Telugu Cinema News Live October 9, 2024: NNS October 10th Episode: అరుంధతికి పెరిగిన శక్తులు.. మనోహరికి చుక్కలు.. దొరికిపోయిన అంజు.. భాగీ కోరిక తీర్చాలన్న అమర్
09 October 2024, 20:36 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Nindu Noorella Saavasam October 10th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 10వ తేది ఎపిసోడ్‌లో ప్రిన్సిపల్ దగ్గర్ అంజు రాకపోవడం గురించి భాగీ ఎంత చెప్పిన చివరికీ దొరికిపోతుంది. మరోవైపు అరుంధతికి శక్తులు వచ్చి ఏది కోరుకుంటే అది జరుగుతుంటుంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో..
- OTT Anthology Web Series: జింగగినమా ఓటీటీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి ఈ ఆంథాలజీ సిరీస్ ఎంట్రీ ఇచ్చింది. ఆరు కథలతో.. ఆరు ఎపిసోడ్లతో ఈ సిరీస్ ఉంది.
- Furiosa: A Mad Max Saga OTT Release Date: ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా సినిమా రెంట్ లేకుండా ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఈ యాక్షన్ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమ్ కానుంది.
- SSMB29 Shooting Update: మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‍లో మూవీపై అప్‍డేట్ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. షూటింగ్ ఎప్పుడా అనే ఆసక్తి ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా గురించి బిగ్ అప్‍డేట్ ఇచ్చారు.
- Vettaiyan Movie - Rajinikanth: రజినీకాంత్ వేట్టయన్ సినిమాకు రిలీజ్‍కు ముందే సోషల్ మీడియాలో షాక్ తగిలింది. డిజాస్టర్ అంటూ హ్యాష్‍ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కారణం ఏంటంటే..
- Naga Chaitanya: నాగ చైతన్య ఎక్స్ అకౌంట్ కొద్దిసేపటి వరకూ హ్యాకింగ్ కు గురవడం ఆందోళనకు గురి చేసింది. అందులో ఊహించనివిధంగా ఓ బిట్ కాయిన్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా చేసిన పోల్ ఒకటి ఆశ్చర్యానికి గురి చేయగా.. వెంటనే అతని టీమ్ రంగంలోకి దిగింది.
- Netflix OTT: ఖేల్ ఖేల్ మే సినిమా నేడు స్ట్రీమింగ్‍కు రావాల్సింది. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కనిపించలేదు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినా స్ట్రీమింగ్‍కు మాత్రం ఆ ఓటీటీ తీసుకురాలేదు. దీంతో నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో కొత్త స్ట్రీమింగ్ డేట్‍ను మేకర్స్ వెల్లడించారు.
- Vettaiyan Buzz: రజనీకాంత్ లేటెస్ట్ మూవీ వేట్టయన్ కు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎలాంటి బజ్ లేదు. తమిళనాడుతో సమానంగా ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ కు ఇది ఏమాత్రం మింగుడు పడనిదే. అయితే దీని వెనుక ఓ బలమైన కారణం లేకపోలేదు.
- Ram Charan New Look: డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా కోసం రామ్‍చరణ్ లుక్ పూర్తిగా మార్చేశారు. చరణ్ కొత్త లుక్‍తో కనిపించారు. అభిమానులకు ఇది తెగనచ్చేస్తోంది.
Bigg Boss Telugu 8 Sixth Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం ఓటింగ్‌లో గంగవ్వ దంచికొడుతోంది. అందరికంటే టాప్‌లో ముందంజలో కొనసాగుతోంది. ఇక ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న యాంకర్ విష్ణుప్రియ క్రేజ్ పడిపోయింది. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరని చూస్తే..
- Snakes & Ladders OTT Web Series Trailer: ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. నలుగురు పిల్లలతో సాగే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. వారికి డాలర్ దొరకడం, దాని కోసం వాటిని కొందరు వెంబడించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందంటే..
Samantha Comments In Jigra Pre Release Event: స్టార్ హీరోయిన సమంత జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ మెయిన్ లీడ్ రోల్ చేసిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సమంత రూత్ ప్రభు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
- Mathu Vadalara 2 OTT Release Date: ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. గత నెల 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. దసరా పండగకు నవ్వులే నవ్వులు ఖాయమిక.
Devara 12 Days Worldwide Box Office Collection: దేవర సినిమా కలెక్షన్స్ 12వ రోజు కూడా పతనం అయ్యాయి. 11వ రోజున 60.47 శాతం కలెక్షన్స్ తగ్గితే 12వ రోజున 7 శాతం కలెక్షన్స్ తగ్గాయి. అయితే, ఇది 11, 12వ రోజులకు మధ్య ఉన్న తేడా మాత్రమే. ఎన్టీఆర్ దేవర 12 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై లుక్కేస్తే..
- OTT Survival Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడో తమిళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. సముద్రం మధ్యలో ఎంతో ఉత్కంఠ రేపేలా సాగే ఈ సినిమాలో ప్రముఖ తమిళ కమెడియన్ యోగి బాబు లీడ్ రోల్లో నటించాడు.
Bigg Boss Telugu 8 Avinash Vs Gautham Krishna: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో కొత్త టాస్క్ రాయల్ క్లాన్స్ మధ్య గొడవ పెట్టింది. జబర్దస్త్ అవినాష్ చేసిన కామెడీ కాస్తా సీరియస్‌గా మారింది. బయటకు వెళ్లిపోతానంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
- Richest Heroine: ప్రపంచంలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఏకంగా రూ.66 వేల కోట్ల సంపదతో ఆమె ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. నిజానికి ఆమె పేరు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక టాప్ 10లో ఇండియా నుంచి ఒకే ఒక్క నటికి చోటు దక్కింది.
Tripti Dimri Says She Cried After Animal Release: యానిమల్ మూవీ రిలీజ్ తర్వాత రెండు మూడు రోజులు ఏడ్చాను అని తాజాగా తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సక్సెస్ తర్వాత ఫాలోవర్స్ పెరిగారని చెప్పిన తృప్తి దిమ్రి ఊహించని విషయాలు చెప్పింది.
RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ తన ఫేవరెట్ అని చెబుతోంది బ్రిటీష్ నటీ మిన్నీ డ్రైవర్. అంతేకాదు ఇప్పటికీ ప్రతి మూడు నెలలకోసారి ఆ సినిమా చూస్తూనే ఉంటానని ఆమె చెప్పడ విశేషం. ఈ మూవీ ప్రపంచ సినిమాపై ఎంతటి ప్రభావం చూపిందో ఈ కామెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
- OTT Telugu Action Movie: ఓ తెలుగు యాక్షన్ మూవీ ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 11) డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం.
Gundeninda Gudigantalu Serial October 9th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో గుడిలో శ్రుతి రవి పెళ్లి చేసుకుంటారు. అది చూసిన మీనా తెగ ఆవేశపడిపోతుంది. కానీ, ఆఖరుకు అంతా నచ్చజెప్పడంతో సాక్షి సంతకం పెడుతుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్లో..
- Samantha Alia Bhatt: ఊ అంటావా అంటూ రెచ్చిపోయింది ఆలియా భట్. ఆ సమయంలో ఈ ఐటెమ్ సాంగ్ లో నటించిన సమంత పక్కనే ఉంది. జిగ్రా మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆలియా.. ఇలా మరోసారి తెలుగు పాట పాడి అలరించింది.
- OTT Malayalam Horror Web Series: మలయాళం హారర్ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా మంగళవారం (అక్టోబర్ 8) రాత్రి ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
- Karthika deepam 2 serial today october 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న శ్రీధర్ మీద దుమ్మెత్తి పోస్తుంది. నీకు అసలు సిగ్గు ఉందా? నీ రెండో పెళ్లి నా చావుకు వచ్చిందంటూ జ్యోత్స్న మాటలతో విరుచుకుపడుతుంది. ఏం జరిగినా నా కోడలు మాత్రం నువ్వేనని చెప్తాడు.
Brahmamudi Serial October 9th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో అనామికకు దొరికిపోయిన కనకం ఇచ్చిపడేసి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత కావ్య గురించి రాజ్ కలవరిస్తుంటాడు. అది తెలిసిన ఇందిరాదేవి, అపర్ణ వారి కాపురం నిలబెట్టేందుకు కనకంతో ప్లాన్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
Bigg Boss Telugu Nayani Pavani About Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో హౌజ్‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే రివ్యూవర్లు బండ బూతులు తిట్టారని టేస్టీ తేజ అన్నాడు. దాంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది నయని పావని.
Nindu Noorella Saavasam October 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో మనోహరిని అమ్మా అంటూ పిలుస్తుంది అంజు. దాంతో చతికిలపడిపోతుంది మనోహరి. అరుంధతి, భాగీ కూడా షాక్ అవుతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్లో..