తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 10, 2024: Vettaiyan Day 1box Office Collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే
Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే
Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే

Telugu Cinema News Live October 10, 2024: Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే

10 October 2024, 22:42 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10 October 2024, 22:42 IST

Entertainment News in Telugu Live: Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే

  • Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి. అయితే రజనీకాంత్ గతేడాది నటించిన జైలర్ మూవీ కంటే ఈ వసూళ్లు చాలా తక్కువే అని చెప్పాలి.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 22:07 IST

Entertainment News in Telugu Live: OTT Korean Dramas: కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా.. ఈ ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు

  • OTT Korean Dramas: కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా? లేదంటే ఇప్పుడిప్పుడే వాటిని ఫాలో అవుతున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు. వీటిలో కొన్ని తెలుగులో అందుబాటులో ఉండగా.. మరికొన్ని ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 21:28 IST

Entertainment News in Telugu Live: Ramleela Ravan Dahan: దసరా రోజు రామ్‌లీలాలో రావణ దహనం చేయబోయేది ఈ సింగం స్టార్లే

  • Ramleela Ravan Dahan: దసరా సందర్భంగా ప్రతి ఏటా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం జరుగుతుందన్న విషయం తెలుసు కదా. ఈసారి సింగం అగైన్ మూవీ స్టార్లు ఈ రావణ దహనం చేయబోతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 20:16 IST

Entertainment News in Telugu Live: ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చినా..

  • ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీలోకి నేరుగా వచ్చిన ఓ సినిమా ఇప్పుడు రికార్డులు తిరగరాస్తోంది. ఈ ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాల్లో ఒకటిగా దూసుకెళ్తోంది. తాజాగా మరో మైలురాయిని అందుకున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 19:05 IST

Entertainment News in Telugu Live: OTT Friday Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్నఐదు సూపర్ హిట్ సినిమాలు, రెండు వెబ్ సిరీస్ ఇవే

  • OTT Friday Releases: ఓటీటీల్లోకి మరికొన్ని గంటల్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఈ దసరా వీకెండ్ లో ఏం చూడాలో అన్న ప్రశ్న తలెత్తకుండా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఆహా వీడియోల్లాంటి ఓటీటీల్లో చాలా మూవీస్, సిరీస్ అందుబాటులో ఉండనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 17:05 IST

Entertainment News in Telugu Live: Telugu TV Serials TRP Ratings: టాప్ 10 తెలుగు సీరియల్స్ ఇవే.. బ్రహ్మముడికి గట్టి పోటీ ఇస్తున్న కార్తీకదీపం 2

  • TV Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. గత వారం ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిన బ్రహ్మముడి కాస్త కిందికి దిగగా.. తాజా రేటింగ్స్ లో కార్తీకదీపం 2 టాప్ సీరియల్ కు గట్టి పోటీ ఇస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 16:16 IST

Entertainment News in Telugu Live: OTT Movie: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తున్న టాప్ కమెడియన్ నటించిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత వస్తోంది ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నటించిన ఈ సినిమా గతేడాది మార్చిలో రిలీజ్ కాగా.. ఈ నెలలోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 15:04 IST

Entertainment News in Telugu Live: OTT Best Movies: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 4 బెస్ట్ సినిమాలు, 2 వెబ్ సిరీసులు.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • Today OTT Release Telugu Movies: ఓటీటీలో ఇవాళ సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 6 బెస్ట్‌గా ఉన్నాయి. వాటిలో మూడు తెలుగు స్ట్రైట్ సినిమాలు ఉంటే మరోటి తెలుగులో డబ్ అయింది. అలాగే, రెండు వెబ్ సిరీసులు తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 14:46 IST

Entertainment News in Telugu Live: Prasanth Varma Mahakali: ఇండియాలో ఫ‌స్ట్‌ ఫిమేల్ సూప‌ర్ హీరో మూవీ చేయ‌బోతున్న ప్ర‌శాంత్ వ‌ర్మ - టైటిల్ ఇదే!

  •  Mahakali: హానుమాన్ ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగులో ఫ‌స్ట్ టైమ్ ఫిమేల్ సూప‌ర్ హీరో మూవీ చేయ‌బోతున్నాడు. మ‌హాకాళీ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీని గురువారం అనౌన్స్‌చేశారు. ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో మూడో మూవీగా రాబోతున్న ఈ మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను మాత్రమే  అందిస్తోన్నాడు. 

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 13:59 IST

Entertainment News in Telugu Live: Zee Telugu Awards: నాగబాబు చీఫ్ గెస్ట్‌గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.. చిరంజీవికి ట్రిబ్యూట్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

  • Zee Telugu Kutumbam Awards 2024 On OTT: జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1కు ముఖ్య అతిథిగా మెగా బ్రదర్ నాగబాబు హాజరు కానున్నారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవికి ట్రిబ్యూట్‌గా పిల్లలతో స్పెషల్ పోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 13:52 IST

Entertainment News in Telugu Live: Vettaiyan Review: వేట్ట‌య‌న్ రివ్యూ - ర‌జ‌నీకాంత్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా క‌నిపించిన మూవీ ఎలా ఉందంటే?

  • ర‌జ‌నీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన వేట్ట‌యన్ మూవీ గురువారం రిలీజైంది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రానా, ఫ‌హాద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 13:50 IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. ఒకటి థ్రిల్లర్, మరొకటి కామెడీ

  • OTT Telugu Movies: ఇవాళ ఒక్క రోజే ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో ఒకటి థ్రిల్లర్ మూవీ కాగా.. మరొకటి కామెడీ డ్రామా. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 13:07 IST

Entertainment News in Telugu Live: Gopichand: చాలా మంది ఆర్టిస్టులకు క్షమాపణలు చెప్పాను.. హీరో గోపీచంద్ కామెంట్స్

  • Gopichand Comments On Viswam Movie: గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విశ్వం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శ్రీన వైట్ల దర్శకత్వంలో మాచో స్టార్ గోపీచంద్ నటించిన విశ్వం అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో చాలా మంది ఆర్టిస్టులకు గోపీచంద్ సారీ చెప్పినట్లు తెలిపాడు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 12:31 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Balu: బెస్ట్ హ‌జ్బెండ్‌గా గుండెనిండా గుడిగంట‌లు బాలు - డీజే టిల్లు హీరోయిన్ చేతుల మీదుగా అవార్డ్‌

  • Gundeninda Gudigantalu Balu: స్టార్ మా ప‌రివార్ 2024 అవార్డ్స్ వేడుక‌లు త్వ‌ర‌లో స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్నాయి. ఈ అవార్డుల్లో బెస్ట్ హ‌జ్బెండ్ కేట‌గిరీలో గుండెనిండా గుడిగంట‌లు బాలు అవార్డును ద‌క్కించుకున్నాడు. అత‌డికి డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి అవార్డును అందజేసింది.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 12:05 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Donkey: బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా గాడిద.. పెటా ఇండియా ఆగ్రహం.. హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు లేఖ

  • Bigg Boss 18 Hindi Contestants Donkey Gadhraj: బిగ్ బాస్ హిందీ 18 సీజన్‌లో కంటెస్టెంట్‌గా గాడిద ఎంట్రీ ఇచ్చింది. దీనిని స్వయంగా హోస్ట్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హౌజ్‌లోకి సాగనంపాడు. అయితే, ఇప్పుడు ఇదే విషయం వైరల్ కావడంతో పెటా ఇండియా సంస్థ రియాక్ట్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 11:29 IST

Entertainment News in Telugu Live: Action Thriller OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి విజ‌య్ ఆంటోనీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Action Thriller OTT: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన హిట్ల‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబ‌ర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల‌కానున్న‌ట్లు చెబుతోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 10:55 IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. 11 చాలా స్పెషల్, తెలుగులో 5.. హారర్ టు క్రైమ్.. ఇక్కడ చూసేయండి!

  • Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే (అక్టోబర్ 10) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 17 వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో ఏకంగా 11 వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో 3 తెలుగు స్ట్రైట్ మూవీస్ ఉంటే హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ స్పెషల్‌గా ఉన్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 9:49 IST

Entertainment News in Telugu Live: Exhuma Movie Review: ఎగ్జుమా రివ్యూ - ఈ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన కొరియ‌న్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Exhuma Movie Review: 2024లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన కొరియ‌న్ మూవీ ఎగ్జుమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 8:55 IST

Entertainment News in Telugu Live: Rajinikanth Vettaiyan: రజనీకాంత్ మూవీ తెలుగు టైటిల్‌ వివాదంపై రానా తండ్రి క్లారిటీ.. చిన్న చూపు ఉండేదంటూ కామెంట్స్

  • Producer Suresh Babu Clarity On Rajinikanth Vettaiyan Title: సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వేట్టయన్ ది హంటర్ తెలుగు టైటిల్‌పై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాత, రానా దగ్గుబాటి తండ్రి సురేష్ క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఈ విషయంపై రానా దగ్గుబాటి కామెంట్స్ చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 8:34 IST

Entertainment News in Telugu Live: Youtube: యూట్యూబ్‌లో రిలీజైన బిగ్‌బాస్ బ్యూటీ క్రైమ్ కామెడీ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్‌

  • Youtube: బిగ్‌బాస్ బ్యూటి ఇన‌య సుల్తానా హీరోయిన్‌గా న‌టించిన న‌ట‌ర‌త్నాలు మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. క్రైమ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో సుద‌ర్శ‌న్‌, రంగ‌స్థ‌లం మ‌హేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శివ‌నాగు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 8:07 IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 10th Episode: బ్రహ్మముడి.. అత్తా కోడళ్ల నాటకం ఫెయిల్.. కావ్య గర్భవతి అన్న ప్రకాశం.. రాజ్‌కు డౌట్

  • Brahmamudi Serial October 10th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 10వ తేది ఎపిసోడ్‌లో తనకు క్యాన్సర్ అని చెప్పి ఇందిరాదేవి, అపర్ణను నమ్మిస్తుంది కనకం. తర్వాత నిజం చెప్పడంతో ఫూల్ అవుతారు ఇద్దరు. తర్వాత రాజ్ దగ్గర అత్తాకోడళ్లు నాటకం ఆడుతారు. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 7:46 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu: కిడ్నాప్ కేసులో స‌త్యం అరెస్ట్‌ -బాలు ఇంట్లో శృతి తండ్రి ర‌చ్చ -ర‌వి పెళ్లికి మీనా సాక్షి సంత‌కం

  • Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 10 ఎపిసోడ్‌లో త‌ర్వాత ర‌వి ఇంటికి వెళ్ల‌డానికి శృతి ఒప్పుకోదు. త‌ల్లిదండ్రుల‌తో పాటు సంజు ...ర‌విపై ఎటాక్ చేసే ప్ర‌మాద‌ముంద‌ని భావిస్తుంది. శృతిని ర‌వి, స‌త్యంక‌లిసి కిడ్నాప్ చేశార‌ని వారిపై సురేంద్ర పోలీస్ కేసు పెడ‌తాడు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 7:17 IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 10th episode: దీప ప్లాన్ సక్సెస్, థాంక్స్ చెప్పిన జ్యోత్స్న- పెళ్లి ఫిక్స్ చేసిన శివనారాయణ

  • Karthika deepam 2 serial today october 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప వేసిన ప్లాన్ ప్రకారం సుమిత్ర, కాంచన కలుసుకుంటారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఎమోషనల్ అవుతారు. అదే సమయానికి అటు శివనారాయణ జ్యోత్స్నకు వేరే సంబంధం మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. 
పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 6:49 IST

Entertainment News in Telugu Live: Vishnupriya Smoking: బిగ్ బాస్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణుప్రియ- వీడియో వైరల్- ఎలిమినేట్ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్

  • Bigg Boss Telugu 8 Anchor Vishnupriya Smoking Video: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది యాంకర్ విష్ణుప్రియ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, విష్ణుప్రియ స్మోక్ చేస్తుందని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా కన్ఫర్మ్ చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 6:10 IST

Entertainment News in Telugu Live: Vettaiyan Twitter Review: వేట్ట‌య‌న్ ట్విట్టర్ రివ్యూ - ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ - సినిమాకు ఊహించ‌ని టాక్‌!

  • Vettaiyan Twitter Review: ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన వేట్ట‌య‌న్ మూవీ గురువారం భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రానా ద‌గ్గుబాటి, ఫ‌హాద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

పూర్తి స్టోరీ చదవండి

10 October 2024, 5:30 IST

Entertainment News in Telugu Live: All Of Us Are Dead Review: మనుషులను పీక్కుతునే జాంబీలు ఆలోచిస్తే.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ రివ్యూ

  • All Of Us Are Dead Review In Telugu: ఓటీటీ కొరియన్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్స్‌ వెబ్ సిరీస్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాంబీ వైరస్ సోకిన వాళ్లు మనుషుల్లో ఆలోచిస్తే అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జాంబీ జోనర్ ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్‌ రివ్యూ చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి