన హనీ బన్నీ.. ఫన్నీగా స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్

  • OTT Spy Thriller Web Series: స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ డేట్ ను ఫన్నీగా చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. రంగంలోకి ఫ్యామిలీ మ్యాన్ ను దింపింది. సమంత, వరుణ్ ధావన్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ సిరీస్ వచ్చే నెలలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 13:59 IST

Entertainment News in Telugu Live: Naga Chaitanya: కండోమ్ కంపెనీపై కేసు వేస్తే.. నాగ చైతన్య చేయాల్సింది, కానీ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి కామెంట్స్

  • Sandeep Reddy Bandla Naga Chaitanya Missed Movie: కండోమ్ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో తెరకెక్కించిన సినిమా జనక అయితే గనక. అయితే, ఈ సినిమాను సుహాస్‌కు నాగ చైతన్య చేయాల్సింది అని డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల చెప్పారు. దానికి గల కారణాలను వివరించారు.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 13:28 IST

Entertainment News in Telugu Live: Malayalam OTT: ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి దేవర విలన్ మ‌ల‌యాళం బోల్డ్‌ మూవీ - ఎందులో చూడాలంటే?

  • Malayalam OTT: ఎన్టీఆర్ దేవ‌ర ఫేమ్ షైన్ టామ్ చాకో హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ వివేకానంద విరాల‌ను ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ బోల్డ్ కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకోకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు న‌టించ‌డం గ‌మ‌నార్హం.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 12:52 IST

Entertainment News in Telugu Live: Janhvi Kapoor: అమ్మ తర్వాత ఆమె అంగీకారమే తీసుకుంటాను.. సీనియర్ హీరోయిన్‌పై జాన్వీ కపూర్ కామెంట్స్

  • Janhvi Kapoor About Rekha After Sridevi: తన తల్లి శ్రీదేవి తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఆ సీనియర్ హీరోయిన్‌కు మాత్రమే ఇస్తానని జాన్వీ కపూర్ తెలిపింది. అమ్మ తర్వాత ఆమె ఆమోదం కోసం మాత్రమే ఎదురుచూస్తానని, అలా ఎందుకు చేస్తానో కూడా చెప్పుకొచ్చింది దేవర బ్యూటి జాన్వీ కపూర్. 

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 12:25 IST

Entertainment News in Telugu Live: Tollywood: రిలీజ్ డేట్స్ తారుమారు - సంక్రాంతి రేసు చిరు ఔట్ - పండుగ బ‌రిలో గేమ్ ఛేంజ‌ర్ - ఓ రోజు ముందుగా పుష్ప 2 విడుద‌ల

  • సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ మ‌రోసారి తారుమారుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లోప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వంభ‌ర వాయిదాప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. గేమ్ ఛేంజ‌ర్ పండుగ రేసులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతోన్నారు. పుష్ప 2 రిలీజ్ డేట్ కూడా మారిన‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 11:30 IST

Entertainment News in Telugu Live: Raj Tarun: ఊర మాస్ లుక్‌లో రాజ్‌త‌రుణ్ - గ‌ద‌ర్ 2 హీరోయిన్‌తో పాన్ ఇండియ‌న్ మూవీ!

  • Raj Tarun: రాజ్ త‌రుణ్ ఓ పాన్ ఇండియ‌న్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. రామ్ భ‌జ‌రంగ్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలోసందీప్ మాధ‌వ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ గ‌ద‌ర్ 2 ఫేమ్ సిమ్ర‌త్ కౌర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 11:27 IST

Entertainment News in Telugu Live: Devara 2 Actors: దేవర 2లో యానిమల్ హీరో.. మనసులో మాట చెప్పిన కొరటాల శివ.. అంతకుమించిన ప్లాన్!

  • Koratala Siva On Ranbir Kapoor In Jr NTR Devara 2: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి సీక్వెల్‌గా రానున్న దేవర పార్ట్ 2లో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను చూడాలని ఉందని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. రణ్‌బీర్ కాకుంటే మరో స్టార్ హీరో అయిన సరే అని మనసులో మాట రివీల్ చేశారు దేవర డైరెక్టర్ కొరటాల శివ.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 10:31 IST

Entertainment News in Telugu Live: Dil Raju: భయం, ఆత్రుత రెండూ ఉంటాయి.. బలగం లాగే చేశాం, పాస్ అయ్యాం.. కానీ.. దిల్ రాజు కామెంట్స్

  • Dil Raju In Janaka Aithe Ganaka Pre Release Event: నిర్మాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ తెలుగు సినిమా జనక అయితే గనక. సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా నటించిన జనక అయితే గనక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం (అక్టోబర్ 10) నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 9:33 IST

Entertainment News in Telugu Live: Telugu OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన రెజీనా లేటెస్ట్ తెలుగు మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Telugu OTT: రెజీనా హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ఉత్స‌వం సెలైంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దిలీప్ ప్ర‌కాష్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 9:01 IST

Entertainment News in Telugu Live: OTT Festival: ఓటీటీలో ఇవాళ మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే ఏకంగా 24 స్ట్రీమింగ్.. 16 స్పెషల్.. 4 తెలుగు, 5 డబ్బింగ్ చిత్రాలు

  • Today OTT Release Movies: ఓటీటీ మూవీ ఫెస్టివల్ ఇవాళ అన్నట్లుగా ఉంది. ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా 16 వరకు చూడాల్సినవిగా స్పెషల్ సినిమాలు ఉన్నాయి. అందులో 4 తెలుగు మూవీస్ కాగా, 5 డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 8:45 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu: బాలు తండ్రికి అవ‌మానం - మ‌నోజ్‌కు ప్ర‌భావ‌తి చివాట్లు - మీనా సీక్రెట్‌ బ‌య‌ట‌పెట్టిన పోలీసులు

  • Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 11 ఎపిసోడ్‌లో ర‌వి, శృతి పెళ్లి జ‌రిగింద‌నే నిజం పోలీస్ ఎంక్వైరీలో బ‌య‌ట‌ప‌డుతుంది. వారి పెళ్లికి మీనానే సాక్షి సంత‌కం చేసింద‌ని ఎస్ఐ అన‌గానే బాలు  షాక‌వుతాడు. మ‌రోవైపు పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న భ‌ర్త‌ను చూసి ప్ర‌భావ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 8:00 IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 11th Episode: కనకం 25వ పెళ్లి రోజు- ఆఖరి కోరిక తీరుస్తానన్న అల్లుడు- మారిపోయిన రాజ్- కావ్యకు షాక్

  • Brahmamudi Serial October 11th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్‌లో కనకంకు క్యాన్సర్ అని తెలిసి అత్తింటికి వెళ్తాడు రాజ్. అక్కడ రాజ్‌ను ఏమార్చుతుంది కనకం. దాంతో తన ఆఖరు కోరిక నెరవేరుస్తానని చెబుతాడు రాజ్. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 7:29 IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 11th episode: ప్రమాదం నుంచి శౌర్యను కాపాడుకున్న వంటలక్క- దీప మెడలో తాళి తెంచేసిన నరసింహ

  • Karthika deepam 2 serial today october 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఇంటి బయట ఉండగా నరసింహ తనని ఎత్తుకుని పారిపోతాడు. బిడ్డ కనిపించకపోయే సరికి అనసూయ, దీప కంగారుగా రోడ్డు మీద వెతుకుతారు. ఒకచోట నరసింహ పాపను తీసుకెళ్లడం చూసి దీప అడ్డుకుంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 7:08 IST

Entertainment News in Telugu Live: Maa Nanna Superhero Review: మా నాన్న సూప‌ర్ హీరో మూవీ రివ్యూ - సుధీర్‌బాబు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే?

  • Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు హీరోగా అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మా నాన్న సూప‌ర్ హీరో మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 6:42 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Avinash: ఆ సినిమా కోసం రాజమోళి నన్ను అడిగారు.. జబర్దస్త్ అవినాష్ కామెంట్స్.. వీడియో వైరల్

  • Bigg Boss Telugu 8 Avinash About Rajamouli: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ తనను డైరెక్టర్ రాజమౌళి ఓ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ కోసం అడిగినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో టేస్టీ తేజతో అవినాష్ చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 10 ఎపిసోడ్ హైలెట్స్‌ చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 6:15 IST

Entertainment News in Telugu Live: Viswam Twitter Review: విశ్వం ట్విట్టర్ రివ్యూ - గోపీచంద్‌, శ్రీనువైట్ల కామెడీ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే?

  • Viswam Twitter Review: హీరో గోపీచంద్‌, డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల కాంబోలో యాక్ష‌న్ ఎంట‌ర్‌ట‌న‌ర్‌గా తెర‌కెక్కిన విశ్వం మూవీ శుక్ర‌వారం రిలీజైంది. ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్ టాక్ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి