తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 27, 2024: Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

Telugu Cinema News Live September 27, 2024: Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

27 September 2024, 22:18 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

27 September 2024, 22:18 IST

Entertainment News in Telugu Live: Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

  • Hrithik Roshan Dating App: ఇద్దరు స్టార్ హీరోలు డేటింగ్ యాప్ లో ఉన్నట్లు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ల డేటింగ్ లైఫ్ పై చాలా రోజులుగా ఏదో ఒక పుకారు వస్తున్న వేళ ఆమె కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 19:34 IST

Entertainment News in Telugu Live: OTT Weekend Watch: ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ సినిమా, వెబ్ సిరీస్ చూడాలి.. పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి

  • OTT Weekend Watch: ఈ వీకెండ్ టైంపాస్ చేయడానికి ఓటీటీల్లోకి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. మరి ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో చూడాలన్న పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి. ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో ఈ మూవీస్ ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 17:24 IST

Entertainment News in Telugu Live: OTT Comedy Drama: నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. నివేదా థామస్ సూపర్ హిట్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • OTT Comedy Drama: నివేదా థామస్ నటించిన సూపర్ హిట్ కామెడీ డ్రామా మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఆహా వీడియో ఓటీటీ మొత్తానికి శుక్రవారం (సెప్టెంబర్ 27) మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 16:39 IST

Entertainment News in Telugu Live: KBC 16 Cricket Question: మీకు క్రికెట్‌ గురించి మొత్తం తెలుసా? అయితే రూ.50 లక్షల విలువైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

  • KBC 16 Cricket Question: మీకు క్రికెట్ పైన మంచి పట్టుందా? ఎలా ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలమనే నమ్మకం ఉందా? అయితే కేబీసీ 16లో అడిగిన ఈ కఠినమైన ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 15:15 IST

Entertainment News in Telugu Live: Narne Nithin: ద‌స‌రా బ‌రిలో ఎన్టీఆర్ బావ‌మ‌రిది - శ్రీశ్రీశ్రీ రాజావారు టీజ‌ర్ రిలీజ్

  • Narne Nithin: మ్యాడ్‌, ఆయ్ త‌ర్వాత నార్నే నితిన్ శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్‌. ద‌స‌రాకు ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను శుక్ర‌వారం డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి రిలీజ్ చేశాడు. 

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 15:10 IST

Entertainment News in Telugu Live: OTT Romantic Thriller: ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. రూ.100 కోట్ల బడ్జెట్.. రూ.12 కోట్ల కలెక్షన్

  • OTT Biggest Flop Movie: ఓటీటీలోకి తాజాగా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తీస్తే.. కేవలం రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 15:00 IST

Entertainment News in Telugu Live: Devara OTT: అవాక్కయ్యే ధరకు దేవర ఓటీటీ రైట్స్.. ఆ పండుగకే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

  • Junior NTR Devara OTT Streaming On Festival: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఓటీటీ రైట్స్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయినట్లు తాజాగా సమాచారం అందింది. అంతేకాకుండా తెలుగు నాట పెద్ద పండుగ నాడు దేవర ఓటీటీ రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 14:07 IST

Entertainment News in Telugu Live: Bhola Shankar Trp Rating: భోళాశంక‌ర్ టీవీ ప్రీమియ‌ర్‌కు డిజాస్ట‌ర్ టీఆర్‌పీ రేటింగ్ -ఆచార్య‌లో స‌గం కూడా రాలేదుగా!

  • Bhola Shankar Trp Rating: చిరంజీవి భోళాశంక‌ర్ ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్‌కు డిజాస్ట‌ర్ టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. ఇటీవ‌లే జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ మూవీ 2.60 టీఆర్‌పీని మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది. భోళాశంక‌ర్ మూవీకి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 14:05 IST

Entertainment News in Telugu Live: Bhool Bhulaiyaa 3: భయపెడుతున్న తృప్తి దిమ్రి కొత్త హారర్ థ్రిల్లర్ భూల్ భులయ్యా 3, టీజర్ రిలీజ్.. కథ ఇంకా పూర్తి కాలేదు!

  • Tripti Dimri Bhool Bhulaiyaa 3 Teaser Released: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యా 3. తాజాగా భూల్ భులయ్యా 3 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ కామెడీతోపాటు భయపెట్టే హారర్ సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 13:59 IST

Entertainment News in Telugu Live: 35 Chinna Katha Kaadu OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న నివేదా థామస్, ప్రియదర్శి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ

  • 35 Chinna Katha Kaadu OTT Release Date: ఓటీటీలోకి ఇప్పుడో సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ రాబోతోంది. నివేదా థామస్, ప్రియదర్శిలాంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 13:21 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Vishnupriya: గాజులు, బొట్టు ఒక్కటే తక్కువ.. నిఖిల్‌పై విష్ణుప్రియ ఘోరమైన కామెంట్స్

  • Bigg Boss Telugu 8 Vishnupriya About Nikhil: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పెరిగుపోతున్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌లో నిఖిల్‌పై యాంకర్ విష్ణుప్రియ ఘోరమైన కామెంట్స్ చేసింది గాజులు, బొట్టు ఒక్కటే తక్కువ అంటూ మండిపడింది. 

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 13:09 IST

Entertainment News in Telugu Live: Tollywood: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ మిస్ట‌ర్ సెల‌బ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - హీరోగా స్టార్ రైట‌ర్స్ మ‌న‌వ‌డు

  • వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన న‌టించిన మిస్ట‌ర్ సెల‌బ్రిటీ మూవీ అక్టోబ‌ర్ 4న రిలీజ్ కాబోతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో సీనియ‌ర్ రైట‌ర్లు ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు ప‌రుచూరి సుద‌ర్శ‌న్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 11:44 IST

Entertainment News in Telugu Live: NNS September 27th Episode: రాథోడ్‌ను చితకొట్టిన భాగీ.. బుర్ఖాలో మనోహరి.. మిస్సమ్మ తలకు గన్ గురి పెట్టిన టెర్రరిస్ట్

  • Nindu Noorella Saavasam September 26th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌‌లో రెస్టారెంట్‌లో ఉన్న అమర్, భాగీలను చూసి మనోహరి కుళ్లుకుంటుంది. ఓ బుర్ఖా వేసుకుని వాళ్ల పక్కనే కూర్చుంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 11:43 IST

Entertainment News in Telugu Live: Spy Thriller OTT: దేవ‌ర రిలీజ్ రోజే ఓటీటీలోకి వ‌చ్చిన జాన్వీక‌పూర్ బాలీవుడ్ స్పై థ్రిల్ల‌ర్ సినిమా

  • Spy Thriller OTT: జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ స్పై థ్రిల్ల‌ర్ మూవీ ఉల‌జ్ శుక్ర‌వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఉల‌జ్ మూవీలో గుల్ష‌న్ దేవ‌య్య‌, రోష‌న్ మాథ్యూ కీల‌క పాత్ర‌లు పోషించారు. థియేట‌ర్ల‌లో ఈ మూవీ డిజాస్ట‌ర్ అయ్యింది.

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 11:14 IST

Entertainment News in Telugu Live: Devara: ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర వర్క్ స్టార్ట్ చేశాను.. డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

  • Koratala Siva About Devara Work Start: వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 27న దేవర సినిమా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ చిత్రం దేవర ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేవరపై మిక్స్‌డ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో కొరటాల శివ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 10:44 IST

Entertainment News in Telugu Live: Romantic Comedy OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

  • Romantic Comedy OTT: టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ అల‌నాటి రామ‌చంద్రుడు థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అల‌నాటి రామ‌చంద్రుడు మూవీలో కృష్ణ‌వంశీ, మోక్ష హీరోహీరోయిన్లుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 9:58 IST

Entertainment News in Telugu Live: Devara Day 1 Collection: దేవరకు తొలిరోజే 137 కోట్ల కలెక్షన్స్.. కల్కి కంటే తక్కువే.. Jr NTR సినిమాపై బాక్సాఫీస్ అంచనా!

  • Devara Day 1 Worldwide Box Office Collection: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఇవాళ (సెప్టెంబర్ 27) విడుదలైంది. విభిన్నంగా దేవర రివ్యూలు ఉంటున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో దేవర బాక్సాఫీస్ కలెక్షన్స్ మొదటి రోజు ఎంత ఉండొచ్చని అంచనా వేశారు ట్రేడ్ నిపుణులు. దేవర ఫస్ట్ డే ఎక్స్‌పెక్టెండ్ కలెక్షన్స్ ఇవే!

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 9:26 IST

Entertainment News in Telugu Live: Devara Review: దేవర రివ్యూ - ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ద‌క్కిందా? లేదా?

  • Devara Review: ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ దేవ‌ర మూవీతో శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు ఎన్టీఆర్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేవ‌ర మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 9:03 IST

Entertainment News in Telugu Live: OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే వచ్చేసిన 11 సినిమాలు.. వాటిలో 7 స్పెషల్.. హారర్, క్రైమ్, రొమాంటిక్, ఫ్యామిలీ జోనర్స్

  • OTT Movies To Release On Friday: ఇవాళ (సెప్టెంబర్ 27) ఒక్కరోజే ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 11 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో చాలా స్పెషల్‌గా 5 మూవీస్, 2 వెబ్ సిరీసులతో కలిపి 7 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌, రొమాంటిక్, ఫ్యామిలీ చిత్రాలు ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 8:07 IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 27th Episode: మళ్లీ ఎండీగా రాజ్- భార్య వర్సెస్ భర్త మొదలు- రుద్రాణి, అనామిక స్కెచ్- రాజ్ వార్నింగ్

  • Brahmamudi Serial September 27th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో రాజ్ ఎండీగా ఆఫీస్‌కు వెళ్తాడు. దాంతో అనామికకు రుద్రాణి కాల్ చేస్తుంది. అప్పుడు కావ్యనే రాజ్‌పై అస్త్రంగా వదులుతున్నట్లు, భార్య వర్సెస్ భర్త మొదలు అయిందని అనామిక చెబుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 7:59 IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: మ‌నోజ్ జాబ్ గురించి ప్ర‌భావ‌తి గొప్ప‌లు - శృతి, ర‌వి పెళ్లికి లైన్ క్లియ‌ర్‌

  • Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 27 ఎపిసోడ్‌లో తాను జాబ్ చేస్తున్న‌ట్లు రోహిణిని న‌మ్మించ‌డానికి పార్క్‌లో దొరికిన కూప‌న్స్ తీసుకొచ్చి ఇస్తాడు మ‌నోజ్‌. బాలు ముందు మ‌నోజ్ త‌క్కువ కావ‌డం ఇష్టంలేని ప్ర‌భావ‌తి కూడా మ‌నోజ్‌కు జాబ్ లేక‌పోయినా ఉన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 7:10 IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 27th episode: బయటపడిన శ్రీధర్ బండారం- బయటకు పోరా కుక్క అంటూ శివనారాయణ ఆగ్రహం

  • Karthika deepam 2 serial today september 27th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ రెండో పెళ్లి విషయం శివనారాయణ కుటుంబం ముందు బట్టబయలు అవుతుంది. అల్లుడు తప్పు చేశాడని తెలుసుకుని కొడతాడు. తన ఇంట్లో స్థానం లేదంటూ బయటకు పోరా కుక్క అని అవమానకరంగా మాట్లాడతాడు. 
పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 6:42 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఆరుగురిలో నలుగురికి డేంజర్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్!

  • Bigg Boss Telugu 8 Elimination Fourth Week: బిగ్ బాస్ తెలుగు 8లో నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం వస్తోంది. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఏకంగా నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని టాక్.

పూర్తి స్టోరీ చదవండి

27 September 2024, 5:40 IST

Entertainment News in Telugu Live: Devara Twitter Review: దేవర ట్విట్టర్ రివ్యూ - ఎన్టీఆర్ వ‌న్ మెన్ షో - ప్రీమియ‌ర్స్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌

  • Devara Twitter Review: ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన దేవ‌ర మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు సృష్టించిన ఈ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి