తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 22, 2024: Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!
Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!
Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!

Telugu Cinema News Live August 22, 2024: Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!

22 August 2024, 22:33 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

22 August 2024, 22:33 IST

Entertainment News in Telugu Live: Kalki Closing Collections: కల్కి ఫైనల్ కలెక్షన్స్ - ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఏడో ప్లేస్‌!

  • Kalki Closing Collections: తెలుగులో రాజ‌మౌళి సినిమాల త‌ర్వాత వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా క‌ల్కి 2898 ఏడీ మూవీ నిలిచింది. క‌ల్కి మూవీ థియేట‌ర్ల‌లో 1054 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. నైజాంతో పాటు మిగిలిన ఏరియాల్లో ఈ మూవీ సాధించిన క‌లెక్ష‌న్స్ ఇవే...

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 20:47 IST

Entertainment News in Telugu Live: Kollywood OTT: ఇది కోలీవుడ్ కాంతార - ఓటీటీలోకి వచ్చిన త‌మిళ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌

  • Kollywood OTT: త‌మిళ మూవీ జామా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఈ థ్రిల్ల‌ర్ డ్రామా మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 18:37 IST

Entertainment News in Telugu Live: Naga Chaitanya: బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడితో నాగ‌చైత‌న్య పోటీ - సినిమాల్లో కాదు...

  • నాగ‌చైత‌న్య రేసింగ్ ట్రాక్‌లో బాలీవుడ్ హీరోల‌తో పోటీప‌డ‌నున్నాడు. హైద‌రాబాద్ బ్లాక్‌బ‌ర్డ్స్ అనే టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఆగ‌స్ట్ 24 నుంచి జ‌రుగ‌నున్న ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్‌లో నాగ‌చైత‌న్య టీమ్ బ‌రిలో దిగుతోంది. ఇందులో కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్ టీమ్‌కు  సౌర‌భ్ గంగూలీ ఓన‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 16:31 IST

Entertainment News in Telugu Live: Kirak Boys Khiladi Girls: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ గ్రాండ్ ఫినాలే - గెస్ట్‌గా స్టార్ హీరో - విన్న‌ర్స్ ఎవ‌రంటే?

  • Kirak Boys Khiladi Girls: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ గ్రాండ్ ఫినాలే డేట్‌ను స్టార్ మా అనౌన్స్ చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేకు నాని గెస్ట్‌గా రానున్నాడు. ఈ గేమ్ షో ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్స్‌గా ఖిలాడీ గ‌ర్ల్స్ టీమ్ నిలిచిన‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 16:02 IST

Entertainment News in Telugu Live: Kalki 2898 AD Runtime: ఓటీటీలో 6 నిమిషాలు తగ్గిపోయిన కల్కి 2898 ఏడీ రన్‌టైమ్.. కారణం ఇదే

  • Kalki 2898 AD Runtime: కల్కి 2898 ఏడీ మూవీ రన్ టైమ్ ఓటీటీలో ఏకంగా 6 నిమిషాలు తగ్గిపోవడం విశేషం. గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మహా బ్లాక్ బస్టర్ మూవీలో కొన్ని సీన్లను ట్రిమ్ చేయడమే దీనికి కారణం. మరి ఆ సీన్లేవో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 15:27 IST

Entertainment News in Telugu Live: Miss Universe: క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మిస్‌ యూనివ‌ర్స్ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌

  • Miss Universe: ఈటీవీ విన్ ఓటీటీ కోసం అక్కినేని హీరో సుమంత్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇందులో సుమంత్‌కు జోడీగా మిస్ యూనివ‌ర్స్ బీహార్ కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌న్నీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 14:52 IST

Entertainment News in Telugu Live: Abhishek Aishwarya Marriage: అభిషేక్, ఐశ్వర్యా రాయ్ పెళ్లిలో చేయి కోసుకున్న జాన్వీ కపూర్.. అతడు నా వాడంటూ రచ్చ!

  • Abhishek Aishwarya Marriage: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న ఈ సమయంలో వాళ్లకు పెళ్లి సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఆ సమయంలో జాన్వీ కపూర్ తన చేయి కోసుకొని రచ్చ చేసిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 14:38 IST

Entertainment News in Telugu Live: Bangalore Days Review: బెంగళూరు డేస్ రివ్యూ - రానా, స‌మంత న‌టించిన మ‌ల‌యాళ రీమేక్ మూవీ ఎలా ఉందంటే?

  • Bangalore Days Review: తెలుగు ఎమోష‌న‌ల్ కామెడీ డ్రామా మూవీ బెంగ‌ళూరు డేస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రానా, ఆర్య‌, స‌మంత‌, పార్వ‌తి తిరువోదు, శ్రీదివ్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు..

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 14:33 IST

Entertainment News in Telugu Live: Taapsee Pannu: నేనేం ప్రజల ఆస్తిని కాదు.. నాపై అరిస్తే ఊరుకోను.. హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్

  • Taapsee Pannu About Fight With Photographers: తెలుగు హీరోయిన్ తాప్సీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ప్రజల ఆస్తిని ఏం కాదని, తనపై అరిస్తే.. తాను కూడా అరుస్తానని, ఒకరు తనపై అరవడాన్ని ఈజీగా తీసుకోలేనని, ఊరుకోనని ఇటీవల ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 13:20 IST

Entertainment News in Telugu Live: Zee Telugu Serials On Sunday: ఇక నుంచి సండే కూడా సీరియల్స్ ప్రసారం- మరో స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

  • Zee Telugu Serials On Sunday From This Date: ఇక నుంచి తెలుగు సీరియల్స్ ఆదివారం కూడా ప్రసారం కానున్నాయి. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ జీ తెలుగులో పాపులర్ సీరియల్స్‌ని సండే కూడా టెలీకాస్ట్ చేయనున్నారు. ఈ విషయంపై జీ తెలుగు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరి ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 12:39 IST

Entertainment News in Telugu Live: Syed Sohel On Rishi: రిషి పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్

  • Bigg Boss Syed Sohel Comments On Hero Rishi: హీరో రిషి పర్సనాలిటీకి, హైట్‌కు ఇది కరెక్ట్ సినిమా అని బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ ఫేమ్ సయ్యద్ సోహెల్ అన్నాడు. రుద్ర గరుడ పురాణం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సయ్యద్ సోహైల్ ఇలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 12:27 IST

Entertainment News in Telugu Live: Lakshmi Manchu: నన్నూ వేధించారు.. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై లక్ష్మి మంచు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Lakshmi Manchu: లక్ష్మి మంచు ఓ స్టార్ కిడ్ అయినా తాను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పడం విశేషం. అసలు ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా మహిళలకు అన్యాయమే జరుగుతోందని ఆమె చెప్పింది. మలయాళ ఇండస్ట్రీపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.
పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 12:01 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ 8 తెలుగుకు పక్కాగా కన్ఫర్మ్ అయిన 10 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!

  • Bigg Boss Telugu 8 Confirmed Contestants List: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ జాబితా లీక్ అయింది. ప్రస్తుతం 10 మంది సెలబ్రిటీల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరే దాదాపుగా 99.99 శాతం కన్ఫర్మ్ అయినట్లు బిగ్ బాస్ టీమ్ సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 11:19 IST

Entertainment News in Telugu Live: Vishwambhara First Look: విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

  • Vishwambhara First Look: మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న మూవీ విశ్వంభర నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ గురువారం (ఆగస్ట్ 22) రిలీజ్ చేశారు. అటు 22 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఇంద్ర మూవీ రీరిలీజ్ ను కూడా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 10:33 IST

Entertainment News in Telugu Live: OTT Telugu: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఎన్నో ట్విస్టులు.. ఎక్కడ చూడాలంటే?

  • Telugu Suspense Thriller Viraaji OTT Streaming Now: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ వచ్చేసింది. వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా ఎన్నో ట్విస్టులతో ఉండనుంది. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 10:32 IST

Entertainment News in Telugu Live: Allu Arjun: ఇష్టమైతే వస్తా.. అల్లు అర్జున్ మళ్లీ దింపేశాడా? మెగా ఫ్యామిలీకి బన్నీ ఇచ్చిన మాస్ రిప్లై అంటున్న ఫ్యాన్స్

  • Allu Arjun: అల్లు అర్జున్ మరోసారి దింపేశాడా? మెగా ఫ్యామిలీకి తనదైన స్టైల్లో పరోక్షంగా ఇచ్చిన మాస్ రిప్లైయా ఇది? ఫ్యాన్స్ మాత్రం అదే అంటున్నారు. మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన బన్నీ.. తన వాళ్ల కోసం అంటూ చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 9:06 IST

Entertainment News in Telugu Live: OTT Murder Mystery Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో మర్డర్ మిస్టరీ మూవీ.. ఫ్రీగా చూడొచ్చు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Murder Mystery Movie: ఇప్పుడు మరో మర్డర్ మిస్టరీ మూవీ నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాను ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. ట్రైలర్ లోని ట్విస్టులతోనే ఆసక్తి రేపుతూ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 8:24 IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 22nd Episode: గుప్పెడంత మనసు- తండ్రికి అడ్డుగా రిషి- ఇక అన్నదమ్ముల ఫైట్- మను తల్లిపై వసు డౌట్

  • Guppedantha Manasu Serial August 22nd Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రను రంగా ఏమార్చుతాడు. దాంతో శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. నెల పూర్తయ్యేలోపు గన్‌లో బుల్లెట్స్ అన్ని ఖాళీ అయిపోతాయని మను అంటాడు. తండ్రిని దాటాలంటే ముందు తనను దాటాలని రిషి అంటాడు. 

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 7:26 IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 22nd Episode: బ్రహ్మముడి- రుద్రాణిని మించిన ధాన్యలక్ష్మీ ప్లాన్- రాజ్ మాస్టర్ స్కెచ్- అప్పుకు అవమానం

  • Brahmamudi Serial August 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్, అప్పులను వ్రతానికి పిలవడానికి సీతారామయ్య, ఇందిరాదేవి రామబాణం వేస్తారు. మరోవైపు అప్పు సరైనా కోడలు కాదని నిరూపించేందుకు రుద్రాణిని మించిపోయి మరి ప్లాన్ వేస్తుంది ధాన్యలక్ష్మీ. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 7:09 IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 22nd: దీపను ఆకాశానికెత్తేసిన కార్తీక్, జ్యోత్స్నపై ఫైర్, కూతురి ప్రవర్తనకు బాధపడిన దాసు

  • Karthika deepam 2 august 22nd episode:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప కాపాడిన కాశీ తండ్రి దాసు హాస్పిటల్ కు వస్తాడు. అక్కడ కార్తీక్ ను చూసి తన మేనల్లుడు అని మాటల్లో అర్థం చేసుకుంటాడు. జ్యోత్స్న గురించి వైరల్ అవుతున్న వీడియో చూసి దాసు చాలా బాధపడతాడు. 
పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 6:22 IST

Entertainment News in Telugu Live: Hero Nani: RRR తర్వాత ఏ సినిమా ఆనదు.. కానీ ఈ మూవీనే ఆనుతుంది.. హీరో నాని కామెంట్స్

  • Nani About RRR In Saripodhaa Sanivaaram Press Meet: ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత ఏ సినిమా ఆనదు. కానీ, మా సినిమా మాత్రం ఆనుతుందని నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సరిపోదా శనివారం మూవీ ప్రెస్‌ మీట్‌లో హీరో నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

22 August 2024, 6:00 IST

Entertainment News in Telugu Live: NNS 22nd August Episode: మిస్సమ్మను మెచ్చుకున్న అమర్​.. అరుంధతి అసూయ.. మనోహరికి షాకిచ్చిన బ్లాక్​మెయిలర్​​!

  • NNS 22nd August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు (ఆగస్ట్ 22) ఎపిసోడ్లో మిస్సమ్మను అమర్ మెచ్చుకుంటాడు. అది చూసి అరుంధతి అసూయ చెందుతుంది. మరోవైపు మనోహరికి షాకిచ్చిన బ్లాక్‌మెయిలర్ ఎవరో కూడా ఇదే ఎపిసోడ్లో తేలనుంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి