తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 29, 2024: Kanguva Runtime: సూర్య ‘కంగువ’ సినిమా ఫైనల్ రన్‍టైమ్ ఫిక్స్.. తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లంటే..
Kanguva Runtime: సూర్య ‘కంగువ’ సినిమా ఫైనల్ రన్‍టైమ్ ఫిక్స్.. తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లంటే..
Kanguva Runtime: సూర్య ‘కంగువ’ సినిమా ఫైనల్ రన్‍టైమ్ ఫిక్స్.. తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లంటే..

Telugu Cinema News Live October 29, 2024: Kanguva Runtime: సూర్య ‘కంగువ’ సినిమా ఫైనల్ రన్‍టైమ్ ఫిక్స్.. తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లంటే..

29 October 2024, 22:06 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

29 October 2024, 22:06 IST

Entertainment News in Telugu Live: Kanguva Runtime: సూర్య ‘కంగువ’ సినిమా ఫైనల్ రన్‍టైమ్ ఫిక్స్.. తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లంటే..

  • Kanguva Runtime: కంగువ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. దీంతో ఈ మూవీ రన్‍టైమ్ ఎంత ఉండనుందో సమాచారం బయటికి వచ్చేసింది. అలాగే, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయో కూడా వెల్లడైంది.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 19:18 IST

Entertainment News in Telugu Live: Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’ సినిమా హిందీ వెర్షన్ ఆలస్యం కానుందా?

  • Thangalaan OTT: తంగలాన్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే, ఈ మూవీ హిందీ వెర్షన్ విషయంలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెర్షన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 18:05 IST

Entertainment News in Telugu Live: Unstoppable: నీ హైటేంటి.. పూజా హెగ్డే హైటేంటి: డైరెక్టర్‌కు బాలయ్య పంచ్.. 300 స్పీడ్ వెళతానన్న దుల్కర్: ప్రోమో చూసేయండి

  • Unstoppable 4 OTT - Lucky Baskhar Team: లక్కీ భాస్కర్ మూవీ టీమ్ అన్‍స్టాపబుల్ 4 షోకు వచ్చింది. డైరెక్టర్ వెంకీ అట్లూరికి బాలకృష్ణ పంచ్ వేశారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 17:11 IST

Entertainment News in Telugu Live: Suriya: జ్యోతిక నా గురువు, ఫిలాసఫర్: సూర్య.. ముంబైకు ఎందుకు మారారో చెప్పిన తమిళ స్టార్.. విడాకుల రూమర్లకు ఫుల్ స్టాప్

  • Suriya on Jyothika: తాను, జ్యోతిక ముంబైకు ఎందుకు మారారో చెప్పారు తమిళ స్టార్ హీరో సూర్య. జ్యోతిక తనకు గురువు అని కూడా అన్నారు. కంగువ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను సూర్య వెల్లడించారు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 16:21 IST

Entertainment News in Telugu Live: Jai Hanuman Movie: పుష్ప మేకర్స్‌తో ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’.. ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ఆ ఉత్కంఠ వీడనుందా?

  • Jai Hanuman Movie First look date: జై హనుమాన్ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అప్‍డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఏ బ్యానర్ ప్రొడ్యూజ్ చేయనుందో వెల్లడించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్‍ను కూడా ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 15:38 IST

Entertainment News in Telugu Live: Thandel Release: నాగచైతన్య, సాయి పల్లవి ‘తండేల్’ సినిమా రిలీజ్‍పై స్పందించిన డైరెక్టర్.. ఏం చెప్పారంటే..

  • Thandel Release: తండేల్ మూవీ రిలీజ్‍ ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో ఈ విషయంపై మాట్లాడారు డైరెక్టర్ చందూ మొండేటి. సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నా.. ఇద్దరిపై ఇది ఆధారపడి ఉందని అన్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 15:09 IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మూడు తెలుగు డబ్బింగ్ సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. ఇక్కడ చూసేయండి!

  • OTT Release Movies List This Week: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మూడు తెలుగు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కో జోనర్‌లో తెరకెక్కాయి. అక్టోబర్ 30న ఓటీటీ రిలీజ్ అయ్యే ఈ 3 సినిమాలు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటాయి.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 14:43 IST

Entertainment News in Telugu Live: OTT Action Movie: నాలుగో ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. వివరాలివే

  • Harom Hara OTT Streaming: హరోం హర చిత్రం ఏకంగా నాలుగో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు ఉన్న ఈ చిత్రం మరో దాంట్లో అందుబాటులోకి రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించారు. ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 14:07 IST

Entertainment News in Telugu Live: OTT Telugu Comedy Thriller: థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో హిట్.. నేషనల్ వైడ్‍లో ట్రెండ్ అవుతున్న కామెడీ థ్రిల్లర్ చిత్రం

  • Swag OTT Streaming: స్వాగ్ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్లలో ఫట్ అయినా ఓటీటీలో మాత్రం దూసుకెళుతోంది. నేషనల్ వైడ్‍లో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. భారీ వ్యూస్ సాధిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 14:07 IST

Entertainment News in Telugu Live: Jr NTR: తన బ్యాంక్ అకౌంట్‌లో ఎంతుందో చెప్పేసిన జూనియర్ ఎన్టీఆర్.. కామెంట్స్ వైరల్ (వీడియో)

  • Jr NTR About His Bank Balance Video Viral: జూనియర్ ఎన్టీఆర్ తన బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బుందో చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతోపాటు నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 13:50 IST

Entertainment News in Telugu Live: Lucky Baskhar First Review: దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బ్లాక్‌బస్టర్ ఖాయమంటూ..

  • Lucky Baskhar First Review: దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ మలయాళ స్టార్ నటించిన ఈ తెలుగు మూవీ అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజ్ కానుండగా.. అప్పుడే కొందరు సినీ ప్రముఖుల నుంచి ఫస్ట్ రివ్యూ రావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 13:13 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: ఇక నుంచి హౌజ్‌లో ఒక్కటే మెగా టీమ్.. సంచాలక్‌గా గంగవ్వ.. బీబీ ఇంటికి దారేది టాస్క్ (వీడియో)

  • Bigg Boss Telugu 8 October 29 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఇక నుంచి రెండు క్లాన్స్ ఉండవని, మెగా క్లాన్ ఒక్కటే ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అలాగే బీబీ ఇంటికి దారేది టాస్క్‌కు సంచాలక్‌గా గంగవ్వను ఉంచారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోలోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 13:11 IST

Entertainment News in Telugu Live: OTT Suspense Thriller: నెల రోజుల్లోపే మరో ఓటీటీలోకీ వచ్చేస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

  • OTT Suspense Thriller: ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే రెండో ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు ఆహా వీడియోలోకి కూడా రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 12:16 IST

Entertainment News in Telugu Live: OTT Movie: కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు.. 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ

  • OTT Movie: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేస్తోంది. కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదంటూ.. 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ లో పోటీ చేస్తానంటూ పట్టుబట్టే ఓ వృద్ధుడి చుట్టూ తిరిగే స్టోరీతో ఈ సినిమా రాబోతోంది. తాజాగా మంగళవారం (అక్టోబర్ 29) ట్రైలర్ రిలీజ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 11:57 IST

Entertainment News in Telugu Live: OTT Movies: ఓటీటీలో ఈ వారం 18 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనే.. క్రైమ్ థ్రిల్లర్స్ టు రొమాంటిక్! ఎక్కడంటే?

  • OTT Releases This Week Telugu: ఓటీటీల్లో ఈ వారం 18 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2తోపాటు క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీలతో కలిపి 10 చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి. మరి వాటి ఓటీటీ రిలీజ్‌, ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 11:41 IST

Entertainment News in Telugu Live: Sai Pallavi Remuneration: అమరన్ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరే రెస్పాన్స్

  • Amaran Sai Pallavi Remuneration: సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్, అడ్వాన్స్ బుకింగ్స్, తెలుగు డబ్బింగ్ హక్కులు వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 10:50 IST

Entertainment News in Telugu Live: Crime Thriller OTT: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న డిజాస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..

  • Crime Thriller OTT: ఓటీటీలోకి ఓ డిజాస్టర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత వస్తోంది. వచ్చే వారం స్ట్రీమింగ్ కు రానున్న ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ డైరెక్ట్ చేసినా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా నటించినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 10:46 IST

Entertainment News in Telugu Live: Suriya: తెలుగు హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన సూర్య.. మూడు వేల మంది లైఫ్ పార్ట్‌నర్స్ అంటూ!

  • Suriya About Friends In Tollywood Heroes: తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల్లో ఫ్రెండ్స్ ఎవరో చెప్పాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల వైజాగ్‌లో సూర్య నటించిన కంగువ మూవీ మెగా ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరోలు, కంగువ మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు సూర్య.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 10:10 IST

Entertainment News in Telugu Live: Shilpa Shetty Restaurant: బీఎండబ్ల్యూ కారునే దొంగిలించారు.. స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో ఘటన

  • Shilpa Shetty Restaurant: స్టార్ హీరోయిన శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ నుంచి ఓ లగ్జరీ బీఎండబ్ల్యూ కారునే దొంగిలించిన ఘటన షాక్ కు గురి చేస్తోంది. పోలీసులు ఇప్పుడు ఆ దొంగలను పట్టుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 9:01 IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు డేంజర్.. మీనాపై చేయెత్తిన ప్రభావతి.. మామ కోసం పొర్లు దండాలు

  • Gunde Ninda Gudi Gantalu Serial October 29 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో సత్యంకు మాసీవ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, రెండు వాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని డాక్టర్స్ చెబుతారు. సత్యంను చూడటానికి వచ్చిన మీనాను అవమానిస్తారు. కొట్టడానికి కూడా వెళ్తుంది ప్రభావతి.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 8:54 IST

Entertainment News in Telugu Live: Action Thriller Web Series: యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సమంత.. థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరో ట్రైలర్ రిలీజ్

  • Action Thriller Web Series: సమంత నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ మరో ట్రైలర్ రిలీజైంది. పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయిన ఈ ట్రైలర్లో సమంత కొన్ని యాక్షన్ సీన్లలో తన స్టంట్స్ తో అదరగొట్టేసింది.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 7:56 IST

Entertainment News in Telugu Live: OTT Tamil Crime Thriller: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్

  • OTT Tamil Crime Thriller: తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్ ఉందంటే.. ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 7:48 IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 29th Episode: బ్రహ్మముడి- రాజ్‌కు తగిలిన శాపం- నష్టాల కంపెనీతో కావ్య డీల్- రుద్రాణి పొగరు దించాలంటూ!

  • Brahmamudi Serial October 29th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో మేనేజర్‌గా రాజ్ ఆఫీస్‌కు వెళ్తాడు. క్లైంట్స్ అందరికీ ఉన్న ఫొటోను అనామికకు పంపిస్తుంది కావ్య. అది చూసి అనామిక షాక్ అవుతుంది. అకౌంటెంట్ శాపం రాజ్‌కు తగిలిందని తనతోనే చెబుతాడు ప్యూన్. నష్టాల కంపెనీతో కావ్య డీల్ చేసుకుంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 7:20 IST

Entertainment News in Telugu Live: OTT Tamil Legal Drama: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత ఇంట్రెస్టింగ్ తమిళ లీగల్ డ్రామా.. నీట్ స్టూడెంట్స్ కష్టాలతో..

  • OTT Tamil Legal Drama: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తమిళ లీగల్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. నీట్ (NEET) విద్యార్థులు, వాళ్ల పేరెంట్స్ పడే కష్టాలను కళ్లకు కట్టడంతోపాటు ఓ విద్యార్థి చేసే న్యాయ పోరాటాన్ని ఈ మూవీలో చూడొచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 7:12 IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 29th episode: కార్తీక్ భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని దీపకు చెప్పిన అనసూయ- వ్రతం జరుగుతుందా?

  • Karthika deepam 2 serial today october 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. వ్రతం ఆపేందుకు దీప వేసిన ప్లాన్ కి కాంచన చెక్ పెడుతుంది. శ్రీధర్ ని వ్రతానికి రమ్మని ఆర్డర్ వేస్తుంది. విషయం తెలిసి దీప షాక్ అవుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 6:25 IST

Entertainment News in Telugu Live: Bigg Boss Nominations: గౌతమ్, నబీల్‌కు వెన్నుపోటు పొడిచిన విష్ణుప్రియ.. ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు.. వారు ఎవరంటే?

  • Bigg Boss Telugu 8 Nominations Ninth Week: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్‌గా జరిగాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్ల ప్రక్రియను అంతా మెగా చీఫ్ విష్ణుప్రియ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో గౌతమ్, నబీల్ ఇద్దరికి వెన్నుపోటు పొడిచింది యాంకర్ విష్ణుప్రియ.

పూర్తి స్టోరీ చదవండి

29 October 2024, 6:00 IST

Entertainment News in Telugu Live: NNS 29th October Episode: దీక్షతో ఆరుకి విముక్తి.. ఆత్మ గురించి తెలుసుకున్న అమర్​.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​​!

  • NNS 29th October Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అమర్, భాగీ, పిల్లల దీక్షతో ఆరు ఆత్మ సీసా నుంచి బయటకు రాగా.. అటు ఆమె ఆత్మ గురించి తెలుసుకుంటారు అమర్. తర్వాత ఏం జరిగిందంటే?
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి