Telugu Cinema News Live September 12, 2024: Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్-latest telugu cinema news today live september 12 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 12, 2024: Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్

Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్

Telugu Cinema News Live September 12, 2024: Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్

05:03 PM ISTSep 12, 2024 10:33 PM HT Telugu Desk
  • Share on Facebook
05:03 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 12 Sep 202405:03 PM IST

Entertainment News in Telugu Live: Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్

  • Actress Intimate Scene: తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన నటుడితో ఇంటిమేట్ సీన్లో నటించడానికి తాను ఇబ్బందిగా ఫీలైనట్లు నటి అనుప్రియ గోయెంకా చెప్పింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతున్న బెర్లిన్ మూవీలో ఆ సీన్ ఉండనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202403:52 PM IST

Entertainment News in Telugu Live: OTT Thriller Movie: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Thriller Movie: ఓటీటీలోకి తాజాగా ఓ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202402:58 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu TRP: అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్.. అదిరిపోయే టీఆర్పీ

  • Bigg Boss 8 Telugu TRP: బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్ అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. రికార్డు వ్యూయింగ్ మినట్స్ తో ఈ రియాల్టీ షో దూసుకెళ్లింది. ఈ విషయాన్ని షో హోస్ట్ అక్కినేని నాగార్జున గురువారం (సెప్టెంబర్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202402:32 PM IST

Entertainment News in Telugu Live: Sobhita Dhulipala Movie: పెళ్లి, పిల్లలు కావాలి అంటున్న శోభితా ధూళిపాళ్ల.. ఇంట్రెస్టింగా ట్రైలర్.. నేరుగా ఓటీటీలోకి మూవీ

  • Sobhita Dhulipala Movie: శోభిత ధూళిపాళ్ల తనకు పెళ్లి, పిల్లలు కావాలంటోంది. నాగ చైతన్యకు కాబోయే భార్య నటిస్తున్న మూవీ లవ్, సితార ట్రైలర్ గురువారం (సెప్టెంబర్ 12) రిలీజ్ కాగా.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202401:58 PM IST

Entertainment News in Telugu Live: Weekend OTT: ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ అస్సలు మిస్ కావద్దు

  • Weekend OTT: ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ పండగ చేసుకోవచ్చు. ఎన్నో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని రాబోతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202401:29 PM IST

Entertainment News in Telugu Live: Rakul Preet Singh: హిట్ సినిమా చేజారినందుకు ఏడ్చేసిన రకుల్‌ప్రీత్ సింగ్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని

  • MS Dhoni Biopic: బాలీవుడ్‌లో పాగా వేయాలని చాలా రోజుల నుంచి రకుల్‌ప్రీత్ సింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తున్నా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో కలిసి రావడం లేదు.  2016లో వచ్చిన ధోనీ బయోపిక్‌లో నటించే అవకాశం రకుల్‌కి వచ్చింది. కానీ? 

     

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202412:11 PM IST

Entertainment News in Telugu Live: OTT Action Drama: ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు యాక్షన్ డ్రామా.. మూడు వారాల్లోనే.. ఐఎండీబీలో మంచి రేటింగ్

  • OTT Action Drama: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు యాక్షన్ డ్రామా మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైనా.. ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202411:00 AM IST

Entertainment News in Telugu Live: Biggest Flop Actor: చేసింది 270 సినిమాలు.. 180 ఫ్లాపులే.. ఇండియా బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరో ఇతడే..

  • Biggest Flop Actor: కెరీర్లో 270 సినిమాలు చేసినా.. అందులో 180 ఫ్లాపులే. అయినా ఇండియాలో ఓ సూపర్ స్టార్ గానే నిలుస్తున్నాడు ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరో. ఓ స్టార్ హీరో కెరీర్లో ఇన్ని ఫ్లాపులు ఇవ్వడం మామూలు విషయం కాదు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202410:42 AM IST

Entertainment News in Telugu Live: Anil Ravipudi: ఈ జెనరేషన్‌కు అది తక్కువ తెలుసుంటుంది.. డౌట్ కూడా రావొచ్చు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

  • Anil Ravipudi Comments In Utsavam Pre Release Event: సోషల్ మీడియా జెనరేషన్‌లో దాని గురించి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. అసలు అవి ఉన్నాయా అనే అనుమానం కూడా రావొచ్చు అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఉత్సవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202410:25 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Waxing Challenge: ఆ ముగ్గురికీ చుక్కలు చూపించిన బిగ్ బాస్.. వ్యాక్సింగ్‌ చేయించుకోవాలంటూ..

  • Bigg Boss Waxing Challenge: బిగ్ బాస్ 8 తెలుగు ఈరోజు (సెప్టెంబర్ 12) ఎపిసోడ్లో ఆ ముగ్గురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చుక్కలు చూపించాడు. వ్యాక్సింగ్ ఛాలెంజ్ విసరడంతో వాళ్లు నొప్పితో అల్లాడిపోయారు. ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగా సాగింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202409:50 AM IST

Entertainment News in Telugu Live: Vishwak Sen Devara Trailer: నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్

  • Vishwak Sen Devara Trailer: దేవర ట్రైలర్ ను విమర్శించిన ఓ యూట్యూబర్ పై నటుడు విశ్వక్ సేన్ మండిపడ్డాడు. తన పేరు ఖరాబ్ చేయడానికే వీడు పుట్టాడంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202409:03 AM IST

Entertainment News in Telugu Live: Heroine Murder: హీరోయిన్‌ను కుటుంబంతో సహా చంపేసిన సవతి తండ్రులు.. ఉగ్రవాదులతో సంబంధం!

  • Laila Khan Murdered By Step Father Parvez Iqbal Tak: బాలీవుడ్ హీరోయిన్ లైలా ఖాన్‌ను తన కుటుంబంతో సహా ఆరుగురిని కాల్చి చంపేశాడు ఆమె ఇద్దరు సవతి తండ్రులు పర్వేజ్ ఇక్బాల్ తక్, ఆసిఫే షేక్. లైలా ఖాన్ భర్త ఉగ్రవాద సంస్థకు చెందిన మాజీ సభ్యుడు కావండ కీలకంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202408:23 AM IST

Entertainment News in Telugu Live: Serial Heroine: పెళ్లిపీట‌లు ఎక్కుతోన్న ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ హీరోయిన్ - ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌

  • Serial Heroine: ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ హీరోయిన్ వ‌ర్ష హెచ్‌కే క‌న్న‌డ న‌టుడు కౌశిక్‌నాయుడిని పెళ్లిచేసుకోబోతున్న‌ది. వ‌ర్ష‌, కౌశిక్‌నాయుడు ఎంగేజ్‌మెంట్ ఇటీవ‌ల జ‌రిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202407:28 AM IST

Entertainment News in Telugu Live: Zee Telugu Weekend Premieres: జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ

  • Bhola Shankar TV Premiere On Zee Telugu: జీ తెలుగులో ఈ వీకెండ్‌కు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాను ప్రసారం చేయనున్నారు. ఈ సినిమాతోపాటు డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే, పాపులర్ సీరియళ్లను టెలివిజన్ ప్రీమియర్స్ చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202406:43 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: కిందపడిన సోనియా- తల పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అన్న నిఖిల్- 50 వేల కోసం చిన్నోడి పెద్దోడి ఫైట్

  • Bigg Boss Telugu 8 September 12th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇచ్చిన ఓ టాస్క్‌లో సోనియా ఆకుల కిందపడిపోయింది. దాని గురించి నిఖిల్ మాట్లాడుతూ మనం ఆర్టిస్టులం, తల పలిగితే ఎవడిది బాధ్యత అని ఫైర్ అయ్యాడు. ఇది తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202406:39 AM IST

Entertainment News in Telugu Live: Indian 2: ఇండియ‌న్ 2 ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ - వంద కోట్ల న‌ష్టం - ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఫ‌స్ట్ ప్లేస్‌

  • Indian 2 Final Collections: క‌మ‌ల్‌హాస‌న్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఇండియ‌న్ 2 మూవీ భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ యాక్ష‌న్ మూవీ 73 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202405:19 AM IST

Entertainment News in Telugu Live: NNS September 12th Episode: భాగీని పేరు పెట్టి పిలిచిన అమర్​.. కూతురు కోసం మనోహరి ఆరా.. మానవత్వం లేదన్న బాబ్జి​!

  • Nindu Noorella Saavasam September 12th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌‌లో భాగీని పేరు పెట్టి పిలుస్తాడు అమర్. దాంతో సంతోషంగా పరుగెత్తుకెళ్తుంది భాగీ. తర్వాత వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు రామ్మూర్తి ఇంటికి వెళ్లి పిలుస్తారు అమర్, మిస్సమ్మ. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202404:59 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!

  • Today OTT Streaming Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే (సెప్టెంబర్ 12) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 8 వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 5 చాలా స్పెషల్‌గా ఉండగా.. అవన్నీ తెలుగులో ఉండటం విశేషం. మూడు తెలుగు, ఒకటి కన్నడ డబ్బింగ్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202404:07 AM IST

Entertainment News in Telugu Live: Action Thriller OTT: ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీ తెలుగులోకి వ‌చ్చింది -ఏ ఓటీటీలో చూడాలంటే?

  • Action Thriller OTT: ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన భీమా మూవీ తెలుగులో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దునియా విజ‌య్ హీరోగా న‌టిస్తూ భీమా మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202403:16 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Sivaji: జ‌బ‌ర్ధ‌స్త్‌కు కొత్త జ‌డ్జ్ రానున్నాడోచ్‌ - బుల్లితెర‌పైకి బిగ్‌బాస్ శివాజీ రీఎంట్రీ!

  • జ‌బ‌ర్ధ‌స్థ్‌కు మ‌రో కొత్త జ‌డ్జ్ వ‌చ్చాడు. కృష్ణ‌భ‌గ‌వాన్ స్థానంలో ఈ కామెడీ షో లేటెస్ట్ ప్రోమోలో శివాజీ జ‌డ్జ్‌గా క‌నిపించాడు. జ‌డ్జ్‌గా వ‌చ్చిన శివాజీకి కంటెస్టెంట్స్ గ్రాండ్ వెల్క‌మ్ చెప్పారు. ఈ కొత్త ప్రోమోలో కంటెస్టెంట్స్‌పై శివాజీ వేసిన పంచ్‌లు న‌వ్విస్తున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202402:52 AM IST

Entertainment News in Telugu Live: Niharika Konidela On OTT: తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల కామెంట్స్.. ఇదే బెస్ట్ నిర్ణయమంటూ!

  • Niharika Konidela Comments On Telugu OTT ETV Win: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ కమిటీ కుర్రోళ్లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అదే బెస్ట్ నిర్ణయమంటూ చెప్పుకొచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202402:15 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 12th Episode: బ్రహ్మముడి- పుట్టింటికి కావ్య- రాజ్‌ను ఏకిపారేసిన కల్యాణ్- ప్రతి మాట ఒక్కో డైమండ్

  • Brahmamudi Serial September 12th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో రాజ్ అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ పుట్టింటికి వెళ్తుంది కావ్య. కూతురుని గుండెలకు హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది కనకం. మరోవైపు రాజ్‌ను నిలదీసిన కల్యాణ్ ఇంటిల్లిపాది ఏకిపారేస్తాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202402:05 AM IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: మ‌నోజ్ జాబ్‌ డ్రామాపై బాలు డౌట్ - మీనా చెల్లెలి ప్రేమ‌కు ప్ర‌భావ‌తి అడ్డు

  • Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 12 ఎపిసోడ్‌లో మ‌నోజ్ ఉద్యోగానికి వెళుతున్న‌ట్లు అబ‌ద్ధం ఆడుతూ పార్కులో స్నేహితుల‌తో కూర్చొని క‌బుర్లు చెప్పుకుంటూ టైమ్‌పాస్ చేస్తుంటాడు. మ‌నోజ్ జాబ్ గురించి బాలుతో గొప్ప‌లు చెబుతుంది రోహిణి. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202401:52 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 12th episode: కొడుకు చేసిన తప్పుకు కుమిలిపోయిన అనసూయ- కార్తీక్ కి సాయంగా వెళ్ళిన దీప

  • Karthika deepam 2 serial september 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన కొడుకు దుర్మార్గంగా ప్రవర్తించాడని దేవుడి లాంటి కార్తీక్ బాబును పొడిచాడని అనసూయ బాధపడుతుంది. కొడుకు చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటే దీప ఆపుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202401:11 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్? ఓటింగ్‌లో వాళ్లిద్దరు టాప్!

  • Bigg Boss Telugu 8 Second Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్ ఓటింగ్‌లో సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ టాప్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ వారం సోనియా ఎంతగానో మాటలతో అవమానించిన విష్ణుప్రియ కూడా టాప్‌లో దూసుకుపోతోంది. అలాగే, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందంటే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 12 Sep 202412:37 AM IST

Entertainment News in Telugu Live: Irul Review: ఇరుళ్ రివ్యూ - ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Irul Movie Review: ఫ‌హాద్ ఫాజిల్‌, సౌబిన్ షాహిర్‌, ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిర ఇరుల్ మూవీ ఆహా త‌మిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

పూర్తి స్టోరీ చదవండి